Address by the President of India Shri Ram Nath Kovind to the joint sitting of Two Houses of Parliament
January 31st, 01:59 pm
In his remarks ahead of the Budget Session of Parliament, PM Modi said, Let this session focus upon maximum possible economic issues and the way by which India can take advantage of the global economic scenario.జమ్ము- కశ్మీర్ ను భారతదేశ మకుటం గా అభివర్ణించిన ప్రధాన మంత్రి
January 28th, 06:28 pm
యువ భారతదేశం సమస్యల ను సాగదీసేందుకు సుముఖం గా లేదని, ఉగ్రవాదం తో మరియు వేర్పాటువాదం తో పోరాటం సలపడానికి అది సుముఖం గా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ లో ఈ రోజు న జరిగిన ఎన్సిసి ర్యాలీ ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.ఢిల్లీ లో జరిగిన నేశనల్ కేడెట్ కోర్ ర్యాలీ కి హాజరైన ప్రధాన మంత్రి
January 28th, 12:40 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీ లో ఈ రోజు న జరిగిన నేశనల్ కేడెట్ కోర్ ర్యాలీ కి హాజరయ్యారు. ర్యాలీ లో గౌరవ వందనాన్ని ప్రధాన మంత్రి పరిశీలించారు. వివిధ ఎన్ సిసి దళాలతో పాటు ఇతర మిత్ర దేశాల కు మరియు ఇరుగు పొరుగు దేశాల కు చెందిన సైనిక విద్యార్థులు కూడా పాలుపంచుకొన్న సైనిక కవాతు ను ఆయన సమీక్షించారు.NCC strengthens the spirit of discipline, determination and devotion towards the nation: PM
January 28th, 12:07 pm
Addressing the NCC Rally in Delhi, PM Modi said that NCC was a platform to strengthen the spirit of discipline, determination and devotion towards the nation. The Prime Minister said that as a young nation, India has decided that it will confront the challenges ahead and deal with them.ఢిల్లీ లో జరిగిన నేశనల్ కేడెట్ కోర్ ర్యాలీ కి హాజరైన ప్రధాన మంత్రి
January 28th, 12:06 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీ లో ఈ రోజు న జరిగిన నేశనల్ కేడెట్ కోర్ ర్యాలీ కి హాజరయ్యారు.చరిత్రాత్మక బోడో ఒడంబడిక ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
January 27th, 05:38 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సంతకాలైన చరిత్రాత్మక బోడో ఒప్పందాన్ని ప్రశంసించారు. ఈ ఒప్పందం బోడో ప్రజల కు పరివర్తనాత్మకమైనటువంటి ఫలితాల ను అందిస్తుందని ఆయన అన్నారు.Our focus is all-round development of India & North east cannot stay behind in this journey: PM Modi
January 19th, 01:49 pm
Prime Minister Modi addresses public meetings in Kokrajhar and Guwahati
January 19th, 01:48 pm