Double engine BJP govt has given double benefits to Assam: PM Modi in Tamulpur
April 03rd, 11:01 am
Addressing his last rally in Assam’s Tamulpur ahead of last phase of assembly elections in the state, PM Modi said, “The 'Mahajhooth' of 'Mahajot' has been disclosed. On the basis of my political experience and audience love, I can say that people have decided to form NDA government in Assam. They can't bear those who insult Assam's identity and propagate violence.”PM Modi addresses public meeting at Tamulpur, Assam
April 03rd, 11:00 am
Addressing his last rally in Assam’s Tamulpur ahead of last phase of assembly elections in the state, PM Modi said, “The 'Mahajhooth' of 'Mahajot' has been disclosed. On the basis of my political experience and audience love, I can say that people have decided to form NDA government in Assam. They can't bear those who insult Assam's identity and propagate violence.”అస్సాం లోని శివసాగర్ లో భూ హక్కుల సర్టిఫికెట్ల ప్రదానోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తి పాఠం
January 23rd, 11:57 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అసమ్ లోని శివసాగర్ లో భూమి లేని స్థానికుల కు భూమి కేటాయింపు ధ్రువ పత్రాల ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో అసమ్ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి శ్రీ రామేశ్వర్ తేలీ కూడా పాలుపంచుకొన్నారు.అసమ్ లోని శివసాగర్ లో కేటాయింపు ధ్రువ పత్రాల ను పంపిణీ చేసిన ప్రధాన మంత్రి
January 23rd, 11:56 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అసమ్ లోని శివసాగర్ లో భూమి లేని స్థానికుల కు భూమి కేటాయింపు ధ్రువ పత్రాల ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో అసమ్ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి శ్రీ రామేశ్వర్ తేలీ కూడా పాలుపంచుకొన్నారు.భారతదేశాన్ని పన్నుకు కట్టుబడే సమాజంగా మార్చడమే మా లక్ష్యం: ప్రధాని మోదీ
February 12th, 07:32 pm
టైమ్స్ నౌ సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ, భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. భారత్ వేగంగా, మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని అన్నారుఇండియా ఏక్శన్ ప్లాన్ 2020 సమిట్ లో కీలకోపన్యాసాన్ని ఇచ్చిన ప్రధాన మంత్రి
February 12th, 07:31 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఇక్కడ టివి ఛానల్ టైమ్స్ నౌ ఏర్పాటు చేసిన ఇండియా ఏక్శన్ ప్లాన్ 2020 సమిట్ లో ప్రధానోపన్యాసమిచ్చారు.బోడో ఒప్పందం అస్సాంకు మరియు దాని సమాజానికి పురోగతి మరియు శ్రేయస్సు తెస్తుంది: ప్రధాని
February 07th, 12:46 pm
అస్సాంలో చారిత్రాత్మక బోడో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ప్రధాని మోదీ కొక్రాజార్‌లో జరిగిన మెగా బహిరంగ సభలో ప్రసంగించారు. మొత్తం భారతదేశానికి ఇది చాలా ప్రత్యేకమైన రోజని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దశాబ్దాల నాటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి హృదయపూర్వక ప్రయత్నంతో అందరూ వాటాదారులను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా బోడో శాంతి ఒప్పందం జరిగిందని ప్రధాని మోదీ అన్నారు.బోడో శాంతి ఒప్పందం పై సంతకాలైనందుకు అసమ్ లోని కోక్ రాఝార్ లో నిర్వహించిన వేడుకల కు హాజరైన ప్రధాన మంత్రి
February 07th, 12:40 pm
హింసా మార్గాన్ని అనుసరిస్తున్న వారు బోడో కార్యకర్తల మాదిరిగానే ఆయుధాల ను విడచిపెట్టి ప్రధాన స్రవంతి లోకి తిరిగి రావాలంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పిలుపునిచ్చారు.అస్సాంలోని కొక్రాజార్‌లో ప్రధాని మోదీ కార్యక్రమాల నుండి అన్ని నవీకరణలను ట్రాక్ చేయండి
February 07th, 10:16 am
ఈ ఏడాది జనవరిలో కుదిరిన చారిత్రాత్మక బోడో ఒప్పందాన్ని ప్రశంసించే సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. 2020 జనవరి 27 న న్యూ ఢిల్లీ లో ఈ ఒప్పందం కుదిరింది.రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి రాజ్య సభ లో ప్రధాన మంత్రి ఇచ్చిన సమాధానం లో, ‘న్యూ ఇండియా’కు పునాది చిన్న పట్టణాలు అని స్పష్టీకరణ
February 06th, 08:29 pm
రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజ్య సభ లో ఈ రోజు న ప్రసంగించారు. 5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ ను ఆవిష్కరించాలన్న లక్ష్యం ఆకాంక్షాసూచకమైందే అని, అయితే మనం తప్పక పెద్ద ఆలోచనలు చేస్తూ ముందుకు సాగాలి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలం గా ఉందని మీకు మరొక్కమారు భరోసా ను కల్పించే అవకాశాన్ని నాకు ఇవ్వండి. 5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ తాలూకు కల ను పండించడం కోసం భారతదేశం పూర్తి సామర్థ్యం తోను, అత్యంత వేగం తోను పయనిస్తున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.మన ప్రభుత్వం పాలనలో కొత్త ఆలోచనలు మరియు కొత్త విధానాన్ని తీసుకువచ్చింది: ప్రధాని మోదీ
February 06th, 07:51 pm
గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వం పాలనలో కొత్త ఆలోచనలు మరియు కొత్త విధానాన్ని తీసుకువచ్చిందని ప్రధాని మోదీ రాష్ట్ర రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలకు సమాధాన ప్రసంగంలో తెలిపారు.రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి రాజ్య సభ లో ప్రధాన మంత్రి ఇచ్చిన సమాధానం లో పాలన లో క్రొత్త ఆలోచనల ను, నూతన వైఖరి ని ప్రవేశపెట్టామని ఉద్ఘాటన
February 06th, 07:50 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి రాజ్య సభ లో ఇచ్చిన సమాధానం లో గడచిన అయిదు సంవత్సరాల లో ప్రభుత్వం పరిపాలన కు ఒక నూతన వైఖరి ని మరియు క్రొత్త ఆలోచనల ను ప్రవేశ పెట్టిందని తెలిపారు. డిజిటల్ ఇండియా అనేది ఈ క్రొత్త ఆలోచన కు మరియు నూతన వైఖరి తో కూడిన పరిపాలన కు పలు ఉదాహరణల లో ఒకటి అంటూ ఆయన ప్రస్తావించారు. 2014వ సంవత్సరం కన్నా ముందు కేవలం 59 గ్రామ పంచాయతీల కు బ్రాడ్ బ్యాండ్ సంధానం ఉందని, గత 5 సంవత్సరాల లో 1.25 లక్షల కు పైగా పంచాయతీల కు బ్రాడ్ బ్యాండ్ సంధానాన్ని సమకూర్చడమైందని ప్రధాన మంత్రి చెప్పారు.ఈశాన్య ప్రాంతం దేశం లో ఓ ప్రధాన వృద్ధి చోదక శక్తి గా మారుతోందన్న ప్రధాన మంత్రి
February 06th, 06:26 pm
రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి లోక్ సభ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన సమాధానం లో భాగం గా, ఈశాన్య ప్రాంతం ఇక మీదట నిర్లక్ష్యాని కి లోనైన ఒక ప్రాంతం ఏమీ కాదు అని స్పష్టం చేశారు.Our vision is for greater investment, better infrastructure and maximum job creation: PM Modi
February 06th, 03:51 pm
PM Narendra Modi in Lok Sabha said that the Government has kept the fiscal deficit in check. He dwelt on the many steps taken by the Government to increase confidence of investors and strengthen the country's economy.లోక్ సభ లో రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి ప్రధాన మంత్రి సమాధానం
February 06th, 03:50 pm
లోక్ సభ లో రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమాధానాన్ని ఇస్తూ, రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ యొక్క ప్రసంగం ఆశాజనకమైనటువంటి స్ఫూర్తి ని రేకెత్తిస్తోందని, అది రానున్న కాలం లో దేశ ప్రజల ను ముందుకు తీసుకుపోయేందుకు ఒక మార్గసూచీ ని ఆవిష్కరిస్తోందని పేర్కొన్నారు.చరిత్రాత్మకమైన బోడో ఒప్పందం పై సంతకాల తాలూకు వేడుకల లో పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి
February 04th, 11:23 am
బోడో ఒప్పందం పై సంతకాల నేపథ్యం లో 2020వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ నాడు జరిగే వేడుకల లో పాలుపంచుకోవడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అసమ్ లోని కోక్ రాఝార్ ను సందర్శించనున్నారు.Address by the President of India Shri Ram Nath Kovind to the joint sitting of Two Houses of Parliament
January 31st, 01:59 pm
In his remarks ahead of the Budget Session of Parliament, PM Modi said, Let this session focus upon maximum possible economic issues and the way by which India can take advantage of the global economic scenario.బోడో ప్రజల కు ఒక నూతన ఆరంభాన్ని ప్రకటించిన బోడో ఒప్పందం; ఇది అసమ్ యొక్క ఏకత ను మరియు అఖండత ను బలోపేతం చేస్తుంది: పరక ధాన మంత్రి
January 30th, 03:22 pm
అసమ్ లో శాంతి మరియు అభివృద్ధి లలో బోడో ఒప్పందం ఒక చరిత్రాత్మకమైన అధ్యాయం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. బోడో ఒప్పందాన్ని ఆయన కొనియాడుతూ, ఈ ఒప్పందం ‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ మరియు సబ్‌కా విశ్వాస్’ మంత్రం నుండి, అలాగే ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ్ భారత్’ స్ఫూర్తి నుండి ప్రేరణ ను పొందిందన్నారు.చరిత్రాత్మక బోడో ఒడంబడిక ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
January 27th, 05:38 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సంతకాలైన చరిత్రాత్మక బోడో ఒప్పందాన్ని ప్రశంసించారు. ఈ ఒప్పందం బోడో ప్రజల కు పరివర్తనాత్మకమైనటువంటి ఫలితాల ను అందిస్తుందని ఆయన అన్నారు.