ప్రముఖ నటుడు శ్రీ దిలీప్ కుమార్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
July 07th, 10:00 am
ప్రముఖ నటుడు శ్రీ దిలీప్ కుమార్ గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. దిలీప్ కుమార్ గారి మృతి మన సాంస్కృతిక జగతి కి లోటు అని ప్రధాన మంత్రి అన్నారు.PM condoles the passing away of Sushant Singh Rajput
June 14th, 05:10 pm
The Prime Minister, Shri Narendra Modi has condoled the passing away of Sushant Singh Rajput.PM condoles passing away of veteran actor Rishi Kapoor
April 30th, 12:28 pm
The Prime Minister, Shri Narendra Modi has condoled the passing away of veteran actor Rishi Kapoor.PM condoles passing away of versatile actor Irrfan Khan
April 29th, 08:07 pm
The Prime Minister, Shri Narendra Modi has condoled the passing away of versatile actor Irrfan Khan.ప్రధాన మంత్రి అందుకొన్న జ్ఞాపిక ల ఇ-ఆక్శన్ ముగిసింది.
October 24th, 04:40 pm
ప్రధాన మంత్రి అందుకొన్న జ్ఞాపిక ల ప్రదర్శన మరియు ఇ-ఆక్శనింగ్ ఈ రోజు న అంటే, అక్టోబరు 24వ తేదీ న ముగిసింది. ఈ వేలంపాట కు బ్రహ్మాండమైన స్పందన లభించింది. వేలాది బిడ్ లు వచ్చాయి. ఇ-ఆక్శన్ నుండి అందిన సొమ్ముల ను నమామీ గంగే మిశన్ కు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు విరాళం గా ఇవ్వనున్నారు.PM releases cultural videos marking Gandhi@150
October 19th, 07:11 pm
PM urged the film and entertainment industry to channelize its energy to make entertaining, inspiring creatives that can motivate the ordinary citizens. He reminded them of their immense potential and their ability to bring about positive transformation in the society.Fitness is not just a word but a pre-condition for healthy and fulfilling life: PM Modi
August 29th, 10:01 am
PM Narendra Modi launched the FIT India movement today. Speaking at the event, PM Modi said, A fit mind in a fit body is important. PM Modi further said lifestyle diseases are on the rise due to lifestyle disorders and we can ensure we don't get them by being fitness-conscious. The Prime Minister also urged people to make the FIT India movement a Jan Andolan.ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
August 29th, 10:00 am
నేడు జాతీయ క్రీడా దినం సందర్భం గా న్యూ ఢిల్లీ లో జరిగిన ఒక కార్యక్రమం లో ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. దృఢత్వాన్ని జీవన సరళి లో భాగం గా చేసుకోవాలని దేశ ప్రజల ను ప్రధాన మంత్రి కోరారు.నేశనల్ మ్యూజియమ్ ఆఫ్ ఇండియన్ సినిమా ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 19th, 05:24 pm
నేశనల్ మ్యూజియమ్ ఆఫ్ ఇండియన్ సినిమా నూతన భవనాన్ని ముంబయి లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు.Film and society are a reflection of each other: PM Modi
January 19th, 05:24 pm
PM Modi today inaugurated National Museum of Indian Cinema in Mumbai. Speaking at the event, the PM mentioned about the global impact of Indian cinema. The PM also assured the film fraternity that in order to curb piracy, the government was taking adequate steps to make amendments to the Cinematograph Act, 1952.భారతదేశం-కొరియా వ్యాపార శిఖర సమ్మేళనంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
February 27th, 11:00 am
మీ అందరినీ ఇక్కడ కలుసుకొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భారతదేశంలో భారీ సంఖ్యలో కొరియా కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తూ ఉండడం నిజంగా ఒక ప్రపంచ గాథ వంటిది. మీ అందరినీ ఆహ్వానించడానికి ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను.నటి శ్రీదేవి హఠాన్మరణం పట్ల ప్రధానమంత్రి సంతాపం
February 25th, 08:19 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నటి శ్రీదేవి హఠాన్మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ప్రముఖ నటి శ్రీదేవి అకాల మరణం చెదడం నాకెంతో విచారం కలిగించింది. ఆమె సుదీర్ఘ నట జీవితంలో భిన్న పాత్రలు, చిరకాలం గుర్తుండిపోయే నటనతో అందరికీ ఆకట్టుకున్న చక్కని నటి ఆమె. శ్రీదేవి కుటుంబానికి, ఆమె అభిమానులకు ఈ విచార సమయంలో నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను అని ప్రధానమంత్రి తన సందేశంలో అన్నారు.బహుముఖ ప్రజ్ఞావంతుడైన నటుడు శ్రీ శశి కపూర్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
December 04th, 07:22 pm
బహుముఖ ప్రజ్ఞావంతుడైన నటుడు శ్రీ శశి కపూర్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.నటుడు టామ్ ఆల్టర్ మృతికి ప్రధానమంత్రి సంతాపం
September 30th, 09:54 am
నటుడు టామ్ ఆల్టర్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.మలేశియా ప్రధాని తో కలసి పాల్గొన్న సంయుక్త పత్రికా ప్రతినిధుల సమావేశంలో మీడియా కు ప్రధాన మంత్రి విడుదల చేసిన ప్రకటన పాఠం
April 01st, 07:35 pm
ప్రధాని శ్రీ నజీబ్ నేను కలసి చాలా సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం. ఇరు దేశాల మధ్య గల సాంస్కృతిక, ఆర్ధిక, వ్యూహాత్మక కార్యకలాపాలను గురించి సమగ్రంగా చర్చించుకోవడం జరిగింది. 2015 నవంబర్ లో నా మలేశియా పర్యటన సందర్బంగా తీసుకున్న ప్రధానమైన నిర్ణయాల అమలులో ఎలాంటి ప్రగతి సాధించామో చర్చించడం జరిగింది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం సంయుక్త దృక్పథాన్ని కలిగి వుండాలని మేం నిర్ణయించాం. ఇరు దేశాల మధ్య ఉండే దూరదృష్టి కార్యరూపం దాల్చగలిగేలా ఉండాలి. ఇందుకోసం ఇరు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం, నూతన అంశాలలో ఇరు దేశాల మధ్యన సంబంధాలను ఏర్పరచుకోవడం రెండు దేశాల దూరదృష్టిలో ముఖ్యమైనవి.PM congratulates Film Actor Shashi Kapoor for the Dadasaheb Phalke Award
March 23rd, 11:39 pm
PM congratulates Film Actor Shashi Kapoor for the Dadasaheb Phalke AwardActor Salman Khan calls on PM Modi
November 06th, 06:00 pm
Actor Salman Khan calls on PM ModiAamir Khan calls on PM Modi
June 23rd, 03:42 pm
Aamir Khan calls on PMShri Narendra Modi’s website launched in Urdu language
April 16th, 05:31 pm
Shri Narendra Modi’s website launched in Urdu languageGujarat remembers its proud son, versatile actor Sanjeev Kumar by inaugurating a grand auditorium in his honour
February 14th, 05:20 pm
Gujarat remembers its proud son, versatile actor Sanjeev Kumar by inaugurating a grand auditorium in his honour