Progress chart of the Aspirational District programme became an inspiration for me: PM Modi
September 30th, 10:31 am
PM Modi launched a unique week-long programme for Aspirational Blocks in the country called ‘Sankalp Saptaah’ at Bharat Mandapam. He said that this programme is a symbol of the success of Team Bharat and the spirit of Sabka Prayas. This programme is important for India's future and ‘Sankalp se Siddhi’ is inherent in this.ఆకాంక్షాత్మక సమితుల కోసం ‘సంకల్ప సప్తాహం’ పేరిట వారోత్సవాలకు ప్రధానమంత్రి శ్రీకారం ఆకాంక్షాత్మక సమితుల పోర్టల్ ప్రారంభం;
September 30th, 10:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని భారత మండపంలో దేశంలోని ఆకాంక్షాత్మక సమితుల కోసం ‘సంకల్ప సప్తాహం’ పేరిట విశిష్ట వారోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆకాంక్షాత్మక సమితుల కార్యక్రమం పోర్టల్‌ను ఆవిష్కరించడమే కాకుండా ఎగ్జిబిషన్‌ను కూడా ఆయన ప్రారంభించారు.Unity in diversity is our pride, our identity: Prime Minister Modi
October 31st, 10:39 am
Prime Minister Modi participated in the Ekta Diwas Parade organized in Kevadia to mark the birth anniversary of Sardar Patel. Addressing the event, PM Modi recalled Sardar Patel’s invaluable contributions towards India’s unification. He dedicated the Government’s decision of abrogating Article 370 from Jammu and Kashmir, to Sardar Patel.దేశం లో వివిధత్వం లో ఏకత్వాన్ని వేడుక గా జరుపుకోవాలంటూ పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 31st, 10:38 am
భారతదేశం లో వేల సంవత్సరాల నుండి వర్ధిల్లుతున్న సంపన్నమైనటువంటి వివిధత్వం దేశం లో ఏకత కు దోహద పడిందని, అంతేకాకుండా కలసికట్టు గా నిలవాలన్న మన సంకల్పాని కి అండ గా కూడా ఇది నిలబడిందని చెప్తూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రశంస ను వ్యక్తం చేశారు.జమ్ము, కశ్మీర్, లెహ్ మరియు లద్దాఖ్ ల లో జరిగిన బిడిసి ఎన్నికల లో విజేతలు గా నిలచిన అభ్యర్థుల ను అభినందించిన ప్రధాన మంత్రి
October 25th, 06:35 pm
జమ్ము, కశ్మీర్, లెహ్, ఇంకా లద్దాఖ్ లలో జరిగిన బిడిసి ఎన్నికల లో విజేతలు గా నిలచిన వారందరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. జమ్ము, కశ్మీర్, లెహ్ మరియు లద్దాఖ్ లలో బిడిసి ఎన్నికలు చాలా ప్రశాంతం గా కూడా జరగడం తనకు ప్రసన్నత ను కలిగించిందని ఆయన పేర్కొన్నారు.