Bramha Kumari organization has always exceeded the expectations: PM Modi
May 10th, 07:02 pm
PM Modi visited the Shantivan complex of Brahma Kumaris in Abu Road, Rajasthan. He laid foundation stone for a Super Speciality Charitable Global Hospital, the second phase of Shivmani Old Age Home and extension of a Nursing College. He said that in this epoch of Amrit Kaal, all the social and religious institutions have a big role to play. “This Amrit Kaal is Kartavya Kaal for every citizen of the country,” PM Modi emphasized.రాజస్థాన్, అబు రోడ్ లోని బ్రహ్మ కుమారీ ల శాంతివన్ కాంప్లెక్స్ ని సందర్శించిన - ప్రధానమంత్రి
May 10th, 03:45 pm
రాజస్థాన్, అబు రోడ్ లో ఉన్న బ్రహ్మకుమారీల శాంతివన్ కాంప్లెక్స్ ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు. సూపర్ స్పెషాలిటీ ఛారిటబుల్ గ్లోబల్ ఆసుపత్రి, శివమణి వృద్ధాశ్రమం రెండో దశ, నర్సింగ్ కళాశాల విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనను కూడా ప్రధానమంత్రి తిలకించారు.మే నెల 10 వ తేదీ న రాజస్థాన్ నుసందర్శించనున్న ప్రధాన మంత్రి
May 09th, 11:32 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే నెల 10 వ తేదీ న రాజస్థాన్ ను సందర్శించనున్నారు. ఉదయం పూట సుమారు 11 గంటల వేళ కు ప్రధాన మంత్రి నాథ్ ద్వారా లో శ్రీనాథ్ జీ ఆలయానికి వెళ్తారు. ఇంచుమించు 11 గంటల 45 నిమిషాల వేళ కు ఆయన నాథ్ ద్వారా లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ను దేశ ప్రజల కు అంకితమివ్వడం తో పాటుగా శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత, మధ్యాహ్నం సుమారు 3 గంటల 15 నిమిషాల వేళ కు ప్రధాన మంత్రి ఆబూ రోడ్ లో గల బ్రహ్మ కుమారీ ల శాంతివన్ భవన సముదాయాని కి వెళ్తారు.బ్రహ్మకుమారీలచే జల్ , జన్ అభియాన్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వీడియో సందేశానికి తెలుగు సంక్షిప్త అనువాదం.
February 16th, 01:00 pm
ప్రముఖ రాజయోగిని, బ్రహ్మకుమారి సంస్థకు చెందిన దాది రతన్ మోహిని జి, నా కేబినెట్ సహచరుడు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్‌జి, బ్రహ్మకుమారీ సంస్థల సభ్యులందరికి, ఇతర ప్రముఖులు, సోదర, సోదరీమణులారా, బ్రహ్మ కుమరీ లు ప్రారంభించిన జల్ `జీవన్ కార్యక్రమంలో ఇక్కడ మీతో ముచ్చటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. మీ మధ్యకు వచ్చి మీ నుంచి నేర్చుకోవడం నాకు ఎప్పుడూ ప్రత్యేకమైనదే. దివంగత రాజయోగిని దాది జానకీ జీ దీవెనలు నేను పొందగలగడం నాకు దొరికిన గొప్ప అదృష్టంగా భావిస్తాను. దాది ప్రకాశ్ మణి జీ మరణానంతరం నేను వారికి అబూ రోడ్ లో నివాళులర్పించిన విషయం నాకు గుర్తుంది. బ్రహ్మకుమారీ సోదరీమణులు పలు సందర్భాలలో నన్ను పలు కార్యక్రమాలకు వారు హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఈ ఆథ్యాత్మిక కుటుంబంలో ఒకడిగా మీ మధ్య ఉండేందుకు నేను ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను.‘జల్-జన్ అభియాన్’ ప్రారంభం: వీడియో సందేశం ద్వారా ప్రధాని ప్రసంగం
February 16th, 12:55 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో సందేశం ద్వారా బ్రహ్మకుమారీల ‘జల్-జన్ అభియాన్’ ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. బ్రహ్మకుమారీల ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం లభించడంపై ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. వారినుంచి నేర్చుకోవడం ఎప్పుడూ ఒక ప్రత్యేక అనుభవమేనని వ్యాఖ్యానించారు. “దివంగత రాజయోగిని దాదీ జానకీ నుంచి పొందిన ఆశీర్వాదాలు నాకు అతిపెద్ద సంపద” అని ప్రధాని అన్నారు. దాది ప్రకాష్ మణి మరణానంతరం 2007లో ఆమెకు నివాళి అర్పించేందుకు అబు రోడ్‌కు వచ్చిన సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.'ఆజాదీ కే అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కే ఓర్' కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 20th, 10:31 am
కార్యక్రమంలో మాతో పాటు లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా జీ, రాజస్థాన్ గవర్నర్ శ్రీ కల్‌రాజ్ మిశ్రా జీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్ జీ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ కిషన్ రెడ్డి జీ, భూపేందర్ యాదవ్ జీ, అర్జున్ రామ్ మేఘవాల్ జీ, పురుషోత్తమ్ రూపాలా జీ, శ్రీ కైలాష్ చౌదరి జీ, రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ గులాబ్ చంద్ కటారియా జీ, బ్రహ్మ కుమారీల కార్యనిర్వాహక కార్యదర్శి రాజయోగి మృత్యుంజయ జీ, రాజయోగిని సోదరి మోహిని సోదరి చంద్రికా జీ, బ్రహ్మ కుమారీల సోదరీమణులు, లేడీస్ అండ్ జెంటిల్మన్, యోగులందరూ!‘ఆజాదీ కె అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కీ ఓర్’యొక్క జాతీయ ప్రారంభ కార్యక్రమం లో కీలకోపన్యాసాన్ని ఇచ్చిన ప్రధాన మంత్రి
January 20th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఆజాదీ కే అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కీ ఓర్’ జాతీయ ప్రారంభ కార్యక్రమం లో ప్రధానోపన్యాసాన్ని ఇచ్చారు. ఆయన బ్రహ్మ కుమారీస్ యొక్క ఏడు కార్యక్రమాల కు జెండా ను కూడా చూపెట్టారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్ లా, రాజస్థాన్ గవర్నర్ శ్రీ కల్ రాజ్ మిశ్ర, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గహ్ లోత్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రులు శ్రీ జి. కిషన్ రెడ్డి, శ్రీ భూపేందర్ యాదవ్, శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్, శ్రీ పర్ శోత్తమ్ రూపాలా, ఇంకా శ్రీ కైలాస్ చౌధరి తదితరులు ఉన్నారు.PM expresses condolences on the passing away of Rajyogini Dadi Janki Ji
March 27th, 02:03 pm
The Prime Minister, Shri Narendra Modi has expressesed condolences on the passing away of Rajyogini Dadi Janki Ji, the Chief of Brahma Kumaris.Brahma Kumaris family has spread the message of India's rich culture throughout the world: PM
March 26th, 06:11 pm
PM Narendra Modi, today addressed the 80th anniversary celebrations of the Brahma Kumaris family, via video conferencing. The Prime Minister appreciated the work done by the Brahma Kumaris institution in many fields, including in solar energy. He called for expanding the use of digital transactions to bring down corruption. The Prime Minister also touched upon themes such as Swachh Bharat, and LED lighting, and spoke of their benefits.బ్రహ్మ కుమారీల సంస్థ 80వ వార్షికోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 26th, 06:10 pm
ప్రధానమంత్రి అంతర్జాతీయ సమావేశం మరియు సాంస్కృతిక ఉత్సవానికి దేశ, విదేశాల నుండి విచ్చేసిన ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ, ప్రజా పిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడైన దాదా లేఖ్ రాజ్ కు నివాళులు అర్పించారు. 100 సంవత్సరాల వయస్సు ఉన్న దాదీ జానకి గారిని ఆయన ప్రశంసిస్తూ ఈ వయస్సులో కూడా సంఘ సేవలో నిమగ్నమై ఉన్న ఆమె నిజమైన కర్మ యోగి అని అభివర్ణించారు.