బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలు 2022లో పాల్గొనే క్రీడాకారులతో ప్రధాన మంత్రి సంభాషణ
August 13th, 11:31 am
మీ అందరితో ప్రత్యక్షం గా మాట్లాడడం నాకు చాలా ఉత్సాహంగా ఉంది కానీ అందరితో మాట్లాడడం సాధ్యం కాదు. కానీ మీలో చాలా మందికి ఏదో ఒక విధంగా కనెక్ట్ అయ్యే అవకాశం నాకు లభించింది. లేదా ఏదైనా సందర్భంలో మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మీరు నా ఇంటికి కుటుంబ సభ్యుడిలా రావడానికి సమయం కేటాయించడం నాకు చాలా సంతోషకరమైన విషయం. మీరు సాధించిన విజయాలకు ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు. ఈ విషయంలో మీతో సహకరించగలిగినందుకు నేను కూడా గౌరవంగా భావిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం.కామన్‌వెల్త్ గేమ్స్-2022 భారత బృందానికి ప్రధానమంత్రి సత్కారం
August 13th, 11:30 am
కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ)-2022లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలో సత్కరించారు. వివిధ క్రీడల్లో పోటీపడిన క్రీడాకారులు, వారి శిక్షకులతోపాటు కేంద్ర యువజన వ్యవహారాలు-క్రీడలు, సమాచార-ప్రసార శాఖల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, క్రీడలశాఖ సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రమాణిక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బర్మింగ్‌హామ్‌లో ఇటీవల ముగిసిన ఈ క్రీడలలో భారతదేశానికి వివిధ విభాగాల్లో 22 స్వర్ణ, 16 రజత, 23 కాంస్య పతకాలు లభించాయి. ఈ మేరకు పతకాలు సాధించిన క్రీడాకారులను, వారి శిక్షకులను ప్రధానమంత్రి అభినందించారు. సీడబ్ల్యూజీ-2022లో క్రీడాకారుల, శిక్షకుల ప్రతిభా ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేస్తూ వారు సాధించిన విజయాలు తమకు గర్వకారణమని అభివర్ణించారు. క్రీడాకారుల అద్భుత కృషి వల్ల దక్కిన అద్భుత విజయాలతో దేశం స్వాతంత్ర్య అమృత కాలంలో ప్రవేశించడం గర్వించదగిన అంశమని ప్రధాని పేర్కొన్నారు.వెండి పతకాన్ని గెలిచిన భారతదేశంపురుషుల హాకీ జట్టు ను చూస్తే గర్వం గా ఉందన్న ప్రధాన మంత్రి
August 08th, 08:26 pm
బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో భారతదేశం పురుషుల హాకీ జట్టు రజత పతకాన్ని గెలిచినందుకు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జట్టు కు అభినందన లు తెలిపారు.టేబుల్ టెనిస్ పురుషుల సింగిల్స్విభాగం లో బంగారు పతకాన్ని గెలిచినందుకు శ్రీ శరత్ కమల్ కు అభినందనలు తెలిపినప్రధాన మంత్రి
August 08th, 08:16 pm
బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో టేబుల్ టెనిస్ పురుషుల సింగిల్స్ విభాగం లో పసిడి పతకాన్ని గెలిచినందుకు శ్రీ శరత్ కమల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.బాడ్ మింటన్ పురుషుల డబల్స్ పోటీ లోబంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి కి మరియుశ్రీ చిరాగ్ శెట్టి కి అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
August 08th, 08:14 pm
బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో బాడ్ మింటన్ పురుషుల డబల్స్ పోటీ లో పసిడి పతకాన్ని గెలిచినందుకు శ్రీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి కి మరియు శ్రీ చిరాగ్ శెట్టి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.కంచు పతకాన్ని గెలిచినందుకు టేబుల్టెనిస్ క్రీడాకారుడు శ్రీ సాథియాన్ జ్ఞానశేఖరన్ యొక్క నిమగ్నత ను మరియు సమర్పణభావాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
August 08th, 08:11 pm
బర్మింగ్ హమ్ లో జరిగిన కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో టేబుల్ టెనిస్ పురుషుల సింగిల్స్ పోటీ లో కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు గాను టేబుల్ టెనిస్ క్రీడాకారుడు శ్రీ సాథియాన్ జ్ఞానశేఖరన్ యొక్క నిమగ్నత ను మరియు సమర్పణ భావాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.సిడబ్ల్యుజి 2022 లో బాడ్ మింటన్ లోబంగారు పతకాన్ని గెలిచినందుకు శ్రీ లక్ష్య సేన్ కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
August 08th, 06:56 pm
బర్మింగ్ హమ్ లో జరిగిన కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో బాడ్ మింటన్ స్పర్ధ లో పసిడి పతకాన్ని గెలిచినందుకు శ్రీ లక్ష్య సేన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలిపారు.టేబల్ టెనిస్ మిక్స్ డ్ డబల్స్ పోటీ లో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకుశ్రీ శరత్ కమల్ మరియు శ్రీజ అకుల గారు ల ధైర్యాన్ని, ఇంకా దృఢత్వాన్నిప్రశంసించిన ప్రధాన మంత్రి
August 08th, 08:30 am
బర్మింగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో టేబల్ టెనిస్ మిక్స్ డ్ డబుల్స్ స్పర్ధ లో పసిడి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శరత్ కమల్ ను మరియు శ్రీజ అకుల గారి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శ్రీకాంత్ కిదాంబి కి అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి
August 08th, 08:25 am
బర్మింగ్ హమ్ లో జరుగుతున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శ్రీకాంత్ కిదాంబి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు. కామన్ వెల్థ్ గేమ్స్ లో శ్రీ శ్రీకాంత్ కిదాంబి నాలుగో పతకం సాధించడం పట్ల కూడా ప్రధాన మంత్రి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో మహిళ ల క్రికెట్ జట్టు వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు జట్టు సభ్యురాళ్ళ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
August 08th, 08:20 am
బర్మింగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో మహిళ ల క్రికెట్ జట్టు వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు జట్టు లోని సభ్యురాళ్ళ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.బాడ్ మింటన్ డబల్స్ లో తృష జాలి మరియు గాయత్రి గోపీచంద్ గారు లు కంచుపతకాన్ని గెలుచుకోవడం గర్వం గా ఉందన్న ప్రధాన మంత్రి
August 08th, 08:10 am
బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో భాగం గా జరిగిన బాడ్ మింటన్ డబల్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు తృష జాలి గారి కి మరియు గాయత్రి గోపీచంద్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.కామన్ వెల్థ్ గేమ్స్ లో బాక్సింగ్ లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీసాగర్ అహ్లావత్ ను అభినందించిన ప్రధాన మంత్రి
August 08th, 08:00 am
బర్మింగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో పురుషుల బాక్సింగ్ లో 92+ కిలోగ్రాము విభాగం లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ సాగర్ అహ్లావత్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.స్క్వాశ్ మిక్స్ డ్ డబల్స్ ఈవెంట్ లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీసౌరవ్ ఘోషాల్ కు మరియు దీపికా పల్లీకల్ గారి కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
August 07th, 11:27 pm
బర్మిగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో స్క్వాశ్ మిక్స్ డ్ డబల్స్ పోటీ లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ సౌరవ్ ఘోషాల్ కు మరియు దీపికా పల్లీకల్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.టేబల్ టెనిస్ మెన్స్ డబల్ లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శరత్కమల్ ను మరియు శ్రీ సత్యన్ జ్ఞానశేఖరన్ ను అభినందించిన ప్రధాన మంత్రి
August 07th, 10:00 pm
బర్మింగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో టేబల్ టెనిస్ మెన్స్ డబల్ పోటీ లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శరత్ కమల్ కు మరియు శ్రీ సత్యన్ జ్ఞానశేఖరన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో మహిళ ల బాక్సింగ్ లో 50 కిలో ల విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకు నిక్ హత్ జరీన్ గారి కి అభినందన లు తెలిపినప్రధాన మంత్రి
August 07th, 08:11 pm
కామన్ వెల్థ్ గేమ్స్, 2022 లో మహిళ ల బాక్సింగ్ లో 50 కిలో ల విభాగం లో పసిడి పతకాన్ని గెలుచుకొన్నందుకు నిక్ హత్ జరీన్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.కామన్వెల్థ్ గేమ్స్ 2022 లో మహిళల జావెలిన్ త్రో లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు అన్నురాణి గిరి కి అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
August 07th, 06:39 pm
కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో మహిళల జావెలిన్ త్రో లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు అన్ను రాణి గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో మెన్స్ 10,000 మీటర్ రేస్ వాక్ లో కంచుపతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ సందీప్ కుమార్ కు అభినందన లు తెలిపిన ప్రధానమంత్రి
August 07th, 06:37 pm
కామన్ వెల్థ్ గేమ్స్, 2022 లో మెన్స్ 10,000 మీటర్ రేస్ వాక్ లో కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ సందీప్ కుమార్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.ట్రిపుల్ జంప్ ఈవెంట్ లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ అబ్దుల్లాఅబూబకర్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
August 07th, 06:36 pm
బర్మింగ్ హమ్ లో జరుగుతున్నటువంటి కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో పురుషుల ట్రిపుల్ జంప్ స్పర్థ లో రజత పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ అబ్దుల్లా అబూబకర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియజేశారుఎథ్లెటిక్స్ మెన్స్ ట్రిపుల్ జంప్ లో బంగారు పతకాన్ని సాధించినందుకు శ్రీ ఎల్ధోస్పాల్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
August 07th, 06:34 pm
బర్మింగ్ హమ్ లో జరుగుతున్నటువంటి కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో ఎథ్ లెటిక్స్ మెన్స్ ట్రిపుల్ జంప్ లో పసిడి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ ఎల్ధోస్ పాల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో పురుషుల బాక్సింగ్ క్రీడ 51 కిలో ల విభాగం లో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీఅమిత్ పంఘాల్ కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
August 07th, 06:04 pm
కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో పురుషుల బాక్సింగ్ క్రీడ 51 కిలో ల విభాగం లో పసిడి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ అమిత్ పంఘాల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.