బ్రిక్స్ 14వ శిఖర సమ్మేళనం లో పాల్గొన్న ప్రధాన మంత్రి
June 24th, 09:40 pm
అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్ అధ్యక్షత న 2022వ సంవత్సరం జూన్ 23-24వ తేదీ లలో వర్చువల్ మాధ్యమం ద్వారా జరిగిన బ్రిక్స్ 14వ శిఖర సమ్మేళనం లో పాలుపంచుకొన్న భారతదేశం పక్షాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. జూన్ 23వ తేదీ నాడు జరిగిన శిఖర సమ్మేళనం లో బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ జాయర్ బోల్సొనారో, రశ్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్, దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామఫోసా లు కూడా పాల్గొన్నారు. జూన్ 24వ తేదీ న ప్రపంచ అభివృద్ధి అంశం పై ఒక ఉన్నత స్థాయి చర్చ కార్యక్రమాన్ని శిఖర సమ్మేళనం తాలూకు బ్రిక్స్ యేతర దేశాల తో నిర్వహించడం జరిగింది.13ನೇ ಬ್ರಿಕ್ಸ್ ಶೃಂಗಸಭೆಯ ಅಧ್ಯಕ್ಷತೆ ವಹಿಸಿದ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳುಭಾರತ ಆಯ್ಕೆ ಮಾಡಿದ ಶೃಂಗಸಭೆಯ ವಿಷಯವೆಂದರೆ, BRICS@15: ನಿರಂತರತೆ, ಬಲವರ್ಧನೆ ಮತ್ತು ಒಮ್ಮತಕ್ಕಾಗಿ ಬ್ರಿಕ್ಸ್ ದೇಶಗಳ ನಡುವೆ ಸಹಕಾರ. ಬ್ರೆಜಿಲ್ ಅಧ್ಯಕ್ಷ ಜೈರ್ ಬೋಲ್ಸೊನಾರೊ, ರಷ್ಯಾದ ಅಧ್ಯಕ್ಷ ವ್ಲಾದಿಮಿರ್ ಪುಟಿನ್, ಚೀನಾದ ಅಧ್ಯಕ್ಷ ಕ್ಸಿ ಜಿನ್ ಪಿಂಗ್ ಮತ್ತು ದಕ್ಷಿಣ ಆಫ್ರಿಕಾದ ಅಧ್ಯಕ್ಷ ಸಿರಿಲ್ ರಮಾಫೋಸಾ ಹಾಗು ಇತರ ಎಲ್ಲ ಬ್ರಿಕ್ಸ್ ನಾಯಕರು ಈ ಶೃಂಗಸಭೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ್ದರು. ಈ ವರ್ಷ ಭಾರತದ ಅಧ್ಯಕ್ಷತೆ ಅವಧಿಯಲ್ಲಿ ಬ್ರಿಕ್ಸ್ ಪಾಲುದಾರರಿಂದ ಪಡೆದ ಸಹಕಾರದ ಬಗ್ಗೆ ಪ್ರಧಾನಿ ಮೆಚ್ಚುಗೆ ವ್ಯಕ್ತಪಡಿಸಿದರು. ಇದರಿಂದ ಹಲವಾರು ಹೊಸ ಉಪಕ್ರಮಗಳ ಸಾಧನೆಗೆ ಅವಕಾಶವಾಯಿತು ಎಂದರು. ಇವುಗಳಲ್ಲಿ ಚೊಚ್ಚಲ ಬ್ರಿಕ್ಸ್ ಡಿಜಿಟಲ್ ಆರೋಗ್ಯ ಶೃಂಗಸಭೆ; ಬಹುಪಕ್ಷೀಯ ಸುಧಾರಣೆಗಳ ಬಗ್ಗೆ ಬ್ರಿಕ್ಸ್ ಸಚಿವರ ಮೊದಲ ಜಂಟಿ ಹೇಳಿಕೆ; ಬ್ರಿಕ್ಸ್ ಭಯೋತ್ಪಾದನಾ ನಿಗ್ರಹ ಕ್ರಿಯಾ ಯೋಜನೆ; ದೂರ ಸಂವೇದಿ ಉಪಗ್ರಹಗಳ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಸಹಕಾರ ಕುರಿತ ಒಪ್ಪಂದ; ವರ್ಚ್ಯುವಲ್ ಬ್ರಿಕ್ಸ್ ಲಸಿಕೆ ಸಂಶೋಧನೆ ಮತ್ತು ಅಭಿವೃದ್ಧಿ ಕೇಂದ್ರ; ಹಸಿರು ಪ್ರವಾಸೋದ್ಯಮ ಕುರಿತ ಬ್ರಿಕ್ಸ್ ಒಕ್ಕೂಟ ಇತ್ಯಾದಿ ಸೇರಿವೆ. ಕೋವಿಡ್ ನಂತರದ ಜಾಗತಿಕ ಚೇತರಿಕೆಯಲ್ಲಿ ಬ್ರಿಕ್ಸ್ ರಾಷ್ಟ್ರಗಳು ವಹಿಸಬಹುದಾದ ಪ್ರಮುಖ ಪಾತ್ರವನ್ನು ಒತ್ತಿ ಹೇಳಿದ ಪ್ರಧಾನಮಂತ್ರಿಯವರು, 'ಸದೃಢತೆಯಿಂದ, ಹೊಸತನದಿಂದ ಮತ್ತು ವಿಶ್ವಾಸಾರ್ಹತೆಯಿಂದ ಸುಸ್ಥಿರತೆಯಿಂದ ಮತ್ತೆ ನಿರ್ಮಿಸಿʼ ಎಂಬ ಧ್ಯೇಯವಾಕ್ಯದಡಿ ಬ್ರಿಕ್ಸ್ ಸಹಕಾರ ಹೆಚ್ಚಳಕ್ಕೆ ಕರೆ ನೀಡಿದರು.
September 09th, 09:21 pm
At the BRICS Summit, PM Modi said, We must ensure that BRICS is even more result oriented in the next 15 years. The theme that India has selected for its tenure of Chairmanship demonstrates exactly this priority - ‘BRICS@15: Intra BRICS Cooperation for Continuity, Consolidation and Consensus’. These four Cs are in a way the fundamental principles of our BRICS partnership.బ్రిక్స్ 13వ సదస్సులో ప్రధానమంత్రి ప్రారంభ వ్యాఖ్యలు
September 09th, 05:43 pm
ఈ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి మీ అందరికీ స్వాగతం. బ్రిక్స్ 15 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించడం నాతో పాటు భారతదేశానికి చాలా సంతోషకరమైన విషయం. మీతో ఈరోజు జరుగుతోన్న శిఖరాగ్ర సమావేశానికి మాకు వివరణాత్మక ఎజెండా ఉంది. మీరందరూ అంగీకరిస్తే మనం ఈ ఎజెండాను స్వీకరించవచ్చు. ధన్యవాదాలు, ఎజెండా ఇప్పుడు స్వీకరించబడింది.బ్రిక్స్ 13వ శిఖర సమ్మేళనం
September 07th, 09:11 am
బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) కు 2021వ సంవత్సరం లో భారతదేశం అధ్యక్ష స్థానం లో కొనసాగుతూ ఉన్న నేపథ్యం లో, 2021 సెప్టెంబర్ 9 న జరుగనున్న ‘బ్రిక్స్’ పదమూడో శిఖర సమ్మేళనాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ మాధ్యమం ద్వారా అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశం లో బ్రెజిల్ అధ్యక్షుడు మాన్య శ్రీ జాయిర్ బోల్ సొనారొ, రష్యా అధ్యక్షుడు మాన్య శ్రీ వ్లాదిమీర్ పుతిన్, చైనా అధ్యక్షుడు మాన్య శ్రీ శీ చిన్ పింగ్, దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు మాన్య శ్రీ సాయిరిల్ రామాఫోసా లు పాలుపంచుకోనున్నారు. భారతదేశాని కి జాతీయ భద్రత సలహాదారు గా ఉన్న శ్రీ అజిత్ డోవాల్, న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ అధ్యక్షుడు శ్రీ మార్కోస్ ట్రాయజో, బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ తాత్కాలిక అధ్యక్షుడు శ్రీ ఓంకార్ కంవర్, బ్రిక్స్ విమెన్స్ బిజినెస్ అలాయన్స్ తాత్కాలిక అధ్యక్షురాలు డాక్టర్ సంగీత రెడ్డి ఈ సందర్భం లో తమ తమ హోదాల లో ఏడాది పొడవున చేపట్టిన కార్యాల ఫలితాల ను గురించిన నివేదిక ను నేతల కు సమర్పిస్తారు.