అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్ పో-2023 ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం

May 18th, 11:00 am

మంత్రివర్గంలో నా సహచరులు జి.కిషన్ రెడ్డి గారు, మీనాక్షి లేఖి గారు, అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, లౌవ్రే మ్యూజియం డైరెక్టర్ మాన్యువల్ రబాటే గారు, ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వచ్చిన అతిథులు, ఇతర ప్రముఖులు, మహిళలు , పెద్దమనుషులు! మీ అందరికీ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు, మ్యూజియం ప్రపంచ దిగ్గజాలు కూడా ఇక్కడ సమావేశమయ్యారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమృత్ మహోత్సవ్ ను జరుపుకుంటున్నందున ఈ రోజు సందర్భం కూడా ప్రత్యేకం.

ఇంటర్ నేశనల్మ్యూజియమ్ ఎక్స్ పో 2023 ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

May 18th, 10:58 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ‘ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ ఎక్స్ పో 2023’ ను ప్రారంభించారు. నార్థ్ బ్లాకు లో మరియు సౌథ్ బ్లాకు లో త్వరలో తయారు కానున్న నేశనల్ మ్యూజియమ్ గుండా ఒక వర్చువల్ వాక్ థ్రూ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన టెక్నో మేళా, కన్జర్వేశన్ లేబ్ మరియు ఎగ్జిబిశన్ లలో ప్రధాన మంత్రి కలియదిరిగారు. ఆజాదీ కా అ మృత్ మహోత్సవ్ లో భాగం గా 47 వ ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ డే సందర్భం లో ఈ సంవత్సరపు ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ ఎక్స్ పో ను ‘మ్యూజియమ్స్, సస్టెయినబిలిటి ఎండ్ వెల్ బీయింగ్’ ఇతివృత్తం గా నిర్వహించడం జరుగుతోంది.

బుద్ధపూర్ణిమ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

May 05th, 10:43 am

బుద్ధ పూర్ణిమ పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

కుషీనగర్‌లోని మహాపరినిర్వాణ స్తూపం వద్ద ప్ర‌ధాన మంత్రి ప్రార్థన

May 16th, 07:19 pm

బుద్ధ పూర్ణిమ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ ఉత్త‌రప్ర‌దేశ్‌లోని కుషీన‌గ‌ర్‌లోగల మహాపరినిర్వాణ స్తూపం వద్ద ప్రార్థన చేశారు. అంతకుముందు ఈ తెల్లవారుజామున నేపాల్‌లోని బుద్ధుని జన్మస్థలం లుంబినీని సందర్శించిన ప్రధాని అక్కడి మాయాదేవి ఆలయంలోనూ ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా లుంబినీ సాధువులకు సంబంధించిన ప్రదేశంలో భారత అంతర్జాతీయ బౌద్ధ సంస్కృతి-వారసత్వ కేంద్రం నిర్మాణ సూచకంగా ఆయనతోపాటు గౌరవనీయులైన నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా సంయుక్తంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతేకాకుండా నేపాల్ ప్రధానమంత్రితో కలసి లుంబినీలోని అంతర్జాతీయ సమావేశ కేంద్రం-ధ్యాన మందిరంలో నిర్వహించిన 2566వ బుద్ధ జయంతి వేడుకలలోనూ శ్రీ మోదీ పాల్గొన్నారు.

నేపాల్ లోని లుంబినికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప‌ర్య‌ట‌న‌( మే 16,2022)

May 16th, 06:20 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, 2022 మే 16న నేపాల్ లోని లుంబినికి అధికారిక ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. నేపాల్ ప్ర‌ధాన‌మంత్రి రైట్ హాన‌ర‌బుల్ షేర్ బ‌హ‌దూర‌ర‌ర్ దేవ్‌బా ఆహ్వానం మేర‌కు బుద్ధ‌పూర్ణిమ ప‌ర్వ‌దినాన ప్ర‌ధాన‌మంత్రి ఈ ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ నేపాల్ లో ప‌ర్య‌టించ‌డం ఇది ఐదో సారి కాగా. లుంబినికి వెళ్ల‌డం ఇది మొద‌టి సారి.

బుద్ధ పూర్ణిమ నాడు భగవాన్ బుద్ధుని సిద్ధాంతాల ను స్మరించుకొన్నప్రధాన మంత్రి

May 16th, 09:11 am

బుద్ధ పూర్ణిమ సందర్బం లో బుద్ధ భగవానుని సిద్ధాంతాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు. వాటిని పూర్తి చేయడం కోసం ప్రధాన మంత్రి తన సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.

నేపాల్ లోని లుంబిని ని మే 16, 2022 న సందర్శించనున్న ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోదీ

May 12th, 07:39 pm

బుద్ధ పూర్ణిమ 2022వ సంవత్సరం మే 16 న వస్తున్న సందర్భం లో నేపాల్ ప్రధాని శ్రీ శేర్ బహాదుర్ దేవుబా ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లుంబిని కి ఆధికారిక పర్యటన జరుపనున్నారు. ఇది 2014వ సంవత్సరం తరువాత నుంచి చూస్తే ప్రధాన మంత్రి నేపాల్ ను సందర్శించడం అయిదో సారి కానుంది.

బుద్ధ పూర్ణిమ సందర్భం లో వర్చువల్ పద్ధతి న జరిగిన వేసాక్ దివస్ ఉత్సవాల లో ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం పాఠం

May 26th, 09:58 am

Prime Minister Shri Narendra Modi delivered a keynote address on the occasion of Vesak Global Celebrations on Buddha Purnima through video conference. Members of Venerated Mahasangha, Prime Ministers of Nepal and Sri Lanka, Union Ministers Shri Prahlad Singh and Shri Kiren Rijiju, Secretary General of International Buddhist Confederation, Venerable Doctor Dhammapiya were also at the event.

ప్రపంచ వైశాఖీ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి కీలక ప్రసంగం

May 26th, 09:57 am

బుద్ధ పూర్ణిమ నేపథ్యంలో ‘‘ప్రపంచ వైశాఖీ వేడుకల’’ను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా కీలక ప్రసంగం చేశారు. అత్యంత పూజనీయులైన ‘మహాసంఘ’ సభ్యులతోపాటు నేపాల్, శ్రీలంక దేశాల ప్రధాన మంత్రులు, కేంద్ర మంత్రిమండలి సభ్యులు శ్రీ ప్రహ్లాద్ సింగ్, శ్రీ కిరణ్ రెజిజు, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య ప్రధాన కార్యదర్శి-గౌరవనీయ డాక్టర్ ధమ్మపియా తదితరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

బుద్ధ పూర్ణిమ సందర్భంగా వర్చువల్ మాధ్యమంద్వారా నిర్వహించే ప్రపంచ వైశాఖీ వేడుకల్లో కీలక ప్రసంగం చేయనున్న ప్రధానమంత్రి

May 25th, 07:05 pm

బుద్ధ పూర్ణిమ సందర్భంగా 2021 మే 26వ తేదీన వర్చువల్ మాధ్యమం ద్వారా నిర్వహించే ‘‘ప్రపంచ వైశాఖీ వేడుకల్లో’’ ఉదయం 9:45 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు.

Buddha is an example that strong will-power can bring a change in society: PM Modi

May 07th, 09:08 am

PM Modi addressed Vesak Global Celebration on Buddha Purnima via video conferencing. He said in the testing times of COVID-19, every nation has to come together to fight it. He said Buddha is an example that strong will-power can bring a change in society. Referring to the COVID warriors, the PM hailed their crucial role in curing people and maintaining the law and order.

PM Modi addresses Virtual Vesak Global Celebration on Buddha Purnima

May 07th, 09:07 am

PM Modi addressed Vesak Global Celebration on Buddha Purnima via video conferencing. He said in the testing times of COVID-19, every nation has to come together to fight it. He said Buddha is an example that strong will-power can bring a change in society. Referring to the COVID warriors, the PM hailed their crucial role in curing people and maintaining the law and order.

Prime Minister to participate in the Virtual Vesak Global Celebrations on Buddha Purnima, 7th May 2020

May 06th, 08:52 pm

Prime Minister Shri Narendra Modi shall be participating in the Buddha Purnima celebrations tomorrow, 7th May 2020.

PM Modi greets the nation on ‘Buddha Purnima’

May 18th, 08:00 am

Prime Minister Narendra Modi greeted the nation his wishes on the pious occasion of ‘Buddha Purnima’ today. PM Modi said, “Mahatma Buddha’s great ideals of non-violence, peace and compassion continue to inspire us in our daily endeavours.”

సోషల్ మీడియా కార్నర్ - 30 ఏప్రిల్

April 30th, 07:41 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

న్యూ ఢిల్లీ లో జ‌రిగిన బుద్ధ జయంతి ఉత్స‌వాల‌కు హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి

April 30th, 03:55 pm

బుద్ధ జ‌యంతి ని పుర‌స్క‌రించుకొని న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియ‌మ్ లో జ‌రిగిన ఉత్స‌వాల‌లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.

Government is working with compassion to serve people, in line with the path shown by Lord Buddha: PM Modi

April 30th, 03:42 pm

While inaugurating Buddha Jayanti 2018 celebrations, PM Modi highlighted several aspects of Lord Buddha’s life and how the Government of India was dedicatedly working towards welfare of people keeping in His ideals in mind. He said that Lord Buddha’s life gave the message of equality, harmony and humility. Shri Modi also spoke about the work being done to create a Buddhist Circuit to connect several sites pertaining to Buddhism in India and in the neighbouring nations.

బుద్ధుని సందేశాన్ని వ్యాప్తి చేస్తున్న ప్రధాని మోదీ

April 30th, 10:57 am

ప్రధాని నరేంద్రమోడీ బుద్ధుని యొక్క బోధన యొక్క సార్వభౌమత్వాన్ని స్పూర్తినిస్తూ మరియు ప్రతి ఒక్కరికీ ప్రతి ఒక్కరిలో దైవత్వం కోసం చూసేందుకు మార్గదర్శకత్వం చేశారు.

బుద్ధ పూర్ణిమ నాడు ప్రజలకు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్రధాన మంత్రి

April 30th, 09:51 am

మంగళప్రదమైన బుద్ధ పూర్ణిమ ను పుర‌స్క‌రించుకొని ప్రజలకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఢిల్లీలో రేపు జరిగే బుద్ధ జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోది

April 29th, 04:33 pm

బుద్ధ జయంతిని పురస్కరించుకొని ఢిల్లీ లోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం లో సోమవారం జరగనున్న ఉత్సవాల్లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోది పాల్గొంటారు.