బ్రిక్స్ ఔట్రీచ్ సమావేశంలో ప్రధాని ఉపన్యాసం

July 27th, 02:35 pm

బ్రిక్స్ ఔట్రీచ్ సమావేశంలో, ప్రధాని మోదీ ఆఫ్రికాతో భారతదేశం యొక్క చారిత్రక మరియు లోతైన సంబంధాల గురించి మాట్లాడారు. ఆఫ్రికాలో శాంతి భద్రతలు మరియు అభివృద్ధికి భరోసా పట్ల భారత ప్రభుత్వం ఇచ్చిన అత్యంత ప్రాధాన్యతను ఆయన గుర్తుచేశారు. భారతదేశం మరియు ఆఫ్రికా మధ్య ఆర్థిక మరియు అభివృద్ధి సహకారం నూతన ఎత్తులు చేరింది,అని అన్నారు.