బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ లో భాగం గా గుజరాత్ లోని అహమదాబాద్ లో గలనరేంద్ర మోదీ స్టేడియమ్ లో జరుగుతున్న నాలుగో స్మారక టెస్ట్ మ్యాచ్ ను కొద్ది సేపుచూసిన ప్రధాన మంత్రి మరియు ఆస్ట్రేలియా ప్రధాని

March 09th, 12:01 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఎంథనీ అల్బనీజ్ గుజరాత్ లోని అహమదాబాద్ లో గల నరేంద్ర మోదీ స్టేడియమ్ లో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ లో భాగం గా ఈ రోజు న జరుగుతున్న నాలుగో స్మారక టెస్ట్ మ్యాచ్ ను కాసేపు చూశారు.