బ్రసిలియా లో ప్రభుత్వ సంబంధి సంస్థలకు వ్యతిరేకం గా దొమ్మీ మరియు విధ్వంస ఘటన లు జరిగినట్లు వచ్చిన వార్త పై ఆందోళన ను వ్యక్తం చేసినప్రధాన మంత్రి

January 09th, 10:00 am

బ్రసిలియా లో ప్రభుత్వ సంబంధి సంస్థల కు వ్యతిరేకం గా దొమ్మీ లు మరియు విధ్వంస ఘటన లు జరిగినట్టు వచ్చిన వార్త ను గురించి తెలుసుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఆందోళన ను వ్యక్తం చేశారు.

PM Modi's remarks at BRICS Dialogue with Business Council and New Development Bank

November 14th, 09:40 pm

PM Modi addressed the Dialogue with BRICS Business Council and New Development Bank. The PM said the BRICS Business Council should make a roadmap of achieving the target of $500 billion Intra-BRICS trade. He also urged BRICS nations and New Development Bank to join coalition for disaster resilient infrastructure.

బ్రిక్స్ జ‌ల మంత్రుల ఒక‌టో స‌మావేశాన్ని భార‌త‌దేశం లో నిర్వ‌హించేందుకు ప్ర‌తిపాదించిన ప్ర‌ధాన మంత్రి

November 14th, 08:36 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బ్రెజిల్ లో ఈ రోజు న జ‌రిగిన 11వ బ్రిక్స్ స‌మిట్ తాలూకు స‌ర్వ స‌భ్య స‌ద‌స్సు ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. బ్రిక్స్ కూట‌మి లో ఇత‌ర దేశాల అధిప‌తులు కూడా ఈ స‌ర్వ స‌భ్య స‌ద‌స్సు లో ప్ర‌సంగించారు.

Prime Minister's remarks at BRICS Business Forum

November 14th, 11:24 am

PM Modi addressed BRICS Business Forum in Brazil. He said that India was the world's most open and investment friendly economy due to political stability, predictable policy and business friendly reforms.

ప్ర‌పంచ స్థాయి లో మాంద్యం త‌లెత్తిన‌ప్ప‌టికీ, బ్రిక్స్ దేశాలు ఆర్థిక వృద్ధి ని వేగిర‌ప‌ర‌చుకొని, ల‌క్షల మంది ని పేద‌రికం బారి నుండి కాపాడాయి: ప్ర‌ధాన మంత్రి

November 14th, 11:23 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బ్రెజిల్ లో బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) స‌మిట్ సంద‌ర్భం గా బ్రిక్స్ బిజినెస్ ఫోర‌మ్ లో ఈ రోజు న ప్ర‌సంగించారు. బ్రిక్స్ కూట‌మి లోని ఇత‌ర దేశాల అధినేత‌లు కూడా బిజినెస్ ఫోర‌మ్ లో ప్ర‌సంగాలు చేశారు.

1వ బ్రిక్స్ స‌మిట్ సంద‌ర్భం గా పీప‌ల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్ తో స‌మావేశ‌మైన ప్ర‌ధాన మంత్రి

November 14th, 10:35 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పీప‌ల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్ తో 2019వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 13వ తేదీ న 11వ బ్రెసీలియా లో బ్రిక్స్ స‌మిట్ సంద‌ర్భం లో స‌మావేశ‌మ‌య్యారు.

11వ బ్రిక్స్ స‌మిట్ సంద‌ర్భం గా ఫెడ‌రేటివ్ రిప‌బ్లిక్ ఆఫ్ బ్రెజిల్ అధ్య‌క్షుడు శ్రీ జాయ‌ర్ మెసియాస్‌ బోల్సోనారో తో స‌మావేశ‌మైన ప్ర‌ధాన మంత్రి

November 14th, 03:33 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫెడ‌రేటివ్ రిప‌బ్లిక్ ఆఫ్ బ్రెజిల్ అధ్య‌క్షుడు శ్రీ జాయ‌ర్ మెసియాస్‌ బోల్సోనారో తో 2019వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 13వ తేదీ న బ్రెసీలియా లో 11వ బ్రిక్స్ స‌మిట్ జరిగిన సంద‌ర్భం లో స‌మావేశ‌మ‌య్యారు.

పదకొండో బిఆర్ఐసిఎస్ సమిట్ సందర్భం గా రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో సమావేశమైన ప్రధాన మంత్రి

November 14th, 03:30 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం నవంబర్ 13వ తేదీ న బ్రెసీలియా లో 11వ బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) సమిట్ సందర్భం గా రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో సమావేశమయ్యారు. ఇరువురు నేత‌ లు ఈ సంవ‌త్స‌రం లో భేటీ కావ‌డం ఇది నాలుగో సారి.

Prime Minister's visit to Brasilia, Brazil

November 12th, 01:07 pm

PM Modi will be visiting Brasilia, Brazil during 13-14 November to take part in the BRICS Summit. The PM will also hold bilateral talks with several world leaders during the visit

నవంబర్ 13 మరియు 14వ తేదీల లో బ్రెజిల్ లో బిఆర్ఐసిఎస్ సమిట్ కు హాజరు కానున్న ప్రధాన మంత్రి

November 11th, 07:30 pm

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 11వ‌ బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) సమిట్ కు హాజ‌రు అయ్యేందుకు 2019వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 13వ మ‌రియు 14వ తేదీల లో బ్రెజిల్ లోని బ్రెసీలియా కు వెళ్లనున్నారు. ‘‘అన్ని వర్గాల ను కలుపుకుపోయే భ‌విష్య‌త్తు కోసం ఆర్థిక వృద్ధి సాధన’’ అనేది ఈ సంవ‌త్స‌రం బ్రిక్స్ స‌మిట్ ప్ర‌ధాన ఇతివృత్తం గా ఉంది.