కార్గిల్‌లో మనం కేవలం యుద్ధంలో గెలవలేదు; మేము సత్యం, సంయమనం మరియు సామర్ధ్యం యొక్క అద్భుతమైన బలాన్ని ప్రదర్శించాము: లడఖ్‌లో ప్రధాని మోదీ

July 26th, 09:30 am

లడఖ్‌లో 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేసిన ధైర్యవంతులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. కార్గిల్‌లో మనం యుద్ధంలో విజయం సాధించడమే కాదు, 'సత్యం, సంయమనం మరియు బలానికి అద్భుతమైన ఉదాహరణను అందించాము' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి; లద్దాఖ్ లో జరిగిన శ్రద్ధాంజలి సమారోహ్ లో ప్రధాన మంత్రి పాల్గొన్నారు

July 26th, 09:20 am

కర్తవ్య పాలనలో సర్వోన్నత త్యాగానికి వెనుదీయని వీర సైనికులకు ఈ రోజు ఇరవై అయిదో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లద్దాఖ్ లో శ్రద్ధాంజలి ఘటించారు. ‘శ్రద్ధాంజలి సమారోహ్’ లో కూడా ఆయన పాల్గొన్నారు. సైన్యంలో దిగువ స్థానాల నుంచి ఉన్నతిని సాధించి అధికారి శ్రేణికి ఎదిగిన సభ్యులు (ఎన్‌సిఒ స్) చదివిన ‘గౌరవ్ గాథ: బ్రీఫింగ్ ఆన్ కార్గిల్ వార్’ ను ప్రధాన మంత్రి విన్నారు. ‘అమర్ సంస్మరణ్: హట్ ఆఫ్ రిమెంబ్రెన్స్’ ను ఆయన సందర్శించారు. వీర భూమిని కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.

బిఆర్ఒ ద్వారానిర్మాణం జరిగినటువంటి 90 మౌలిక సదుపాయాల సంబంధి ప్రాజెక్టుల ను ప్రశంసించినప్రధాన మంత్రి; ఈ ప్రాజెక్టులను దేశ ప్రజల కు ఈ రోజు న అంకితం చేయడమైంది

September 12th, 09:58 pm

పదకొండు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల లో సరిహద్దు రహదారుల సంస్థ (బిఆర్ఒ) నిర్మించిన 2,900 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన తొంభై మౌలిక సదుపాయాల సంబంధి ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆ ప్రాజెక్టుల ను రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ దేశ ప్రజల కు ఈ రోజు న అంకితం చేశారు.

సరిహద్దు రహదారుల సంస్థ 64వ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ప్రాజెక్ట్‌ దంతక్‌పై కృషికి ప్రధానమంత్రి ప్రశంస

May 05th, 10:41 am

సరిహద్దు రహదారుల సంస్థ (బిఆర్ఒ) 64వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ చేపట్టిన 'ప్రాజెక్ట్‌ దంతక్‌'పై కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

278 కి.మీ. హాపోలి-సర్లి-హురి రహదారిని బ్లాక్ టాపింగ్ చేయడం ద్వారా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చేసిన ఘనతను ప్రశంసించిన - ప్రధానమంత్రి

March 23rd, 09:16 pm

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా అరుణాచల్ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో మారుమూల ప్రాంతాలలో ఒకటైన హురీకి దారితీసే 278 కి.మీ హాపోలి-సర్లి-హురి రహదారిని బ్లాక్‌ టాపింగ్ చేయడంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చేసిన ఘనతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

31.01.2021 న జరిగిన ‘మన్ కీ బాత్ 2.0’ (‘మనసు లో మాట 2.0’ కార్యక్రమం) 20 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

January 31st, 10:39 am

ఈ నెల క్రికెట్ పిచ్ నుండి కూడా చాలా మంచి వార్తలను అందుకున్నాం. మన క్రికెట్ జట్టు ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొని, తర్వాత అద్భుతంగా ఆడి ఆస్ట్రేలియాలో సిరీస్‌ను గెలుచుకుంది. మన క్రీడాకారుల కష్టపడే స్వభావం, టీం వర్క్ ప్రేరణ ఇస్తుంది. వీటన్నింటి మధ్య ఢిల్లీలో జనవరి 26న త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానాన్ని చూసిన దేశం చాలా విచారంగా ఉంది. మనం భవిష్యత్తును కొత్త ఆశతో, కొత్తదనంతో నింపాలి. మనం గత సంవత్సరం అసాధారణమైన సంయమనాన్ని, ధైర్యాన్ని చూపించాం. ఈ సంవత్సరం కూడా మనం కష్టపడి పనిచేయాలి. మన సంకల్పాన్ని నిరూపించుకోవాలి. మన దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలి.

130 crore Indians working for a strong Aatmanirbhar Bharat: PM Modi

October 31st, 11:01 am

PM Narendra Modi took part in the Rashtriya Ekta Diwas celebrations at Gujarat's Kevadia and flagged off the parade from the Statue of Unity. Speaking at the event, PM Modi said 130 crore Indians have honoured Corona Warriors in their fight against the coronavirus and added that the country has proved its collective potential during the pandemic in an unprecedented way

Prime Minister participates in the Ekta Diwas Celebrations at Kevadia, Gujarat

October 31st, 11:00 am

PM Narendra Modi took part in the Rashtriya Ekta Diwas celebrations at Gujarat's Kevadia and flagged off the parade from the Statue of Unity. Speaking at the event, PM Modi said 130 crore Indians have honoured Corona Warriors in their fight against the coronavirus and added that the country has proved its collective potential during the pandemic in an unprecedented way

హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్ లో అటల్ టన్నెల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం

October 03rd, 11:08 am

ఇప్పుడు కొన్ని నిమిషాల క్రితం మనమందరం ఒక సినిమాను చూశాము. అక్కడ ఒక ఫోటో గ్యాలరీని కూడా చూశాను. అటల్ టన్నెల్ నిర్మాణం. సాధారణంగా ఇలాంటి హడావిడి సమయంలో ఎవరైతే రేయింబవళ్ళు కష్టపడ్డారో, ఎవరి కారణంగా అయితే ఇలాంటి అద్భుతాలు సాధ్యం అయ్యాయో వారు వెనుక ఉండిపోతారు. అభేద్యమైన పిర్ పంజాల్‌ శ్రేణిని తొలుచుకుంటూ, ఎంతో కష్ట సాధ్యమైన ఈ అద్భుతాన్ని కళ్ళముందు సాక్షాత్కారం అయ్యేలా చేశారు. ఈ మహాయజ్ఞంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి కష్టపడి పనిచేసిన ఎందరో ఇంజనీర్లు, శ్రామిక సోదర సోదరీమణులందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

అట‌ల్ ట‌న్నెల్‌ను జాతికి అంకితం చేసిన ప్ర‌ధాన‌మంత్రి

October 03rd, 11:07 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ప్ర‌పంచంలోనే అతి పొడ‌వైన హైవే సొరంగ మార్గం – అట‌ల్ ట‌న్నెల్‌ను దాని ద‌క్షిణ‌భాగంలో ఈరోజు మ‌నాలిలో ప్రారంభించారు.

Time for expansionism is over, this is the era of development: PM Modi

July 03rd, 02:37 pm

PM Narendra Modi visited Nimu, where he interacted with the valorous Jawans. PM Modi paid rich tributes to the martyred soldiers in the Galwan valley. The PM applauded the soldiers and said, Through display of your bravery, a clear message has gone to the world about India’s strength...Your courage is higher than the heights where you are posted today.

PM visits Nimu in Ladakh to interact with Indian troops

July 03rd, 02:35 pm

PM Narendra Modi visited Nimu, where he interacted with the valorous Jawans. PM Modi paid rich tributes to the martyred soldiers in the Galwan valley. The PM applauded the soldiers and said, Through display of your bravery, a clear message has gone to the world about India’s strength...Your courage is higher than the heights where you are posted today.

PM Modi to launch Garib Kalyan Rojgar Abhiyaan on 20th June to boost livelihood opportunities in Rural India

June 18th, 09:40 am

Government of India has decided to launch a massive rural public works scheme ‘Garib Kalyan Rojgar Abhiyaan’to empower and provide livelihood opportunities to the returnee migrant workers and rural citizens. PM Modi will launch this Abhiyaan on 20th June, 2020 at 11 am through Video-Conference in presence of the Chief Minister and Deputy Chief Minister of Bihar.

లేహ్ లో ప్ర‌ధాన మంత్రి: 19వ కుశోక్ బ‌కుల్ రిన్‌పోచె యొక్క జ‌న్మ శ‌తాబ్ది ఉత్స‌వాల ముగింపు కార్య‌క్ర‌మానికి హాజరు; జోజిలా సొరంగ మార్గం నిర్మాణ ప‌నుల ప్రారంభ సూచ‌కంగా ఒక ఫ‌ల‌కాన్ని ఆవిష్కరించారు.

May 19th, 12:21 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజంతా జ‌మ్ము & క‌శ్మీర్ లో పర్యటించడంలో భాగంగా ఒకటో అంచె లో లేహ్ కు చేరుకొన్నారు.

PM salutes all personnel of Border Roads Organisation on foundation day

May 07th, 12:32 pm



PM conveys his best wishes to all personnel of Border Roads Organisation on the foundation day

May 07th, 09:59 pm