బ్లూమ్ బర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్ 3వ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి నవంబర్ 17న ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
November 17th, 06:42 pm
బ్లూమ్ బర్గ్ ఫిలాంత్రొఫీస్ లో మైకేల్, ఆయన బృందం చేస్తున్న అద్భుతమైన కృషిని ప్రశంసిస్తూ నేను ప్రసంగం ప్రారంభిస్తున్నాను. భారత స్మార్ట్ సిటీల కార్యక్రమం రూపకల్పనకు ఆ బృందం చక్కని మద్దతు అందించింది.పట్టణీకరణలో పెట్టుబడులు పెట్టడానికి భారతదేశంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని పెట్టుబడిదారులకు పిలుపునిచ్చిన – ప్రధానమంత్రి
November 17th, 06:41 pm
పట్టణ కేంద్రాల పునరుజ్జీవనం అనే అంశాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, పూర్వ వైభవాన్ని సాధించే ప్రక్రియలో ప్రజల పూర్తి భాగస్వామ్యాన్ని నొక్కి చెప్పారు. ప్రజలను అతిపెద్ద వనరులుగా, సమాజాలను అతి పెద్ద నిర్మాణ వ్యవస్థలుగా ప్రధానమంత్రి అభివర్ణిస్తూ, సమాజాలు మరియు మన ప్రజలు మనకు అందుబాటులో ఉన్న అతి పెద్ద వ్యాపార వనరులుగా ఉన్నాయన్న సంగతిని, ఈ మహమ్మారి పునరుద్ఘాటించింది. ఈ కీలకమైన, ప్రాథమిక వనరులను పెంపొందించుకోవడం ద్వారా కోవిడ్ అనంతర ప్రపంచాన్ని నిర్మించాలి.” అని పేర్కొన్నారు.