ప్ర‌ధాన‌ మంత్రి కిర్గిజ్ రిప‌బ్లిక్ ను సంద‌ర్శించిన సంద‌ర్భం గా ఆదాన ప్రదానం జరిగిన ప‌త్రాలు

June 14th, 10:01 pm



కిర్గిజ్ రిప‌బ్లిక్ ప‌ర్య‌ట‌న (జూన్ 14, 2019) సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విడుద‌ల చేసిన ఆంగ్ల ప్ర‌క‌ట‌న‌ కు తెలుగు సంక్షిప్త అనువాదం)

June 14th, 08:46 pm

నాకు, నా బృందాని కి సాద‌ర స్వాగ‌తం ప‌లికినందుకు నేను నా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నాను. కిర్గిజిస్థాన్ గ‌త‌ 30 సంవ‌త్స‌రాల‌ లో అద్భుత ప్ర‌గ‌తి సాధించినందుకు నేను అభినంద‌న‌లు తెలుపుతున్నాను. ఇక్క‌డి ప్ర‌జ‌ల ప్ర‌తిభ‌, బ‌లమైన ప్ర‌జాస్వామ్యం, స‌హ‌జ‌ సుంద‌ర‌త వీట‌న్నింటి కార‌ణం గా ఈ దేశ భ‌విష్య‌త్తు ఉజ్వ‌లం గా ఉండ‌నుంది. భార‌త దేశ ప్ర‌జ‌ల ప‌ట్ల కిర్గిజ్ ప్ర‌జ‌ల ప్రేమ‌, స్నేహం అద్భుతం. గ‌తం లో నేను ఇక్క‌డి కి వ‌చ్చిన‌పుడు, అలాగే ఇప్పుడు కూడా ఇక్క‌డ ఉంటే ఇంట్లో ఉన్న‌ట్టు గానే ఉంది.

ఎస్సీఓ సమ్మిట్‌ను బిష్‌కేక్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు

June 14th, 01:09 pm

బిష్కెక్‌లో జరిగిన ఎస్సీఓ సమ్మిట్‌లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఎస్‌సిఓ యొక్క స్ఫూర్తిని, ఆదర్శాలను ఎత్తిచూపారు. ఉగ్రవాద బెదిరింపులను పరిష్కరించడానికి మానవతా శక్తులు కలిసి రావాలని ఆయన కోరారు. ఉగ్రవాదానికి మద్దతు మరియు ఆర్ధిక సహాయం అందించే దేశాలు జవాబుదారీగా ఉండాలి అని ఆయన అన్నారు.

ఎస్సీఓ సదస్సులో పాల్గొనడానికి బిష్కెక్ చేరుకున్న ప్రధాని మోదీ

June 13th, 02:14 pm

ఎస్సీఓ సదస్సులో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం బిష్కెక్ వచ్చారు. ఈ రోజు ఆయన వివిధ ప్రపంచ నాయకులను కూడా కలవనున్నారు.

బిశ్కెక్ ను సంద‌ర్శించడాని కి బ‌య‌లుదేరే ముందు ప్ర‌ధాన మంత్రి ప్ర‌క‌ట‌న‌

June 12th, 06:24 pm

శంఘయి కోఆప‌రేశ‌న్ ఆర్గ‌నైజేశ‌న్ (ఎస్‌సిఒ) దేశాధినేత‌ల మండ‌లి స‌మావేశాని కి హాజ‌రు కావ‌డం కోసం 2019వ సంవ‌త్స‌రం జూన్ 13-14 తేదీల లో నేను కిర్గిజ్ రిప‌బ్లిక్ లోని బిశ్కెక్ ను సంద‌ర్శించ‌నున్నాను.

PM unveils statue of Mahatma Gandhi in Bishkek

July 12th, 10:04 pm



PM visits Kyrgyz-India Mountain Biomedical Research Centre; inaugurates first telemedicine link between India and Central Asia

July 12th, 09:54 pm



Joint Statement between the Kyrgyz Republic and the Republic of India

July 12th, 03:29 pm



Text of PM’s Statement to media in the Joint Press Briefing with President of Kyrgyzstan at Bishkek

July 12th, 01:06 pm