ఎల్ కే అద్వానీ జన్మదినం సందర్భంగా హార్ధిక శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

November 08th, 08:50 pm

శ్రీ ఎల్ కే అద్వానీ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశం ఆరాధించదగిన రాజనీతిజ్ఞుడు శ్రీ ఎల్‌కే అద్వానీ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు అద్వానీ తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నాయకులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు

September 17th, 10:53 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జ‌న్మ‌దినం నేప‌థ్యంలో తనకు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌పంచ నాయకులందరికీ ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధాన మంత్రి

September 17th, 08:59 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లకు కృతజ్ఞతలు తెలిపారు.

పరమ పావనులు శ్రీ దలై లామా కు ఆయన 89వ పుట్టిన రోజు న శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి

July 06th, 09:09 pm

పరమ పావనులు శ్రీ దలై లామా కు ఆయన 89వ జన్మదినం సందర్భం గా శుభాకాంక్షలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు. పరమ పావనులు శ్రీ దలై లామా కు ఇటీవలే మోకాలి నొప్పి కి శస్త్రచికిత్స జరిగింది. ఆయన త్వరగా పున:స్వస్థులు కావాలని కూడా శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పరమ పావనులు శ్రీ దలై లామా కు మంచి ఆరోగ్యాన్ని దీర్ఘాయుష్షు ను ప్రసాదించవలసిందంటూ ఆ ఈశ్వరుడిని ప్రధాన మంత్రి ప్రార్థించారు.

కేరళ పూర్వ సిఎమ్ శ్రీ వి.ఎస్. అచ్యుతానందన్ వందో పుట్టిన రోజు సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

October 20th, 10:51 pm

కేరళ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ వి.ఎస్. అచ్యుతానందన్ వందోవ పుట్టిన రోజు ఈ రోజు, ఈ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు తన అభినందనల ను తెలిపారు,

ప్రధాన మంత్రి తనపుట్టిన రోజు నాడు తమ శుభాకాంక్షల ను తెలిపిన ప్రతి ఒక్క వ్యక్తి కి ధన్యవాదాల నువ్యక్తం చేశారు

September 17th, 10:37 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన పుట్టిన రోజు సందర్భం లో శుభాకాంక్షల ను తెలిపిన ప్రతి ఒక్క వ్యక్తి కి ధన్యవాదాల ను పలికారు. ఈ రోజు న భారతదేశం అంతటి నుండి మరియు ప్రపంచం నుండి వెల్లువెత్తుతుండడాన్ని చూసి ఆయన చలించిపోయారు.

పుట్టిన రోజు సందర్బం లో శుభాకాంక్షల ను తెలిపినందుకురాష్ట్రపతి కి, ఉప రాష్ట్రపతికి మరియు ప్రపంచం లోని ఇతర నేతల కు కృతజ్ఞత ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

September 17th, 10:26 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షల ను తెలిపినందుకు గాను రాష్ట్రపతి కి, ఉప రాష్ట్రపతి కి, పూర్వ రాఫ్ట్రపతి కి మరియు ప్రపంచం లో ఇతర నేతల కు తన యొక్క కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.

శ్రీఎల్. కె. ఆడ్ వాణీ ని కలుసుకొని ఆయన కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

November 08th, 02:38 pm

శ్రీ ఎల్.కె. ఆడ్ వాణీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలసి, ఆయన కు పుట్టిన రోజు శుభాకాంక్షల ను తెలియజేశారు.

సిఖ్కు ప్రతినిధి వర్గం తోఈ రోజు న తన నివాసం లో సమావేశమైన ప్రధాన మంత్రి

September 19th, 03:28 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తన నివాసం 7 లోక్ కల్యాణ్ మార్గ్ లో ఓ సిఖ్కు ప్రతినిధి వర్గం తో సమావేశమయ్యారు.

మన ఆర్థిక వ్యవస్థ తో, సమాజం తో మరియు పర్యావరణం తో ముడిపడ్డ కార్యక్రమాల లో పాలుపంచుకోవడం ద్వారా ప్రధాన మంత్రి తన పుట్టిన రోజు ను జరుపుకొన్నారు

September 17th, 10:14 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మన ఆర్థిక వ్యవస్థ తో , సమాజం తో మరియు పర్యావరణం తో ముడిపడినటువంటి కార్యక్రమాల లో పాల్గొనడం ద్వారా తన జన్మదినాన్ని జరుపుకొన్నారు. ఆయన తనకు అందిన శుభాకాంక్షల కు మరియు స్నేహాని కి గాను అందరి కి కృత‌జ్ఞ‌త‌ల ను వ్యక్తం చేశారు.

శ్రీ ద‌లై లామా కు ఆయ‌న 87వ పుట్టినరోజు నాడు శుభాకాంక్ష‌లను తెలిపిన ప్ర‌ధాన మంత్రి

July 06th, 12:16 pm

శ్రీ దలై లామా కు ఈ రోజు న ఆయన 87వ జన్మదినం కావడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా శుభాకాంక్షలను తెలియజేశారు. శ్రీ దలై లామా కు దీర్ఘాయుష్షు ప్రాప్తించాలని మరియు ఆయన మంచి ఆరోగ్యం తో ఉండాలని కూడా ఆ ఈశ్వరుడి ని ప్రధాన మంత్రి ప్రార్థించారు.

జన్మదిన శుభాకాంక్షలుతెలిపినందుకు గాను రాష్ట్రపతి కి, ఉప రాష్ట్రపతి కి, ఇతర ప్రపంచ నేతల కు కృత‌జ్ఞ‌త‌ లు వ్యక్తం చేసిన ప్ర‌ధానమంత్రి

September 17th, 08:50 pm

జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు గాను రాష్ట్రపతి కి, ఉప రాష్ట్రపతి కి, ఇతర ప్రపంచ నేతల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కృత‌జ్ఞ‌త‌ లు వ్యక్తం చేశారు.

వీర్ సావర్ కర్ జయంతి సందర్భం లో ఆయన కు నమస్సులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి

May 28th, 10:17 am

వీర్ సావర్ కర్ జయంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు నమస్సు లు అర్పించారు.

వైభ‌వ్ 2020 స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాని ప్రారంభ ఉప‌న్యాసం

October 02nd, 06:21 pm

శాస్త్ర విజ్ఞాన రంగాల‌ప‌ట్ల య‌వ‌త‌లో మ‌రింత ఆస‌క్తిని పెంచాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని అదే నేటి అవ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం మ‌నం చారిత్ర‌క విజ్ఞానంపైనా, శాస్త్ర విజ్ఞానాల చ‌రిత్ర మీద ప‌ట్టు సాధించాల‌ని ఆయ‌న వివ‌రించారు. అంత‌ర్జాతీయ విర్చువ‌ల్ సమావేశ‌మైన వైశ్విక్ భార‌తీయ వైజ్ఞానిక్ ( వైభ‌వ్ ) స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాని మాట్లాడారు. ఈ స‌మావేశంలో వేలాది మంది దేశ విదేశాల‌కు చెందిన భార‌తీయ ప‌రిశోధ‌కులు, విద్యావేత్త‌లు పాల్గొంటున్నారు.

కూతుళ్ళు భారం కాదు, వారు మనకు గర్వకారణం: ప్రధాని నరేంద్ర మోదీ

March 08th, 02:51 pm

రాజస్థాన్లోని ఝున్ఝునులో జరిగిన ఒక కార్యక్రమంలో, ప్రధాని నరేంద్ర మోదీ బీటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం మరియు జాతీయ పోషణ మిషన్ల విస్తరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ కుమార్తెలను మరియు కుమారులను సమానంగా చూడాలని గట్టిగా పిలుపునిచ్చారు. కుమార్తెలపై వివక్షత చూపే ప్రశ్నే లేదని అన్నారు. ఆయన బేటీ బోజ్ నహి, పూరే పారివార్ కి ఆన్, బాన్ ఔర్ షాన్ హై. అని అన్నారు.

రాజ‌స్థాన్ లోని ఝుంఝునూ లో ‘జాతీయ పోష‌ణ మిషన్’ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి; ‘బేటీ బచావో- బేటీ పఢావో’ ప‌థ‌కం విస్త‌ర‌ణ‌

March 08th, 02:50 pm

నేడు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జాతీయ పోషణ మిష‌న్ ను రాజ‌స్థాన్ లోని ఝుంఝునూ లో ప్రారంభించారు. అంతేకాకుండా, బేటీ బచావో బేటీ పఢావో కార్య‌క్ర‌మ పరిధిని విస్త‌రిస్తున్నట్లు కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు.

Social Media Corner for 25 December 2017

December 25th, 07:07 pm

Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

Governance cannot happen when the dominant thought process begins at 'mera kya' and ends at 'mujhe kya': PM

December 25th, 01:50 pm

PM Narendra Modi today inaugurated Delhi Metro’s magenta line and also took a metro ride from the Botanical Garden station. While addressing a public meeting later in Noida, he said we live in an era in which connectivity is important and infrastructure development is witnessing historic pace under the NDA Government at Centre.

నోయిడా, ఢిల్లీ మ‌ద్య మెట్రో లింక్‌ను ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి

December 25th, 01:49 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, ఈరోజు (డిసెంబ‌ర్ 25,2017) నోయిడా, ఢిల్లీ ల మ‌ధ్య కొత్త మెట్రో లింక్‌ను ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోకు చెందిన మెజెంటా లైన్‌లో కొంత భాగం ప్రారంభోత్స‌వం సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన‌మంత్రి బొటానిక‌ల్ గార్డెన్ మెట్రో స్టేష‌న్ వ‌ద్ద ఒక ఫ‌ల‌కాన్ని ప్ర‌ధాన‌మంత్రి ఆవిష్క‌రించారు. ఈ లైన్ నోయిడాలోని బోటానిక‌ల్‌గార్డెన్‌నుద‌క్షిణ ఢిల్లీలోని కాల్కాజి మందిర్‌తో అనుసంధానం చేస్తుంది. ఈ సంద‌ర్బంగా ఏర్పాటైన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించ‌డానిక వ‌చ్చే ముందు ప్ర‌ధాన‌మంత్రి కొద్ది దూరం ఈ మెట్రో రైలులో ప్ర‌యాణించారు.

శ్రీ అట‌ల్ బిహారి వాజ్‌పేయి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా వారికి శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాని

December 25th, 09:56 am

శ్రీ అట‌ల్ బిహారి వాజ్‌పేయి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వారికి శుభాకాంక్ష‌లు తెలిపారు.