గిర్ ను గురించి, ఆసియా సింహాలను గురించి శ్రీ పరిమళ్ నాథ్ వానీ వ్రాసిన పుస్తకాన్ని అందుకొన్న ప్రధాన మంత్రి

July 31st, 08:10 pm

గిర్ ను గురించి, ఆసియా సింహాలను గురించి రాజ్య సభ సభ్యుడు శ్రీ పరిమళ్ నాథ్ వానీ వ్రాసిన ఒక కాఫీ టేబుల్ బుక్ ‘‘కాల్ ఆఫ్ ద గిర్’’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వీకరించారు.

డాక్టర్ ఆర్.బాలసుబ్రమణియమ్ రచించిన ‘‘పవర్ వితిన్: ది లీడర్‌షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోదీ’’ పుస్తకంపై ప్రధానమంత్రి సంతకం

July 17th, 09:08 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ డాక్టర్ ఆర్.బాల‌సుబ్ర‌మ‌ణియమ్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రచించిన ‘‘ప‌వ‌ర్ వితిన్: ది లీడ‌ర్‌షిప్ లెగసీ ఆఫ్ న‌రేంద్ర మోదీ’’ పుస్తకం నకలుపై సంతకం చేశారు. సమర్థుడైన నాయకుడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవన గమనంలోని విశేషాల కలబోతగా ఈ పుస్తకం రూపొందింది. అసమాన నేతగా ఆయన పయనాన్ని పాశ్చాత్య, భారతీయ ఆలోచనాసులోచనాల దృక్కోణంలో ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. ప్రజాసేవ పథంలో పాదం మోపాలని భావించే వారికి మార్గం చూపే కరదీపికలా ఆయన దీన్ని మలిచారు.

శర్మిష్ఠ ముఖర్జీగారి వద్ద నుండి ‘ప్రణబ్ మై ఫాదర్: ఎ డాటర్ రిమమ్‌బర్స్’పుస్తకం యొక్క ప్రతిని అందుకొన్న ప్రధాన మంత్రి

January 15th, 07:01 pm

పూర్వ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ యొక్క కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ గారు వ్రాసిన ‘ప్రణబ్ మై ఫాదర్: ఎ డాటర్ రిమెంబర్స్’ పుస్తకం యొక్క ప్రతి ని ఆమె ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి బహుమతి గా ఇచ్చారు.

పండిట్ మదన్ మోహన్ మాలవీయ రచనల ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం

December 25th, 04:31 pm

కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ అనురాగ్ ఠాకూర్ గారు, అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, నా చిరకాల మిత్రుడు, మహామన సంపూర్ణ వంగమే చీఫ్ ఎడిటర్, మహామన మాలవీయ మిషన్ అధ్యక్షుడు రామ్ బహదూర్ రాయ్ గారు, ప్రభు నారాయణ్ శ్రీవాస్తవ గారు, వేదికపై ఉన్న విశిష్ట వ్యక్తులు, మహిళలు మరియు పెద్దమనుషులు!

పండిట్ మదన్ మోహన్ మాలవీయ 162వ జయంతిని పురస్కరించుకుని, సేకరించిన ఆయన రచనలను ఆవిష్కరించిన ప్రధానమంత్రి

December 25th, 04:30 pm

మహామన పండిట్ మదన్ మోహన్ మాలవీయ 162వ జయంతి సందర్భంగా, ఈరోజు న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 'కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ పండిట్ మదన్ మోహన్ మాలవ్య' 11 సంపుటాల మొదటి సిరీస్‌ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేశారు. శ్రీ మోదీ, పండిట్ మదన్ మోహన్ మాలవీయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రముఖ వ్యవస్థాపకుడు, పండిట్ మదన్ మోహన్ మాలవీయ ఆధునిక భారతదేశ నిర్మాతలలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించారు. ప్రజలలో జాతీయ చైతన్యాన్ని పెంపొందించడానికి అపారంగా కృషి చేసిన విశిష్ట పండితులు, స్వాతంత్య్ర సమరయోధుడు అని ఆయన గుర్తు చేసుకున్నారు.

Sanskrit is not only the language of traditions, it is also the language of our progress and identity: PM Modi

October 27th, 03:55 pm

PM Modi visited Tulsi Peeth in Chitrakoot and performed pooja and darshan at Kanch Mandir. Addressing the gathering, the Prime Minister expressed gratitude for performing puja and darshan of Shri Ram in multiple shrines and being blessed by saints, especially Jagadguru Ramanandacharya. He also mentioned releasing the three books namely ‘Ashtadhyayi Bhashya’, ‘Ramanandacharya Charitam’ and ‘Bhagwan Shri Krishna ki Rashtraleela’ and said that it will further strengthen the knowledge traditions of India. “I consider these books as a form of Jagadguru’s blessings”, he emphasized.

PM addresses programme at Tulsi Peeth in Chitrakoot, Madhya Pradesh

October 27th, 03:53 pm

PM Modi visited Tulsi Peeth in Chitrakoot and performed pooja and darshan at Kanch Mandir. Addressing the gathering, the Prime Minister expressed gratitude for performing puja and darshan of Shri Ram in multiple shrines and being blessed by saints, especially Jagadguru Rambhadracharya. He also mentioned releasing the three books namely ‘Ashtadhyayi Bhashya’, ‘Rambhadracharya Charitam’ and ‘Bhagwan Shri Krishna ki Rashtraleela’ and said that it will further strengthen the knowledge traditions of India. “I consider these books as a form of Jagadguru’s blessings”, he emphasized.

క్షేత్ర స్థాయి లో మార్పు ను తీసుకువస్తున్న వ్యక్తుల ను ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’)కార్యక్రమం మెచ్చుకొంటోంది: ప్రధాన మంత్రి

March 31st, 09:08 am

‘‘వాయస్ ఆఫ్ ఇండియా-మోదీ ఎండ్ హిజ్ ట్రాన్స్ ఫార్మేటివ్ మన్ కీ బాత్ ’’ అనే పేరు తో ఒక కాఫీ టేబల్ బుక్ ను తీసుకు వచ్చిన సిఎన్ఎన్ న్యూజ్ 18 నెట్ వర్క్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు. ఈ పుస్తకాన్ని భారతదేశం ఉప రాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ న్యూజ్ 18 రైజింగ్ ఇండియా సమిట్ లో ఆవిష్కరించారు. ఈ పుస్తకం దీని లో ప్రస్తావించినటువంటి వ్యక్తుల ను మరియు వారు కలుగజేసినటువంటి ప్రభావాన్ని గుర్తిస్తున్నది.

Technology is undoubtedly important source of information, but it is not the way to replace books: PM

September 08th, 05:48 pm

PM Modi addressed the inauguration ceremony of ‘Kalam no Carnival’ Book Fair organised by Navbharat Sahitya Mandir in Ahmedabad via video message. Shri Modi mentioned that when he was the Chief Minister of Gujarat, the state had also started the 'Vanche Gujarat' campaign, and today, campaigns like the 'Kalam no Carnival' are only taking that resolve of Gujarat forward.

PM addresses inauguration ceremony of ‘Kalam no Carnival’ Book Fair organised by Navbharat Sahitya Mandir in Ahmedabad via video message

September 08th, 05:47 pm

PM Modi addressed the inauguration ceremony of ‘Kalam no Carnival’ Book Fair organised by Navbharat Sahitya Mandir in Ahmedabad via video message. Shri Modi mentioned that when he was the Chief Minister of Gujarat, the state had also started the 'Vanche Gujarat' campaign, and today, campaigns like the 'Kalam no Carnival' are only taking that resolve of Gujarat forward.

Bhagwan Birsa lived for the society, sacrificed life for his culture and the country: PM

November 15th, 09:46 am

Prime Minister Narendra Modi inaugurated Bhagwan Birsa Munda Memorial Udyan cum Freedom Fighter Museum at Ranchi via video conferencing. He said, “This museum will become a living venue of our tribal culture full of persity, depicting the contribution of tribal heroes and heroines in the freedom struggle.”

జనజాతీయ గౌరవ దినోత్సవం సందర్భంగా రాంచీలో భగవాన్ బిర్సా ముండా స్మారక ఉద్యానం-స్వాతంత్ర్య యోధుల మ్యూజియంకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం

November 15th, 09:45 am

భగవాన్ బిర్సా ముండా జయంతిని ఇకపై ‘జనజాతీయ గౌరవ దినోత్సవం’గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాంచీ నగరంలో ‘భగవాన్ బిర్సా ముండా స్మారక ఉద్యానం-స్వాతంత్ర్య యోధుల మ్యూజియంను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్‌, ముఖ్యమంత్రి, కొందరు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ హాజరైనవారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ- ఈ స్వాతంత్ర్య అమృత కాలంలో భారత గిరిజన సంప్రదాయాలు, వీరగాథలకు మరింత అర్థవంతమూ.. ఘనమైన గుర్తింపు ఇవ్వాలని దేశం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. “ఇందులో భాగంగా నేటినుంచి ప్రతి సంవత్సరం భగవాన్‌ బిర్సా ముండా జన్మదినాన అంటే- నవంబర్ 15వ తేదీని ‘జనజాతీయ గౌరవ దినోత్సవంగా నిర్వహించాలని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం” అని ఈ చారిత్రక సందర్భంగాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ప్రకటించారు.

భారతదేశ యువత కొత్తగా మరియు పెద్ద ఎత్తున ఏదైనా చేయాలని కోరుకుంటుంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

August 29th, 11:30 am

మన్ కీ బాత్ సందర్భంగా, ప్రధాన మంత్రి ధ్యాన్‌చంద్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు మరియు ప్రపంచ వేదికపై దేశాన్ని గర్వపడేలా చేసిన మన ఒలింపియన్ల గురించి మాట్లాడారు. దేశంలోని యువత రిస్క్ తీసుకొని ముందుకు సాగగల సామర్థ్యం కోసం ఆయన ప్రశంసించారు. మా నైపుణ్యం కలిగిన మానవశక్తి కృషిని ప్రధాన మంత్రి ప్రస్తావించారు మరియు భగవాన్ విశ్వకర్మకు నివాళులు అర్పించారు.

‘ఏక్ సెలరేటింగ్ఇండియా: 7 ఇయర్స్ ఆఫ్ మోదీ గవర్నమెంట్’ పేరు తో ఉన్న తన పుస్తకాన్ని ప్రధాన మంత్రికి ప్రదానం చేసిన శ్రీ కె.జె. అల్ఫోన్స్

August 26th, 01:46 pm

కేంద్ర మాజీ మంత్రి శ్రీ కె.జె. అల్ఫోన్స్ ‘ఏక్ సెలరేటింగ్ ఇండియా: 7 ఇయర్స్ ఆఫ్ మోదీ గవర్నమెంట్’ పేరు తో తాను రాసిన ఒక గ్రంథాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ప్రదానం చేశారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, శ్రీ అల్ఫోన్స్ తన ‘ఏక్ సెలరేటింగ్ ఇండియా’ పుస్తకం లో భారతదేశం సంస్కరణ ల ప్రస్థానం తాలూకు దశల ను ఒక చోట పొందుపరచడం కోసం మెచ్చుకోదగినటువంటి ప్రయత్నాన్ని చేశారు అన్నారు.

డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ రాసిన ‘ఒడిశా ఇతిహాస్’ హిందీ పుస్తకం విడుదల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం

April 09th, 12:18 pm

ఈ కార్యక్రమంలో నాతోపాటు పాల్గొంటున్న.. పార్లమెంటు సభ్యుడు, పార్లమెంటరీ జీవనంలోనూ ఉన్నతమైన లక్ష్యాలతో పనిచేస్తూ ఓ సజీవమైన ఉదాహరణగా నిలుస్తున్న సోదరుడు భర్తృహరి మహతాబ్ జీ, ధర్మేంద్ర ప్రధాన్ జీ, ఇతర పెద్దలు, సోదర, సోదరీమణులారా, ‘ఉత్కళ్ కేసరి’ హరేకృష్ణ మహతాబ్ గారికి సంబంధించిన కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు ఏడాదిన్నర క్రితం మనమంతా ‘ఉత్కళ్ కేసరి’ హరేకృష్ణ మహతాబ్ గారి 120వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నాం, వారి ఆలోచనల స్ఫూర్తిని మనలో నింపుకున్నాం. ఇవాళ వారి ప్రసిద్ధ పుస్తకం ‘ఒడిశా ఇతిహాస్’ హిందీ సంకలనాన్ని జాతికి అంకితం చేసుకుంటున్నాం. ఒడిశాలోని వైవిధ్యమైన చరిత్ర దేశప్రజలందరికీ చేరాల్సిన ఆవశ్యకత ఉంది. ఒడియా, ఇంగ్లీషు తర్వాత హిందీలో ఈ పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయం. ఈ ప్రయత్నానికి గాను సోదరులు భర్తృహరి మహతాబ్ గారికి, హరేకృష్ణ మహతాబ్ ఫౌండేషన్ వారికి, మరీ ముఖ్యంగా శంకర్‌లాల్ పురోహిత్ గారికి ధన్యవాదాలతోపాటు హార్దిక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను.

డాక్ట‌ర్‌హ‌రేకృష్ణ మెహ‌తాబ్ ర‌చ‌న ‘ఒడిశా ఇతిహాస్‌’ హిందీ అనువాద గ్రంథాన్ని ఆవిష్క‌రించినప్ర‌ధాన మంత్రి‌

April 09th, 12:17 pm

‘ఉత్క‌ళ్ కేస‌రి’ డాక్ట‌ర్ హ‌రేకృష్ణ మ‌హ‌తాబ్ ర‌చన అయిన ‘ఒడిశా ఇతిహాస్’ తాలూకు హిందీ అనువాద గ్రంథాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆవిష్క‌రించారు. ఇంత‌వ‌ర‌కు ఒడియా లోను, ఇంగ్లీషు లోను ల‌భ్య‌మ‌వుతూ వ‌చ్చిన ఈ గ్రంథాన్ని శ్రీ శంక‌ర్‌ లాల్ పురోహిత్ హిందీ భాష లోకి త‌ర్జుమా చేశారు. కేంద్ర మంత్రి శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్, క‌ట‌క్ లోక్ స‌భ స‌భ్యుడు శ్రీ భ‌ర్తృహరి మహతాబ్ లు కూడా ఈ కార్య‌క్ర‌మం లో పాల్గొన్నారు.

స్వామి చిద్భావానంద గారి వ్యాఖ్యానసహిత భగవద్గీత ఎలక్ట్రానిక్ ప్రతి ఆవిష్కరణ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

March 11th, 10:31 am

భ‌గ‌వ‌ద్ గీత కు స్వామి చిద్భ‌వానంద జీ వ్యాఖ్యానం తాలూకు కిండ‌ల్ మాధ్య‌మ క‌థ‌నాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం నాడు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఆవిష్క‌రించారు.

భగవద్ గీత కు స్వామి చిద్భ‌వానంద జీ వ్యాఖ్యానం తాలూకు కిండ‌ల్ క‌థ‌నాన్ని ఆవిష్క‌రించిన ప్ర‌ధాన మంత్రి

March 11th, 10:30 am

భ‌గ‌వ‌ద్ గీత కు స్వామి చిద్భ‌వానంద జీ వ్యాఖ్యానం తాలూకు కిండ‌ల్ మాధ్య‌మ క‌థ‌నాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం నాడు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఆవిష్క‌రించారు.

‘మన్ కీ బాత్’ రెండోవిడత 17వ సంచికలో భాగంగా 25.10.2020న ప్రధానమంత్రి ప్రసంగం

October 25th, 11:00 am

మిత్రులారా! ఈ పండుగలలో కూడా సరిహద్దుల్లో నిలబడి ఉన్న మన ధైర్యవంతులైన సైనికులను మనం గుర్తుంచుకోవాలి. వారంతా భారతమాటకు సేవ చేస్తూ రక్షిస్తున్నారు. వారందరినీ గుర్తు చేసుకుంటూ మనం మన పండుగలను జరుపుకోవాలి. భారతమాత ధైర్యవంతులైన కుమారులు, కుమార్తెలను గౌరవించడానికి మనం ఇంట్లో ప్రత్యేకంగా ఒక దీపం వెలిగించాలి. మీరు సరిహద్దులో ఉన్నప్పటికీ దేశం మొత్తం మీతోనే ఉందని, మీ క్షేమాన్ని ఆకాంక్షిస్తోందని నా ధైర్యవంతులైన సైనికులకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న కుమారులు, కుమార్తెలు ఉన్న ఆ కుటుంబాల త్యాగానికి నేను వందనం చేస్తున్నాను. దేశానికి సంబంధించిన కొంత బాధ్యత కారణంగా ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉన్నప్రతి ఒక్కరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

సోషల్ మీడియా కార్నర్ 5 మార్చి 2018

March 05th, 08:21 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!