'గ్రీన్ గ్రోత్'పై బడ్జెట్ అనంతర వెబ్‌నార్‌లో ప్రధానమంత్రి ప్రసంగ సారాంశం

February 23rd, 10:22 am

2014 నుండి భారతదేశంలోని అన్ని బడ్జెట్‌లలో ఒక నమూనా గమనించబడింది. మా ప్రభుత్వం యొక్క ప్రతి బడ్జెట్ ప్రస్తుత సవాళ్లను పరిష్కరిస్తూ కొత్త యుగ సంస్కరణలను ప్రోత్సహిస్తుంది. హరిత వృద్ధి మరియు శక్తి పరివర్తన కోసం భారతదేశం యొక్క వ్యూహంలో మూడు ప్రధాన స్తంభాలు ఉన్నాయి. మొదటిది- పునరుత్పాదక శక్తి ఉత్పత్తిని పెంచడం. రెండవది - మన ఆర్థిక వ్యవస్థలో శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం. మరియు మూడవది , దేశంలో గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు వేగంగా వెళ్లడం. ఈ వ్యూహం ప్రకారం , ఇథనాల్ బ్లెండింగ్ , పిఎం- కుసుమ్ పథకం , సౌర ఉత్పత్తికి ప్రోత్సాహకం , రూఫ్-టాప్ సోలార్ పథకం , బొగ్గు గ్యాసిఫికేషన్ , బ్యాటరీ నిల్వ ,గత ఏడాది బడ్జెట్‌లో పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో పరిశ్రమలకు గ్రీన్ క్రెడిట్ , రైతుల కోసం ప్రధానమంత్రి ప్రాణం యోజన కూడా ఉన్నాయి. వీటిలో గ్రామాలకు గోబర్ధన్ యోజన మరియు పట్టణ ప్రాంతాలకు వాహనాల స్క్రాపింగ్ విధానం ఉన్నాయి. ఆకుపచ్చ హైడ్రోజన్‌కు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది , కాబట్టి చిత్తడి నేల పరిరక్షణకు సమాన శ్రద్ధ చెల్లించబడుతుంది. హరిత వృద్ధికి సంబంధించి ఈ ఏడాది బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఒక విధంగా మన భవిష్యత్ తరాలకు ఉజ్వల భవిష్యత్తుకు పునాదిరాయి.

‘హరిత వృద్ధి’పై బడ్జెట్‌ అనంతర వెబ్‌ సదస్సులో ప్రధాని ప్రసంగం

February 23rd, 10:00 am

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ ‘హరిత వృద్ధి’’పై బ‌డ్జెట్ అనంతర వెబ్‌ సదస్సులో ప్రసంగించారు. కేంద్ర బడ్జెట్ 2023లో ప్రకటించిన కార్యక్రమాల సమర్థ అమలుకు తగిన సలహాలు, సూచనలను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన 12 బడ్జెట్ అనంతర వెబ్‌ సదస్సులలో ఇది మొదటిది. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి ప్ర‌సంగిస్తూ- దేశంలో 2014 త‌ర్వాత ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్లన్నీ ఇటు వర్తమాన సవాళ్ల‌కు ప‌రిష్కారాన్వేషణ సహా అటు నవతరం సంస్క‌ర‌ణ‌ల‌ను ముందుకు తీసుకెళ్తున్నాయని వ్యాఖ్యానించారు.

కర్నాటకలోని బెంగుళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2023లో ప్రధానమంత్రి ప్రసంగం

February 06th, 11:50 am

విధ్వంసకర భూకంపంతో దెబ్బతిన్న టర్కీలో పరిస్థితిని మేము పర్యవేక్షిస్తున్నాము. అనేక విషాద మరణాలు మరియు అపార నష్టం జరిగినట్లు నివేదికలు ఉన్నాయి. టర్కీ చుట్టూ ఉన్న దేశాలు కూడా నష్టాన్ని చవిచూస్తాయని భయపడ్డారు. భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజల సానుభూతి భూకంప బాధితులందరికీ ఉంది. భూకంప బాధితులకు అన్ని విధాలా సాయం అందించేందుకు భారత్ కట్టుబడి ఉంది.

బెంగళూరులో ‘ఇండియా ఎనర్జీ వీక్-2023’కు ప్రధాని శ్రీకారం

February 06th, 11:46 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బెంగళూరులో భారత ఇంధన వారోత్సవాలు-2023 (ఇండియా ఎనర్జీ వీక్)కు శ్రీకారం చుట్టారు. అలాగే ఇండియన్ ఆయిల్ లిమిటెడ్‌ (ఐఓఎల్‌) ‘అన్ బాటిల్డ్‌’ కార్యక్రమం కింద యూనిఫారాలను ప్రారంభించారు. వీటిని రీసైకిల్‌ చేసిన ప్లాస్టిక్‌ సీసాల (పెట్‌ బాటిళ్లు)తో తయారుచేశారు. దీంతోపాటు ‘ఐఓఎల్‌’ రూపొందించిన ఇన్‌డోర్‌ సౌరశక్తి వంట వ్యవస్థ జంట స్టవ్‌లను జాతికి అంకితం చేయడంతోపాటు మార్కెట్‌ ప్రవేశం చేయించారు.

అక్టోబర్20న ప్రపంచ చమురు, గ్యాస్ రంగ సిఇఒల తోను, నిపుణులతోను మాట్లాడనున్న ప్రధాన మంత్రి

October 19th, 12:41 pm

ప్రపంచ చమురు మరియు గ్యాస్ రంగ ముఖ్య కార్యనిర్వహణ అధికారుల ( సిఇఒల) తోను, ఆ రంగానికి చెందిన నిపుణుల తోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబర్ 20న సాయంత్రం 6 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశం కానున్నారు. ఇది ప్రతి ఏటా జరిగే సమావేశమే. ఈ సమావేశం 2016వ సంవత్సరం లో మొదలై, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తోంది. అంటే ఈసారి జరిగే సమావేశం ఇటువంటి ఆరో సమావేశం అన్న మాట. ఇది చమురు, గ్యాస్ రంగం లో ప్రపంచ స్థాయి లో అగ్రగామి దేశాల భాగస్వామ్యానికి ప్రతీక గా ఉంది. ఈ అగ్రగామి దేశాలు చమురు మరియు గ్యాస్ రంగానికి సంబంధించిన కీలక అంశాల పై ఆలోచనలను వ్యక్తం చేయడమే కాక భారతదేశం తో సహకారం తో పాటు పెట్టుబడి కి అవకాశాలు ఉన్న రంగాల ను గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

June 05th, 11:05 am

కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీమాన్ శ్రీ నితిన్ గడ్కరీ జీ, నరేంద్ర సింగ్ తోమర్జీ, ప్రకాష్ జవదేకర్ జీ, పీయూష్ గోయల్ జీ, ధర్మేంద్ర ప్రధాన్ జీ, ధర్మేంద్ర ప్రధాన్ జీ, గుజరాత్ లోని ఖేడా పార్లమెంటు సభ్యుడు, దేవుసింగ్ జసింగ్ భాయ్ చౌహాన్ జీ, హర్దోయ్ పార్లమెంటు సభ్యుడు, యుపి, భాయ్ జై ప్రకాష్ రావత్ జీ, పూణే మేయర్ ముర్లీధర్ మహుల్ జీ, పింప్రి చించ్వాడ్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ సోదరి ఉషా జీ ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర ప్రముఖులు మరియు నా ప్రియమైన సోదర సోదరీమణులు,

ప్రపంచ పర్యావరణ దినం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

June 05th, 11:04 am

ప్రపంచ పర్యావరణ దినం సందర్భం లో పెట్రోలియమ్ & సహజ వాయువు మంత్రిత్వ శాఖ, పర్యావరణం, అడవులు, జలవాయు పరివర్తన మంత్రిత్వ శాఖ కలసి శనివారం నాడు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో భాగం గా పుణే కు చెందిన ఒక రైతు తో ఆయన మాట్లాడారు. ఆ రైతు సేంద్రియ వ్యవసాయం తాలూకు తన అనుభవాన్ని, వ్యవసాయం లో బయో ఫ్యూయల్ వినియోగాన్ని గురించి వెల్లడించారు.

బ్రెజిల్ లో అధ్యక్షుని ఆధికారిక పర్యటన కాలం లో ఆదాన ప్రదానం జరిగిన ఎంఒయు లు/ ఒప్పందాల జాబితా

January 25th, 03:00 pm

బ్రెజిల్ లో అధ్యక్షుని ఆధికారిక పర్యటన కాలం లో ఆదాన ప్రదానం జరిగిన ఎంఒయు లు/ ఒప్పందాల జాబితా

PM Modi's remarks at joint press meet with President Bolsonaro of Brazil

January 25th, 01:00 pm

Addressing the joint press meet, PM Modi welcomed President Bolsonaro of Brazil. PM Modi said, Discussions were held with President Bolsonaro on areas including bio-energy, cattle genomics, health and traditional medicine, cyber security, science and technology and oil and gas sectors. The PM also said that both the countries were working to strengthen defence industrial cooperation.

పర్యావరణ పరిరక్షణ కోసం అంతర్జాతీయ సౌర కూటమి ఒక పెద్ద వేదికను సృష్టించింది: ప్రధాని మోదీ

October 02nd, 08:17 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ ఒక‌టో స‌భ ను విజ్ఞాన్ భ‌వ‌న్ లో ఈ రోజు ప్రారంభించారు. రెండో ఐఒఆర్ఎ రిన్యూవ‌బుల్ ఎన‌ర్జీ మినిస్టీరియ‌ల్ మీటింగ్ రెండో గ్లోబ‌ల్ రీ-ఇన్వెస్ట్ (రిన్యూవ‌బుల్ ఎన‌ర్జీ ఇన్వెస్ట‌ర్స్ మీట్ అండ్ ఎక్స్‌పో) ల ప్రారంభం కూడా ఇదే కార్య‌క్ర‌మం లో చోటు చేసుకొంది. ఐక్య రాజ్య సమితి సెక్రటరి జనరల్ శ్రీ ఎంటోనియో గుటేరేజ్ ఈ కార్య‌క్ర‌మం లో పాలుపంచుకొన్నారు.

ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ ఒకటో సభ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

October 02nd, 08:16 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ ఒక‌టో స‌భ ను విజ్ఞాన్ భ‌వ‌న్ లో ఈ రోజు ప్రారంభించారు. రెండో ఐఒఆర్ఎ రిన్యూవ‌బుల్ ఎన‌ర్జీ మినిస్టీరియ‌ల్ మీటింగ్ రెండో గ్లోబ‌ల్ రీ-ఇన్వెస్ట్ (రిన్యూవ‌బుల్ ఎన‌ర్జీ ఇన్వెస్ట‌ర్స్ మీట్ అండ్ ఎక్స్‌పో) ల ప్రారంభం కూడా ఇదే కార్య‌క్ర‌మం లో చోటు చేసుకొంది. ఐక్య రాజ్య సమితి సెక్రటరి జనరల్ శ్రీ ఎంటోనియో గుటేరేజ్ ఈ కార్య‌క్ర‌మం లో పాలుపంచుకొన్నారు.