సోషల్ మీడియా కార్నర్ 24 సెప్టెంబర్ 2017
September 24th, 06:45 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం యొక్క ప్రత్యేకత: మన్ కి బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య
September 24th, 11:30 am
తన మన్ కి బాత్ 36 వ విభాగం ద్వారా ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. తన మన్ కి బాత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పౌరులతో కలవడానికి ఒక ప్రత్యేక వేదికగా మారిందని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి అనేకమంది గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడారు మరియు వారి కృషి నేటీకీ మనకు ఒక స్పూర్తిదాయంకంగా ఉంటుందని అన్నారు. ప్రధాని స్వచ్ఛత, పర్యాటకం, పండుగలు గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.