ఈ దశాబ్దం ఉత్తరాఖండ్‌కు చెందినది: ప్రధాని మోదీ

February 11th, 12:05 pm

ఉత్తరాఖండ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు అల్మోరాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, “నిన్న ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మరియు గోవాలో ప్రచారం చేసిన తర్వాత, నేను ఈ రోజు అల్మోరాలో మీ మధ్యకు వచ్చాను. ప్రతి రాష్ట్రంలోనూ ప్రజలు బీజేపీ పట్ల చూపుతున్న ఉత్సాహం అసమానమైనది.

PM Modi addresses a Vijay Sankalp Sabha in Almora, Uttarakhand

February 11th, 12:00 pm

Ahead of the upcoming Assembly elections in Uttarakhand, Prime Minister Narendra Modi addressed an election rally in Almora today. He said, “After campaigning in Uttarakhand, Uttar Pradesh and Goa yesterday, I'm back among you in Almora today. The enthusiasm people have for the BJP in every state is unparalleled.”

When Congress was in power at both Centre and state, Uttarakhand was pushed back from all sides by applying double brakes: PM

February 10th, 02:10 pm

Prime Minister Narendra Modi today addressed a public meeting in Srinagar, Uttarakhand. PM Modi started his address by reiterating his connection with Uttarakhand. “People of Uttarakhand know my connection and my love for the ‘Devbhoomi’ of this state,” he said.

PM Modi addresses a public meeting in Srinagar, Uttarakhand

February 10th, 02:06 pm

Prime Minister Narendra Modi today addressed a public meeting in Srinagar, Uttarakhand. PM Modi started his address by reiterating his connection with Uttarakhand. “People of Uttarakhand know my connection and my love for the ‘Devbhoomi’ of this state,” he said.

జనరల్ శ్రీ బిపిన్ రావత్ కు, ఆయన సతీమణి కి మరియు సాయుధ దళాల కు చెందిన ఇతరసిబ్బంది కి అంతిమ శ్రద్ధాంజలి ని అర్పించిన ప్రధాన మంత్రి

December 09th, 10:42 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనరల్ శ్రీ బిపిన్ రావత్ కు, ఆయన సతీమణి కి మరియు సాయుధ దళాల కు చెందిన ఇతర సిబ్బంది కి అంతిమ శ్రద్ధాంజలి ని అర్పించారు.

జనరల్ బిపిన్ రావత్ అద్భుతమైన సైనికుడు: ప్రధాని మోదీ

December 08th, 06:36 pm

జనరల్ బిపిన్ రావత్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో నేను జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మరియు ఇతర సాయుధ దళాల సిబ్బందిని కోల్పోయాము. వారు భారతదేశానికి అత్యంత శ్రద్ధతో సేవ చేసారు. నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి అని ఆయన అన్నారు.

న్యూఢిల్లీలో రక్షణ కార్యాలయ సముదాయాల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం యొక్క వచనం

September 16th, 11:01 am

న్యూఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్ మరియు ఆఫ్రికా అవెన్యూలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రక్షణ కార్యాలయ సముదాయాలను ప్రారంభించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 వ సంవత్సరంలో కొత్త భారతదేశ అవసరాలు మరియు ఆకాంక్షలకు అనుగుణంగా దేశ రాజధానిని అభివృద్ధి చేయడంలో భారతదేశం మరో అడుగు ముందుకేసిందని చెప్పారు.

కస్తూర్ బా గాంధీ మార్గ్ లోను, ఆఫ్రికా ఎవిన్యూ లోను డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్సె స్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

September 16th, 11:00 am

న్యూ ఢిల్లీ లోని కస్తూర్ బా గాంధీ మార్గ్, ఆఫ్రికా ఎవిన్యూ లలో నిర్మాణం జరిగిన డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్స్ లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆఫ్రికా ఎవిన్యూ లో రక్షణ శాఖ కార్యాలయ భవన సముదాయాన్ని ఆయన సందర్శించి, సైన్యం, నౌకాదళం, వాయు సేన ల అధికారుల తో, సివిలియన్ ఆఫీసర్స్ తో సంభాషించారు కూడా.

కోవిడ్ నిర్వహణలో సైనిక బలగాల తోడ్పాటు సంసిద్ధతపై ప్రధాని సమీక్ష

April 26th, 03:43 pm

ప్రపంచ మహమ్మారి పరిస్థితుల నిర్వహణలో సైనిక బలగాల సంసిద్ధత, ఇప్పటిదాకా చేపట్టిన కార్యకలాపాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రక్షణ బలగాల ప్రధానాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ సమీక్షించారు. ఈ మేరకు సీడీఎస్ ప్రధానితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇప్పటికే చేపట్టిన చర్యలను ఆయన ప్రధానికి వివరించారు. ఇందులో భాగంగా సాయుధ దళాల ప్రస్తుత, రెండేళ్ల కిందట రిటైరైన, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన వైద్య సిబ్బంది మొత్తాన్నీ వారి ప్రస్తుత నివాసాలకు సమీపంలోని కోవిడ్ కేంద్రాల్లో విధులకు హాజరు కావాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. అంతకుముందు రిటైరైన వైద్యాధికారులను కూడా అత్యవసర సహాయ కేంద్రాల ద్వారా సంప్రదింపు సేవలందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరినట్లు పేర్కొన్నారు.

భార‌త‌దేశ ఒక‌టో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా ప‌ద‌వీ బాధ్య‌త‌ల ను స్వీక‌రించిన జ‌న‌ర‌ల్ శ్రీ‌ బిపిన్ రావ‌త్ కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

January 01st, 03:15 pm

భార‌త‌దేశ ఒక‌టో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా ప‌ద‌వీ బాధ్య‌త‌ల ను స్వీక‌రించిన జ‌న‌ర‌ల్ శ్రీ‌ బిపిన్ రావ‌త్ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.