డాక్టర్ ఆర్.బాలసుబ్రమణియమ్ రచించిన ‘‘పవర్ వితిన్: ది లీడర్‌షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోదీ’’ పుస్తకంపై ప్రధానమంత్రి సంతకం
July 17th, 09:08 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ డాక్టర్ ఆర్.బాలసుబ్రమణియమ్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రచించిన ‘‘పవర్ వితిన్: ది లీడర్‌షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోదీ’’ పుస్తకం నకలుపై సంతకం చేశారు. సమర్థుడైన నాయకుడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవన గమనంలోని విశేషాల కలబోతగా ఈ పుస్తకం రూపొందింది. అసమాన నేతగా ఆయన పయనాన్ని పాశ్చాత్య, భారతీయ ఆలోచనాసులోచనాల దృక్కోణంలో ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. ప్రజాసేవ పథంలో పాదం మోపాలని భావించే వారికి మార్గం చూపే కరదీపికలా ఆయన దీన్ని మలిచారు.Constitution is not just a book. It is an idea, a commitment and a belief in freedom: PM
June 18th, 08:31 pm
The Prime Minister Narendra Modi addressed at the book release of Shri Ram Bahadur Rai’s book ‘Bhartiya Samvidhan: Ankahi Kahani’ via a video message.శ్రీ రామ్ బహాదుర్ రాయ్ యొక్క గ్రంథావిష్కరణ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశం
June 18th, 08:30 pm
శ్రీ రామ్ బహాదుర్ రాయ్ యొక్క పుస్తకం ‘భారతీయ సంవిధాన్: అన్ కహీ కహానీ’ ఆవిష్కరణ జరిగిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక వీడియో సందేశం మాధ్యమం ద్వారా ప్రసంగించారు.India is a spirit where the nation is above the self: PM Modi
December 19th, 03:15 pm
PM Modi attended function marking Goa Liberation Day. PM Modi noted that even after centuries and the upheaval of power, neither Goa forgot its Indianness, nor did the rest of India forgot Goa. This is a relationship that has only become stronger with time. The people of Goa kept the flame of freedom burning for the longest time in the history of India.గోవాలో నిర్వహించిన గోవా విమోచన దినోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి
December 19th, 03:12 pm
గోవా విమోచన దినోత్సవం సందర్భంగా గోవాలో నిర్వహించిన వేడుకలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్య సమరయోధులతోపాటు ‘ఆపరేషన్ విజయ్’లో పాల్గొన్న నాటి వీరులను ఆయన సత్కరించారు. నవీకరించిన ఫోర్ట్ అగ్వాడా జైలు మ్యూజియం, గోవా వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ భవన సముదాయం, న్యూ సౌత్ గోవా జిల్లా ఆస్పత్రి, మోపా ఎయిర్‌పోర్టులో విమానయాన నైపుణ్యాభివృద్ధి కేంద్రం, మార్గోవాలోని డబోలిమ్-నవేలిమ్ వద్ద ‘గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్’సహా పలు అభివృద్ధి పథకాలను ఆయన ప్రారంభించారు. అలాగే గోవాలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్టుకు చెందిన ‘ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి’ సంస్థకు శంకుస్థాపన చేశారు.‘ఆత్మనిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో మహిళల స్వయం సహాయ సమూహాలతో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 12th, 12:32 pm
ఈ రోజు, దేశం తన అమృత్ మహోత్సవ్ స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్నప్పుడు, ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. రాబోయే సంవత్సరాల్లో, మన స్వావలంబన గల మహిళా శక్తి స్వావలంబన గల భారతదేశానికి కొత్త శక్తిని ఇవ్వబోతోంది. ఈ రోజు మీ అందరితో మాట్లాడటానికి నేను ప్రేరణ పొందాను. కేంద్ర మంత్రివర్గం నుండి నా సహచరులు, గౌరవనీయులైన రాజస్థాన్ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, ఎంపి శాసన సహచరులు, జిల్లా పరిషత్ చైర్మన్ మరియు సభ్యులు, దేశంలోని సుమారు 3 లక్షల ప్రదేశాల నుండి కోట్లాది మంది సోదరీమణులు మరియు స్వయం సహాయక బృందాల కుమార్తెలు, ఇతర గొప్ప వారు !‘ఆత్మనిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో మహిళల స్వయం సహాయ సమూహాల తో సమావేశమైన ప్రధాన మంత్రి
August 12th, 12:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో పాల్గొన్నారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన- నేశనల్ రూరల్ లైవ్లీ హుడ్స్ మిశన్ (డిఏవై-ఎన్ ఆర్ ఎల్ ఎమ్) లో ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి మహిళా స్వయం సహాయ సమూహాల సభ్యులతోను, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ తోను ఆయన ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో, వ్యవసాయ సంబంధిత జీవనోపాధుల సార్వజనీకరణ కు సంబంధించిన ఒక వివరణ తో కూడిన పుస్తకాన్ని, దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా ఎస్ హెచ్ జి సభ్యుల సాఫల్య గాథ ల సంకలన గ్రంథాన్ని ఆవిష్కరించారు.దివంగత శ్రీమతి బల్ జీత్ కౌర్ తులసి గారు రాసిన పుస్తకం ‘ద రామాయణ ఆఫ్ శ్రీ గురు గోబింద్ సింహ్ జీ’ ఒకటో ప్రతి ని అందుకొన్న ప్రధాన మంత్రి
July 09th, 03:37 pm
దివంగత శ్రీమతి బల్ జీత్ కౌర్ తులసి గారు రాసిన పుస్తకం ‘ద రామాయణ ఆఫ్ శ్రీ గురు గోబింద్ సింహ్ జీ’ ఒకటో ప్రతి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందుకొన్నారు. ప్రముఖ న్యాయవాది శ్రీ కె.టి.ఎస్. తులసి గారి మాతృమూర్తి యే శ్రీమతి బల్ జీత్ కౌర్ తులసి గారు.డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ రాసిన ‘ఒడిశా ఇతిహాస్’ హిందీ పుస్తకం విడుదల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
April 09th, 12:18 pm
ఈ కార్యక్రమంలో నాతోపాటు పాల్గొంటున్న.. పార్లమెంటు సభ్యుడు, పార్లమెంటరీ జీవనంలోనూ ఉన్నతమైన లక్ష్యాలతో పనిచేస్తూ ఓ సజీవమైన ఉదాహరణగా నిలుస్తున్న సోదరుడు భర్తృహరి మహతాబ్ జీ, ధర్మేంద్ర ప్రధాన్ జీ, ఇతర పెద్దలు, సోదర, సోదరీమణులారా, ‘ఉత్కళ్ కేసరి’ హరేకృష్ణ మహతాబ్ గారికి సంబంధించిన కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు ఏడాదిన్నర క్రితం మనమంతా ‘ఉత్కళ్ కేసరి’ హరేకృష్ణ మహతాబ్ గారి 120వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నాం, వారి ఆలోచనల స్ఫూర్తిని మనలో నింపుకున్నాం. ఇవాళ వారి ప్రసిద్ధ పుస్తకం ‘ఒడిశా ఇతిహాస్’ హిందీ సంకలనాన్ని జాతికి అంకితం చేసుకుంటున్నాం. ఒడిశాలోని వైవిధ్యమైన చరిత్ర దేశప్రజలందరికీ చేరాల్సిన ఆవశ్యకత ఉంది. ఒడియా, ఇంగ్లీషు తర్వాత హిందీలో ఈ పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయం. ఈ ప్రయత్నానికి గాను సోదరులు భర్తృహరి మహతాబ్ గారికి, హరేకృష్ణ మహతాబ్ ఫౌండేషన్ వారికి, మరీ ముఖ్యంగా శంకర్‌లాల్ పురోహిత్ గారికి ధన్యవాదాలతోపాటు హార్దిక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను.డాక్టర్‌హరేకృష్ణ మెహతాబ్ రచన ‘ఒడిశా ఇతిహాస్’ హిందీ అనువాద గ్రంథాన్ని ఆవిష్కరించినప్రధాన మంత్రి
April 09th, 12:17 pm
‘ఉత్కళ్ కేసరి’ డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ రచన అయిన ‘ఒడిశా ఇతిహాస్’ తాలూకు హిందీ అనువాద గ్రంథాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇంతవరకు ఒడియా లోను, ఇంగ్లీషు లోను లభ్యమవుతూ వచ్చిన ఈ గ్రంథాన్ని శ్రీ శంకర్ లాల్ పురోహిత్ హిందీ భాష లోకి తర్జుమా చేశారు. కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, కటక్ లోక్ సభ సభ్యుడు శ్రీ భర్తృహరి మహతాబ్ లు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.స్వామి చిద్భావానంద గారి వ్యాఖ్యానసహిత భగవద్గీత ఎలక్ట్రానిక్ ప్రతి ఆవిష్కరణ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
March 11th, 10:31 am
భగవద్ గీత కు స్వామి చిద్భవానంద జీ వ్యాఖ్యానం తాలూకు కిండల్ మాధ్యమ కథనాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఆవిష్కరించారు.భగవద్ గీత కు స్వామి చిద్భవానంద జీ వ్యాఖ్యానం తాలూకు కిండల్ కథనాన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి
March 11th, 10:30 am
భగవద్ గీత కు స్వామి చిద్భవానంద జీ వ్యాఖ్యానం తాలూకు కిండల్ మాధ్యమ కథనాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఆవిష్కరించారు.శ్రీ గురు నానక్ దేవ్ జీ జీవితం పై గ్రంథాన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి
November 25th, 04:55 pm
శ్రీ గురు నానక్ దేవ్ జీ జీవితాన్ని, ఆయన ఆదర్శాలను గురించి వివరించే ఒక గ్రంథాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.Technology is the bridge to achieve ‘Sabka Saath Sabka Vikas’: PM
October 20th, 07:45 pm
Prime Minister Shri Narendra Modi today unveiled the book “Bridgital Nation” and presented its first copy to Shri Ratan Tata in an event organized at 7, Lok Kalyan Marg, New Delhi today. The book has been written by Shri N Chandrasekaran and Ms. Roopa Purushottam.‘‘బ్రిజిటల్ నేశన్’’ గ్రంథాన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి
October 20th, 07:42 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘‘బ్రిజిటల్ నేశన్’’ గ్రంథాన్ని న్యూ ఢిల్లీ లోని నెంబర్ 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో నిర్వహించబడిన ఒక కార్యక్రమం లో ఆవిష్కరించి ఆ పుస్తకం ఒకటో ప్రతి ని శ్రీ రతన్ టాటా కు అందజేశారు. శ్రీ ఎన్. చంద్రశేఖరన్, కుమారి రూప పురుషోత్తమ్ లు ఈ పుస్తకాన్ని రచించారు.‘‘చంద్ర శేఖర్ – ద లాస్ట్ ఐకాన్ ఆఫ్ ఐడియలోజికల్ పాలిటిక్స్’’ గ్రంథావిష్కరణ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ఉపన్యాసం
July 24th, 05:18 pm
మాననీయ ఉప రాష్ట్రపతి; లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గారు; గులాం నబీ గారు; ఈ నాటి కార్యక్రమాని కి ఒక విధం గా కేంద్ర బిందువు అయిన శ్రీ హరివంశ్ గారు, చంద్రశేఖర్ గారి యొక్క కుటుంబ సభ్యులు మరియు ఆయన ఆలోచనల ను పంచుకొనే ఆయన సహచరులు అందరు..‘‘చంషద్ర శేఖర్ – ద లాస్ట్ ఐకాన్ ఆఫ్ ఐడియలోజికల్ పాలిటిక్స్’’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి
July 24th, 05:17 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ‘‘చంద్ర శేఖర్ – ద లాస్ట్ ఐకాన్ ఆఫ్ ఐడియలోజికల్ పాలిటిక్స్’’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రాజ్య సభ డిప్యూటీ చైర్ మన్ శ్రీ హరివంశ్ మరియు శ్రీ రవి దత్త్ బాజ్ పాయీ రాశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని పార్లమెంట్ గ్రంథాలయ భవన సముదాయం లోని బాలయోగి సభాభవనం లో నిర్వహించారు.Gita teaches us harmony and brotherhood, says PM Modi
February 26th, 05:11 pm
PM Narendra Modi today unveiled the world’s largest Bhagavad Gita. Addressing the gathering, the PM termed the Bhagavad Gita to be a world heritage which has been enlightening generations across the world since thousands of years. “Gita teaches us harmony and brotherhood”, the PM added.PM Modi unveils the world’s largest Bhagavad Gita at ISKCON Temple
February 26th, 05:03 pm
PM Narendra Modi today unveiled the world’s largest Bhagavad Gita. Addressing the gathering, the PM termed the Bhagavad Gita to be a world heritage which has been enlightening generations across the world since thousands of years. “Gita teaches us harmony and brotherhood”, the PM added.India will emerge stronger only when we empower our daughters: PM Modi
February 12th, 01:21 pm
Prime Minister Modi addressed Swachh Shakti 2019 in Kurukshetra, Haryana and launched various development projects. Addressing the programme, PM Modi lauded India’s Nari Shakti for their contributions towards the noble cause of cleanliness. The Prime Minister said that in almost 70 years of independence, sanitation coverage which was merely 40%, has touched 98% in the last five years.