స్వచ్ఛ భారత్ మిషన్ దశాబ్ది నేపథ్యంలో వివిధ దేశాధినేతలు.. ప్రపంచ సంస్థల నుంచి ప్రధానమంత్రికి అభినందన సందేశాలు

October 02nd, 02:03 pm

స్వచ్ఛ భారత్ మిషన్ (పరిశుభ్ర భారత్ కార్యక్రమం-ఎస్‌బిఎం) విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వివిధ దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అభినందన సందేశాలు వెల్లువెత్తాయి. ఆయన దార్శనిక నాయకత్వాన పారిశుధ్యం-పరిశుభ్రత మెరుగు ద్వారా ‘ఎస్‌బిఎం’ భార‌త్‌లో గణనీయ మార్పు తెచ్చిన తీరును ఈ సందర్భంగా వారు ప్రశంసించారు. ఈ మేరకు:-

మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారంపై ప్రధానమంత్రికి ప్రపంచ నాయకుల నుంచి కొనసాగుతున్న అభినందన సందేశ పరంపర

June 10th, 12:00 pm

భారత ప్రధానమంత్రిగా శ్రీ న‌రేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ప్రపంచ నాయకుల అభినందన సందేశ పరంపర ఇంకా కొనసాగుతోంది. వీటిపై ప్రధాని శ్రీ మోదీ స్పందిస్తూ- సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

PM Modi’s Candid Conversation with Bill Gates

March 29th, 06:59 pm

Prime Minister Narendra Modi and Bill Gates came together for an engaging and insightful exchange. The conversation spanned a range of topics, including the future of Artificial Intelligence, the importance of Digital Public Infrastructure, and vaccination programs in India.

‘మన్ కీ బాత్’ ను ప్రశంసించిన శ్రీ బిల్ గేట్స్ కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాన మంత్రి

May 01st, 12:30 pm

‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం పట్ల శ్రీ బిల్ గేట్స్ పలికిన ప్రశంసాపూర్వకమైనటువంటి పలుకుల కు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు ధన్యవాదాల ను తెలియ జేశారు.

బిల్ గేట్స్ తో ప్రధాని భేటీ

March 04th, 12:10 pm

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలో బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు. గేట్స్ ఒక ట్వీట్ చేస్తూ, ఇటీవలి తన భారత పర్యటన మీద ఒక నోట్ జోడించగా ప్రధాని స్పందిస్తూ ట్వీట్ చేశారు:

200 కోట్ల వేక్సీన్ డోజుల ను మించి పోయినందుకు గాను ప్రధాన మంత్రి కి అభినందనలు తెలిపిన శ్రీ బిల్ గేట్స్

July 20th, 03:13 pm

భారతదేశం లో ప్రజల కు టీకా మందును ఇప్పించే కార్యక్రమాని కి పెద్ద దన్ను గా నిలవడం లో శాస్త్రవేత్త లు, వైద్యులు మరియు నర్సు ల సామూహిక ప్రయాసల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

‘లైఫ్ మూవ్ మెంట్’ అనే ఒక ప్రపంచ కార్యక్రమాన్ని జూన్ 5 న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

June 04th, 02:08 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 జూన్ 5వ తేదీ న సాయంత్రం 6 గంటల వేళ కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రపంచ కార్యక్రమం ‘‘పర్యావరణం కోసం జీవనశైలి ఉద్యమం’’ (లైఫ్ స్టయిల్ ఫార్ ద ఎన్ వైరన్ మెంట్.. లైఫ్) ను ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభం ‘లైఫ్ గ్లోబల్ కాల్ ఫార్ పేపర్స్’ ను కూడా ఆరంభించనుంది. దేని ద్వారా అయితే ప్రపంచం అంతటా వ్యక్తులు, సముదాయాలు మరియు సంస్థల కు పర్యావరణ చైతన్య సహిత జీవన శైలి ని అనుసరించడం కోసం ప్రభావితం చేయడం మరియు వారిని కోరే క్రమం లో విద్య రంగ ప్రముఖులు, విశ్వవిద్యాలయాలు మరియు పరిశోధన సంస్థల వంటి వాటి ఆలోచనల ను, సలహాల ను ఆహ్వానిస్తుంది. ప్రధాన మంత్రి కార్యక్రమం సందర్భం లో ముఖ్యోపన్యాసం కూడా చేయనున్నారు.

యు.కె. లోని గ్లాస్గో లో సి.ఓ.పి-26 సందర్భంగా శ్రీ బిల్ గేట్స్‌ తో సమావేశమైన - ప్రధానమంత్రి

November 02nd, 07:15 pm

యునైటెడ్ కింగ్‌ డమ్‌ లోని గ్లాస్గో లో సి.ఓ.పి-26 సదస్సు నేపథ్యంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2021 నవంబర్, 2వ తేదీన, శ్రీ బిల్ గేట్స్‌ ను కలిశారు.

ఆయుష్మాన్భారత్ డిజిటల్ మిశన్ విషయం లో స్నేహపూర్ణమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచినందుకు

September 29th, 10:01 pm

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిశన్ విషయం లో స్నేహపూర్ణమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచినందుకు గాను శ్రీ బిల్ గేట్స్‌ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు.

గ్రాండ్ చాలెంజెస్ వార్షిక స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి కీల‌కోప‌న్యాసం

October 19th, 08:31 pm

మెలిందా, బిల్ గేట్స్, నా కేబినెట్ స‌హ‌చ‌రుడు డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌, ప్ర‌పంచ‌దేశాల ప్ర‌తినిధులు, శాస్త్రవేత్త‌లు, ఇన్నోవేట‌ర్లు, విద్యార్థులు, మిత్రులారా,

“గ్రాండ్ ఛాలెంజెస్ వార్షిక సమావేశం-2020” లో కీలకోపన్యాసం చేసిన – ప్రధానమంత్రి మోదీ

October 19th, 08:30 pm

జనాభా అధికంగా ఉన్నప్పటికీ, ప్రజల నడవడిక కారణంగా, భారతదేశంలో కోవిడ్-19 మరణాల రేటు చాలా తక్కువగా ఉందని, ప్రధానమంత్రి చెప్పారు. ఆయన మాట్లాడుతూ, రోజువారీ కేసుల సంఖ్య ఈరోజు తగ్గిందనీ, కేసుల వృద్ధి రేటు క్షీణించిందనీ, అదేవిధంగా, ఈ రోజు రికవరీ రేటు అత్యధికంగా 88 శాతం గా నమోదయ్యిందనీ తెలియజేశారు. అనువైన లాక్ డౌన్ ను ముందుగా అమలు చేసిన దేశాల్లో భారతదేశం ఒకటనీ, మాస్కుల వాడకాన్ని ముందుగా ప్రోత్సహించిన దేశాలలో భారతదేశం ఒకటనీ, మన దేశం సమర్థవంతమైన గుర్తింపు ప్రక్రియను ముందుగా ప్రారంభించడంతో పాటు, ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలను మన దేశం ముందుగా చేపట్టడంతో ఇది సాధ్యమయ్యిందని, ఆయన వివరించారు.

PM to deliver keynote address at inaugural function of Grand Challenges Annual Meeting 2020

October 17th, 11:36 am

Prime Minister Shri Narendra Modi will deliver the keynote address at the inaugural function of Grand Challenges Annual Meeting 2020, on 19th October at 7:30 PM via video conferencing.

Prime Minister’s interaction with Mr. Bill Gates

May 14th, 10:26 pm

PM Narendra Modi interacted with Bill & Melinda Gates Foundation co-chair, Mr. Bill Gates via video conference. They discussed the global response to COVID-19 and the importance of global coordination on scientific innovation as well as R&D to combat the pandemic.

శ్రీ బిల్ గేట్స్ తో స‌మావేశ‌మైన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

November 18th, 07:42 pm

బిల్ ఎండ్ మిలిండా గేట్స్ ఫౌండేశన్ కో- చైర్ శ్రీ బిల్ గేట్స్ మూడు రోజుల పాటు భార‌త‌దేశ సంద‌ర్శ‌న కార్య‌క్ర‌మం లో భాగం గా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రీ గేట్స్ తో ఈ రోజు న స‌మావేశ‌మ‌య్యారు. గడచిన సెప్టెంబ‌ర్ లో న్యూ యార్క్ లో ఐక్య రాజ్య స‌మితి సాధార‌ణ స‌భ సమావేశం జరిగిన సందర్భం లో కూడా వీరు ఉభ‌యులు సమావేశమయ్యారు.

గ్లోబ‌ల్ గోల్ కీప‌ర్ గోల్స్ అవార్డు 2019 తో త‌న ను స‌మ్మానిస్తున్నందుకు బిల్ ఎండ్ మెలిండా గేట్స్ ఫౌండేశన్ కు ధ‌న్య‌వాదాలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

September 20th, 07:54 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ తన ను గ్లోబ‌ల్ గోల్ కీప‌ర్ గోల్స్ అవార్డ్ 2019 తో స‌మ్మానిస్తున్నందుకుగాను బిల్ ఎండ్ మెలిండా గేట్స్ ఫౌండేశన్ కు ధ‌న్య‌వాదాలు తెలియజేశారు. ఒక స్వ‌చ్ఛ భార‌త్ ఆవిష్కారం కోసం గాంధీ జీ కన్న కల ను నెరవేర్చడం కోసం భార‌త‌దేశం గ‌డ‌చిన అయిదు సంవ‌త్స‌రాల లో స్వ‌చ్ఛత ను మరియు పారిశుధ్యాన్ని మెరుగుపరచే అనేక కార్య‌క్ర‌మాల ను చేప‌ట్టినట్లు కూడా ప్రధాన మంత్రి వెల్ల‌డించారు.

సోషల్ మీడియా కార్నర్ - 16 నవంబర్

November 16th, 07:58 pm

సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

Mr. Bill Gates calls on PM

December 04th, 08:08 pm