India has immense potential to become a great knowledge economy in the world: PM Modi
October 19th, 12:36 pm
The Prime Minister, Shri Narendra Modi launched Mission Schools of Excellence at Trimandir, Adalaj, Gujarat today. The Mission has been conceived with a total outlay of 10,000 Crores. During the event at Trimandir, the Prime Minister also launched projects worth around Rs 4260 crores. The Mission will help strengthen education infrastructure in Gujarat by setting up new classrooms, smart classrooms, computer labs and overall upgradation of the infrastructure of schools in the State.PM launches Mission Schools of Excellence at Trimandir, Adalaj, Gujarat
October 19th, 12:33 pm
The Prime Minister, Shri Narendra Modi launched Mission Schools of Excellence at Trimandir, Adalaj, Gujarat today. The Mission has been conceived with a total outlay of 10,000 Crores. During the event at Trimandir, the Prime Minister also launched projects worth around Rs 4260 crores. The Mission will help strengthen education infrastructure in Gujarat by setting up new classrooms, smart classrooms, computer labs and overall upgradation of the infrastructure of schools in the State.India is committed to provide 'ease of doing business' to its youth, so they can focus on bringing ‘ease of living’ to the countrymen: PM
November 07th, 11:00 am
PM Modi addressed convocation ceremony of IIT Delhi via video conferencing. In his remarks, PM Modi said that quality innovation by the country's youth will help build 'Brand India' globally. He added, COVID-19 has taught the world that while globalisation is important, self reliance is also equally important. We are now heavily focussed on ease of doing business in India so that youth like you can bring transformation to our people’s lives.ఐఐటి ఢిల్లీ 51 వ స్నాతకోత్సవంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ .
November 07th, 10:59 am
దేశ అవసరాలను గుర్తించి , క్షేత్రస్థాయిలో మార్పులతో అనుసంధానమై ఉండాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐఐటి గ్రాడ్యుయేట్లకు పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ నేపథ్యంలో ,దేశ ప్రజల ఆకాంక్షలను గుర్తించాల్సిందిగా ఆయన వారిని క కోరారు.వైభవ్ 2020 సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రారంభ ఉపన్యాసం
October 02nd, 06:21 pm
శాస్త్ర విజ్ఞాన రంగాలపట్ల యవతలో మరింత ఆసక్తిని పెంచాల్సిన అవసరముందని అదే నేటి అవసరమని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం మనం చారిత్రక విజ్ఞానంపైనా, శాస్త్ర విజ్ఞానాల చరిత్ర మీద పట్టు సాధించాలని ఆయన వివరించారు. అంతర్జాతీయ విర్చువల్ సమావేశమైన వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్ ( వైభవ్ ) సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఈ సమావేశంలో వేలాది మంది దేశ విదేశాలకు చెందిన భారతీయ పరిశోధకులు, విద్యావేత్తలు పాల్గొంటున్నారు.ఐపిఎస్ ప్రొబేషనర్ల ‘దీక్షాంత్ పరేడ్’ ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ప్రసంగం
September 04th, 11:07 am
మంత్రిమండలి లోని నా సహచరులు శ్రీ అమిత్ షా గారు, డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, జి. కిషన్ రెడ్డి గారు, సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి దీక్షాంత్ (స్నాతకోత్సవ) పరేడ్ సందర్బం లో హాజరైన అకాడమి అధికారుల తో పాటు ఇండియన్ పోలీస్ సర్వీస్ ను ముందుకు తీసుకుపోవడానికి యవ్వనోత్సాహం తో సన్నద్ధులైన 71 ఆర్ ఆర్ లోని నా యువ మిత్రులారా,ఐపిఎస్ ప్రొబేషనర్లతో మాట్లాడిన ప్రధాన మంత్రి
September 04th, 11:06 am
హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి (ఎస్ విపి ఎన్ పిఎ) లో నేడు జరిగిన ‘దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం’ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఐపిఎస్ ప్రొబేషనర్లతో మాట్లాడారు.లఖ్ నవూ లో ‘డిఫ్ ఎక్స్ పో’ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
February 05th, 01:48 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘డిఫ్ ఎక్స్ పో’ యొక్క పదకొండో సంచిక ను ఉత్తర్ ప్రదేశ్ లోని లఖ్ నవూ లో ఈ రోజు న ప్రారంభించారు. ప్రతి రెండు సంవత్సరాల కు ఒకసారి నిర్వహించే భారతదేశ సైనిక ప్రదర్శన దేశాని కి ఒక ప్రపంచ స్థాయి రక్షణ ఉత్పత్తుల కేంద్రం గా ఉన్న సత్తా ను నిరూపించదలుస్తోంది. ‘డిఫ్ ఎక్స్ పో 2020’ భారతదేశాని కి చెందిన అతిపెద్ద రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన వేదికల లో ఒకటిగానే కాకుండా ప్రపంచం లో అగ్రగామి డిఫ్ ఎక్స్ పో లలో ఒకటి గా కూడా మారింది. ఈ పర్యాయం ఈ ఎక్స్ పో లో ప్రపంచం అంతటి నుండి ఒక వేయి రక్షణ సంబంధ తయారీదారు సంస్థలు మరియు 150 కంపెనీలు పాలుపంచుకొంటున్నాయి.Our scientific institutions should align with future requirements and try to find solutions for local problems: PM
February 28th, 04:01 pm
Conferring the Shanti Swarup Bhatnagar Prizes, PM Modi today said that India deserves nothing but the best, when it comes to innovations in the field of science and technology. He added that science must be fundamental, while on the other hand, technology must be local.Prime Minister confers Shanti Swarup Bhatnagar Prizes for Science and Technology
February 28th, 04:00 pm
Conferring the Shanti Swarup Bhatnagar Prizes, PM Modi today said that India deserves nothing but the best, when it comes to innovations in the field of science and technology. He added that science must be fundamental, while on the other hand, technology must be local.59 minute loan portal to enable easy access to credit for MSMEs: PM Modi
November 02nd, 05:51 pm
Prime Minister Narendra Modi today launched the ‘Support and Outreach Programme’ for Micro, Small and Medium Enterprise (MSME) sector of the country. At this event, PM Modi also announced twelve major decisions to accelerate growth in the MSMEs of India. PM Modi called these decisions as ‘Diwali Gifts’ from the government to the MSMEs of India.ఎమ్ఎస్ఎమ్ఇ రంగానికి సహాయం చేసే మరియు ఆ సహాయం సంబంధిత ప్రచారాన్ని చేపట్టే ఒక చరిత్రాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
November 02nd, 05:50 pm
సూక్ష్మ, లఘు, ఇంకా మధ్య తరహా సంస్థ ల (ఎమ్ఎస్ఎమ్ఇ స్) రంగానికి సహాయాన్ని అందించే మరియు తత్సంబంధిత ప్రచారాన్ని నిర్వహించే ఓ చరిత్రాత్మక కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో భాగంగా దేశం అంతటా ఎమ్ఎస్ఎమ్ఇ ల వృద్ధి కి, విస్తరణ కు మరియు సౌలభ్యానికి తోడ్పడేటటువంటి 12 కీలకమైన కార్యక్రమాల ను సైతం ప్రధాన మంత్రి ఆవిష్కారించారు.భారతదేశ పరివర్తన సాధనాలు'గా ఐఐటీలు మారాయి: ప్రధాని మోదీ
August 11th, 12:10 pm
ఐఐటి బొంబాయి స్నాతకోత్సవంలో, ప్రధాని మోదీ ఐఐటిలు భారతదేశ పరివర్తనకు సాధనాలుగా మారాయని తెలిపారు. భారతదేశంలో మానవీయతకు ఆవిష్కరించడానికి మరియు ఆవిష్కరణకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పును తగ్గించడానికి, మంచి వ్యవసాయ ఉత్పాదకతను, నీటిని పరిరక్షించటానికి, పోషకాహార లోపం నిరోధించడానికి, ప్రభావవంతమైన వ్యర్థ పదార్థాల నిర్వహణను, ఉత్తమమైన ఆలోచనలు భారతీయ ప్రయోగశాలల నుండి మరియు భారత విద్యార్థుల నుండి వచ్చాయని అని ఆయన చెప్పారు.ఐఐటి బొంబాయి స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయిన ప్రధాని మోదీ
August 11th, 12:10 pm
ఐఐటీ బొంబాయి 56 వ స్నాతకోత్సవం వద్ద ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారతదేశంలో ఆవిష్కరణ, మానవజాతికి ఆవిష్కరణ.చేయాలని యువతకు నా విజ్ఞప్తి. మంచి వ్యవసాయ ఉత్పాదకతకు వాతావరణ మార్పును తగ్గించడానికి,, పరిశుద్ధ ఇంధనం నుండి జల పరిరక్షణకు, పోషకాహార లోపంపై పోరాటం నుండి వ్యర్థ పదార్థాల నిర్వహణ వరకూ, ఉత్తమ ఆలోచనలు భారతీయ ప్రయోగశాలల నుండి మరియు భారత విద్యార్థుల నుండి వస్తాయని మనం నిరూపించుకుందామన్నారు.బ్రిక్స్ ఔట్రీచ్ సమావేశంలో ప్రధాని ఉపన్యాసం
July 27th, 02:35 pm
బ్రిక్స్ ఔట్రీచ్ సమావేశంలో, ప్రధాని మోదీ ఆఫ్రికాతో భారతదేశం యొక్క చారిత్రక మరియు లోతైన సంబంధాల గురించి మాట్లాడారు. ఆఫ్రికాలో శాంతి భద్రతలు మరియు అభివృద్ధికి భరోసా పట్ల భారత ప్రభుత్వం ఇచ్చిన అత్యంత ప్రాధాన్యతను ఆయన గుర్తుచేశారు. భారతదేశం మరియు ఆఫ్రికా మధ్య ఆర్థిక మరియు అభివృద్ధి సహకారం నూతన ఎత్తులు చేరింది,అని అన్నారు.ప్రజాస్వామ్యం అనేది ఒప్పందం కాదు, అది భాగస్వామ్యం: ప్రధాని మోదీ
April 21st, 11:01 pm
ప్రజాస్వామ్యం అనేది ఒప్పందం కాదు, అది భాగస్వామ్యం: ప్రధాని మోదీసివిల్ సర్వీసెస్ డే సందర్భంగా సివిల్ సర్వెంట్స్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం
April 21st, 05:45 pm
సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సివిల్ సర్వెంట్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భం ఉన్నతమైన సేవలను ప్రశంసించడం, పని ని మదింపు చేసుకొని ఆత్మపరిశీలన చేసుకొనే సందర్భం అని పేర్కొన్నారు. సివిల్ సర్వెంట్స్ లో ప్రేరణను నింపే దిశగా ఒక అడుగు వంటిది ప్రైం మినిస్టర్స్ అవార్డు అని ఆయన అభివర్ణిస్తూ, అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ అవార్డులు ప్రభుత్వ ప్రాధాన్యాలను సూచించేవి కూడా అని ఆయన అన్నారు.మణిపుర్ లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 105 వ సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
March 16th, 11:32 am
ఇటీవల మనం కోల్పోయిన చాలా ప్రముఖ శాస్త్రవేత్తలు ముగ్గురు.. పద్మ విభూషణ్ ప్రొఫెసర్ యశ్ పాల్, పద్మ విభూషణ్ ప్రొఫెసర్ యు.ఆర్. రావు, పద్మ శ్రీ డాక్టర్ బల్ దేవ్ రాజ్.. లకు ఘనమైన నివాళులను అర్పించడం ద్వారా నేను నా ప్రసంగాన్ని ఆరంభిస్తాను. వారంతా భారతదేశ విజ్ఞాన శాస్త్ర రంగానికి, విద్య రంగానికి విశిష్టమైన సేవలను అందించారు.హైదరాబాద్ లో జరుగుతున్న వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఐటి ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 19th, 11:30 am
వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ ని ప్రారంభిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో జరుపుకొంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం, డబ్ల్యుఐటిఎస్ఎ, ఇంకా ఎన్ఎఎస్ఎస్ సిఒఎమ్ ల భాగస్వామ్యంతో దీనిని నిర్వహిస్తున్నారు.దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ‘‘క్రియేటింగ్ ఎ శేర్ డ్ ఫ్యూచర్ ఇన్ ఎ ఫ్రాక్చర్ డ్ వరల్డ్’’ అంశంపై ప్రధాన మంత్రి ఉపన్యాసం
January 23rd, 05:02 pm
దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వహిస్తున్న ఈ 48 వ వార్షిక సమావేశానికి హాజరైనందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ముందుగా.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ను ఓ బలమైన, సమగ్ర వేదికగా తీర్చిదిద్దడంలో చొరవ చూపిన శ్రీ క్లావుస్ శ్వాబ్ ను అభినందించడం సముచితమని నేను భావిస్తున్నాను. ప్రపంచ స్థితిగతులను మెరుగుపరచాలన్న బలీయమైన ఆయన ఆకాంక్షే ఈ వేదిక స్థాపన లోని పరమోద్దేశం. ఈ కార్యక్రమాన్ని ఆయన ఆర్థిక, రాజకీయ మధనానికి గట్టిగా జోడించారు. అలాగే నాకు సాదర స్వాగతం పలికి, ఘనమైన ఆతిథ్యం ఇచ్చిన స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి, ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.