13ನೇ ಬ್ರಿಕ್ಸ್ ಶೃಂಗಸಭೆಯ ಅಧ್ಯಕ್ಷತೆ ವಹಿಸಿದ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳುಭಾರತ ಆಯ್ಕೆ ಮಾಡಿದ ಶೃಂಗಸಭೆಯ ವಿಷಯವೆಂದರೆ, BRICS@15: ನಿರಂತರತೆ, ಬಲವರ್ಧನೆ ಮತ್ತು ಒಮ್ಮತಕ್ಕಾಗಿ ಬ್ರಿಕ್ಸ್‌ ದೇಶಗಳ ನಡುವೆ ಸಹಕಾರ. ಬ್ರೆಜಿಲ್ ಅಧ್ಯಕ್ಷ ಜೈರ್ ಬೋಲ್ಸೊನಾರೊ, ರಷ್ಯಾದ ಅಧ್ಯಕ್ಷ ವ್ಲಾದಿಮಿರ್ ಪುಟಿನ್, ಚೀನಾದ ಅಧ್ಯಕ್ಷ ಕ್ಸಿ ಜಿನ್ ಪಿಂಗ್ ಮತ್ತು ದಕ್ಷಿಣ ಆಫ್ರಿಕಾದ ಅಧ್ಯಕ್ಷ ಸಿರಿಲ್ ರಮಾಫೋಸಾ ಹಾಗು ಇತರ ಎಲ್ಲ ಬ್ರಿಕ್ಸ್ ನಾಯಕರು ಈ ಶೃಂಗಸಭೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ್ದರು. ಈ ವರ್ಷ ಭಾರತದ ಅಧ್ಯಕ್ಷತೆ ಅವಧಿಯಲ್ಲಿ ಬ್ರಿಕ್ಸ್ ಪಾಲುದಾರರಿಂದ ಪಡೆದ ಸಹಕಾರದ ಬಗ್ಗೆ ಪ್ರಧಾನಿ ಮೆಚ್ಚುಗೆ ವ್ಯಕ್ತಪಡಿಸಿದರು. ಇದರಿಂದ ಹಲವಾರು ಹೊಸ ಉಪಕ್ರಮಗಳ ಸಾಧನೆಗೆ ಅವಕಾಶವಾಯಿತು ಎಂದರು. ಇವುಗಳಲ್ಲಿ ಚೊಚ್ಚಲ ಬ್ರಿಕ್ಸ್ ಡಿಜಿಟಲ್ ಆರೋಗ್ಯ ಶೃಂಗಸಭೆ; ಬಹುಪಕ್ಷೀಯ ಸುಧಾರಣೆಗಳ ಬಗ್ಗೆ ಬ್ರಿಕ್ಸ್ ಸಚಿವರ ಮೊದಲ ಜಂಟಿ ಹೇಳಿಕೆ; ಬ್ರಿಕ್ಸ್ ಭಯೋತ್ಪಾದನಾ ನಿಗ್ರಹ ಕ್ರಿಯಾ ಯೋಜನೆ; ದೂರ ಸಂವೇದಿ ಉಪಗ್ರಹಗಳ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಸಹಕಾರ ಕುರಿತ ಒಪ್ಪಂದ; ವರ್ಚ್ಯುವಲ್‌ ಬ್ರಿಕ್ಸ್ ಲಸಿಕೆ ಸಂಶೋಧನೆ ಮತ್ತು ಅಭಿವೃದ್ಧಿ ಕೇಂದ್ರ; ಹಸಿರು ಪ್ರವಾಸೋದ್ಯಮ ಕುರಿತ ಬ್ರಿಕ್ಸ್ ಒಕ್ಕೂಟ ಇತ್ಯಾದಿ ಸೇರಿವೆ. ಕೋವಿಡ್ ನಂತರದ ಜಾಗತಿಕ ಚೇತರಿಕೆಯಲ್ಲಿ ಬ್ರಿಕ್ಸ್ ರಾಷ್ಟ್ರಗಳು ವಹಿಸಬಹುದಾದ ಪ್ರಮುಖ ಪಾತ್ರವನ್ನು ಒತ್ತಿ ಹೇಳಿದ ಪ್ರಧಾನಮಂತ್ರಿಯವರು, 'ಸದೃಢತೆಯಿಂದ, ಹೊಸತನದಿಂದ ಮತ್ತು ವಿಶ್ವಾಸಾರ್ಹತೆಯಿಂದ ಸುಸ್ಥಿರತೆಯಿಂದ ಮತ್ತೆ ನಿರ್ಮಿಸಿʼ ಎಂಬ ಧ್ಯೇಯವಾಕ್ಯದಡಿ ಬ್ರಿಕ್ಸ್ ಸಹಕಾರ ಹೆಚ್ಚಳಕ್ಕೆ ಕರೆ ನೀಡಿದರು.

September 09th, 09:21 pm

At the BRICS Summit, PM Modi said, We must ensure that BRICS is even more result oriented in the next 15 years. The theme that India has selected for its tenure of Chairmanship demonstrates exactly this priority - ‘BRICS@15: Intra BRICS Cooperation for Continuity, Consolidation and Consensus’. These four Cs are in a way the fundamental principles of our BRICS partnership.

బ్రిక్స్ 13వ సదస్సులో ప్రధానమంత్రి ప్రారంభ వ్యాఖ్యలు

September 09th, 05:43 pm

ఈ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి మీ అందరికీ స్వాగతం. బ్రిక్స్ 15 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించడం నాతో పాటు భారతదేశానికి చాలా సంతోషకరమైన విషయం. మీతో ఈరోజు జరుగుతోన్న శిఖరాగ్ర సమావేశానికి మాకు వివరణాత్మక ఎజెండా ఉంది. మీరందరూ అంగీకరిస్తే మనం ఈ ఎజెండాను స్వీకరించవచ్చు. ధన్యవాదాలు, ఎజెండా ఇప్పుడు స్వీకరించబడింది.

బ్రిక్స్ 13వ శిఖర సమ్మేళనం

September 07th, 09:11 am

బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్‌’) కు 2021వ సంవత్సరం లో భారతదేశం అధ్యక్ష స్థానం లో కొనసాగుతూ ఉన్న నేపథ్యం లో, 2021 సెప్టెంబర్ 9 న జరుగనున్న ‘బ్రిక్స్’ పదమూడో శిఖర సమ్మేళనాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ మాధ్యమం ద్వారా అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశం లో బ్రెజిల్ అధ్య‌క్షుడు మాన్య శ్రీ జాయిర్ బోల్ సొనారొ, రష్యా అధ్యక్షుడు మాన్య శ్రీ వ్లాదిమీర్ పుతిన్, చైనా అధ్యక్షుడు మాన్య శ్రీ శీ చిన్ పింగ్, ద‌క్షిణ ఆఫ్రికా అధ్య‌క్షుడు మాన్య‌ శ్రీ సాయిరిల్ రామాఫోసా లు పాలుపంచుకోనున్నారు. భారతదేశాని కి జాతీయ భద్రత సలహాదారు గా ఉన్న శ్రీ అజిత్ డోవాల్, న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ అధ్యక్షుడు శ్రీ మార్కోస్ ట్రాయజో, బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ తాత్కాలిక అధ్యక్షుడు శ్రీ ఓంకార్ కంవర్, బ్రిక్స్ విమెన్స్ బిజినెస్ అలాయన్స్ తాత్కాలిక అధ్యక్షురాలు డాక్టర్ సంగీత రెడ్డి ఈ సందర్భం లో తమ తమ హోదాల లో ఏడాది పొడవున చేపట్టిన కార్యాల ఫలితాల ను గురించిన నివేదిక ను నేతల కు సమర్పిస్తారు.

PM Modi's remarks at BRICS Dialogue with Business Council and New Development Bank

November 14th, 09:40 pm

PM Modi addressed the Dialogue with BRICS Business Council and New Development Bank. The PM said the BRICS Business Council should make a roadmap of achieving the target of $500 billion Intra-BRICS trade. He also urged BRICS nations and New Development Bank to join coalition for disaster resilient infrastructure.

Prime Minister's remarks at BRICS Business Forum

November 14th, 11:24 am

PM Modi addressed BRICS Business Forum in Brazil. He said that India was the world's most open and investment friendly economy due to political stability, predictable policy and business friendly reforms.

ప్ర‌పంచ స్థాయి లో మాంద్యం త‌లెత్తిన‌ప్ప‌టికీ, బ్రిక్స్ దేశాలు ఆర్థిక వృద్ధి ని వేగిర‌ప‌ర‌చుకొని, ల‌క్షల మంది ని పేద‌రికం బారి నుండి కాపాడాయి: ప్ర‌ధాన మంత్రి

November 14th, 11:23 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బ్రెజిల్ లో బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) స‌మిట్ సంద‌ర్భం గా బ్రిక్స్ బిజినెస్ ఫోర‌మ్ లో ఈ రోజు న ప్ర‌సంగించారు. బ్రిక్స్ కూట‌మి లోని ఇత‌ర దేశాల అధినేత‌లు కూడా బిజినెస్ ఫోర‌మ్ లో ప్ర‌సంగాలు చేశారు.

Prime Minister's visit to Brasilia, Brazil

November 12th, 01:07 pm

PM Modi will be visiting Brasilia, Brazil during 13-14 November to take part in the BRICS Summit. The PM will also hold bilateral talks with several world leaders during the visit

నవంబర్ 13 మరియు 14వ తేదీల లో బ్రెజిల్ లో బిఆర్ఐసిఎస్ సమిట్ కు హాజరు కానున్న ప్రధాన మంత్రి

November 11th, 07:30 pm

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 11వ‌ బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) సమిట్ కు హాజ‌రు అయ్యేందుకు 2019వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 13వ మ‌రియు 14వ తేదీల లో బ్రెజిల్ లోని బ్రెసీలియా కు వెళ్లనున్నారు. ‘‘అన్ని వర్గాల ను కలుపుకుపోయే భ‌విష్య‌త్తు కోసం ఆర్థిక వృద్ధి సాధన’’ అనేది ఈ సంవ‌త్స‌రం బ్రిక్స్ స‌మిట్ ప్ర‌ధాన ఇతివృత్తం గా ఉంది.