హరిత హైడ్రోజన్‌తో నడిచే బస్సు అనేది సుస్థిరతను పెంపొందించటానికి, రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించేందుకు దోహదపడే మా ప్రయత్నంలో ఒక భాగం : ప్రధానమంత్రి

October 21st, 08:08 pm

హరిత హైడ్రోజన్‌తో నడిచే బస్సులో భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్గే ప్రయాణించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సుస్థిరతను పెంపొందించడానికి, రాబోయే తరాలకు హరిత భవిష్యత్తు అందించేందుకు దోహదపడేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలో హరిత హైడ్రోజన్‌ ఇంధనంతో నడిచే బస్సు ఒక భాగమని ఆయన అన్నారు.

భారత్ కు భూటాన్ చాలా ప్రత్యేక మిత్రదేశం, రాబోయే కాలంలో భాగస్వామ్యం మరింత మెరుగవుతుంది: ప్రధాన మంత్రి

October 21st, 07:27 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ తోబ్ గే తో భేటీ అయ్యారు. భూటాన్ భారత్‌కు చాలా ప్రత్యేకమైన మిత్ర దేశం అని వ్యాఖ్యానించారు.

డెబ్భై ఎనిమిదో స్వాతంత్ర్య దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నేతలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృత‌జ్ఞత‌లు

August 15th, 09:20 pm

భారతదేశం 78 వ స్వాతంత్ర్య దినం సందర్భంగా ప్రపంచ నేతలు వారి శుభాకాంక్షలు వ్యక్తం చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి కృత‌జ్ఞత‌లు తెలిపారు.

రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

June 30th, 11:00 am

మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.

ప్రధానమంత్రి మోదీకి భూటాన్ ప్రధాని అభినందనలు

June 06th, 02:56 pm

భారత 18వ లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి విజయంపై భూటాన్ ప్రధాన మంత్రి దాషో షెరింగ్ టొబగే ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు. గడచిన దశాబ్దంగా దార్శనికత నాయత్వ పటిమను ప్రదర్శిస్తున్న ప్రధాని మోదీని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. అలాగే వరుసగా మూడోసారి ప్రధాని కానున్న నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి అభినందనల నుతెలిపిన భూటాన్ ప్రధాని

June 05th, 08:05 pm

భూటాన్ యొక్క ప్రధాని శ్రీ దాశో శెరింగ్ తోబ్‌గే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న ఫోన్ ద్వారా తో మాట్లాడుతూ, 18వ లోక్ సభ ఎన్నికల లో నేశనల్ డెమక్రటిక్ అలయన్స్ విజయం సాధించినందుకు ఆయన కు అభినందనల ను తెలియజేశారు. గడచిన దశాబ్దం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క దూరదర్శి నాయకత్వాన్ని ప్రధాని శ్రీ తోబ్‌గే ప్రశంసించడం తో పాటు శ్రీ నరేంద్ర మోదీ యొక్క మూడో పదవీ కాలం సఫలం కావాలంటూ తన స్నేహపూర్ణమైన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

Prime Minister meets with His Majesty the King of Bhutan

March 22nd, 06:32 pm

Prime Minister Narendra Modi met with His Majesty the King of Bhutan, Jigme Khesar Namgyel Wangchuck in Thimphu today. Prime Minister thanked His Majesty for the exceptional public welcome accorded to him, with people greeting him all along the journey from Paro to Thimphu. The Prime Minister and His Majesty the King of Bhutan expressed deep satisfaction at the close and unique India-Bhutan friendship

Bilateral meeting of Prime Minister with Prime Minister of Bhutan and Exchange of MoUs

March 22nd, 06:30 pm

Prime Minister Narendra Modi met H.E. Tshering Tobgay, Prime Minister of Bhutan in Thimphu over a working lunch hosted in his honour. The Prime Minister thanked Prime Minister Tobgay for the exceptional public welcome accorded to him, with people greeting him all along the journey from Paro to Thimphu. The two leaders held discussions on various aspects of the multi- faceted bilateral relations and forged an understanding to further enhance cooperation in sectors such as renewable energy, agriculture, youth exchange, environment and forestry, and tourism.

List of Outcomes : State visit of Prime Minister Shri Narendra Modi to Bhutan

March 22nd, 03:10 pm

Both India and Bhutan agreed on MoUs ranging across sectors also having agreed on and initialled the text of the MoU on Establishment of Rail Links between India and Bhutan. The MoU provides for establishment of two proposed rail links between India and Bhutan, including the Kokrajhar-Gelephu rail link and Banarhat-Samtse rail link and their implementation modalities.

భూటాన్ కుచేరుకొన్న ప్రధాన మంత్రి

March 22nd, 09:53 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 వ సంవత్సరం మార్చి నెల 22వ తేదీ నుండి 23 వ తేదీ వరకు భూటాన్ లో ఆధికారిక పర్యటన కై ఈ రోజు న పారో కు చేరుకొన్నారు. ఈ యాత్ర భారతదేశాని కి మరియు భూటాన్ కు మధ్య ఒక క్రమం లో జరుగుతూ ఉన్న ఉన్నత స్థాయి ఆదాన ప్రదానాల సంప్రదాయాని కి మరియు ఇరుగు పొరుగు దేశాల కు ప్రాధాన్యాన్ని ఇస్తూ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాని కి అనుగుణం గా ఏర్పాటైంది.

భూటాన్ ను 2024మార్చి 21 వ , 22 వ తేదీల లో సందర్శించనున్న ప్రధాన మంత్రి

March 22nd, 08:06 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 మార్చి నెల 21 వ మరియు 22 వ తేదీల లో భూటాన్ లో ఆధికారికంగా పర్యటించనున్నారు. ఈ యాత్ర భారతదేశాని కి మరియు భూటాన్ కు మధ్య ఒక క్రమం లో జరుగుతూ ఉన్న ఉన్నత స్థాయి ఆదాన ప్రదానాల సంప్రదాయాని కి మరియు ఇరుగు పొరుగు దేశాల కు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాని కి అనుగుణం గా ఏర్పాటైంది.

భూటాన్ యొక్క ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి

March 15th, 10:22 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భూటాన్ యొక్క ప్రధాని శ్రీ దాశో శెరింగ్ తోబ్‌గే తో న్యూ ఢిల్లీ లో నిన్నటి రోజు న సమావేశమయ్యారు.

UPI, is now performing a new responsibility - Uniting Partners with India: PM Modi

February 12th, 01:30 pm

PM Modi along with the President Wickremesinghe ofSri Lanka and PM Jugnauth of Mauritius, jointly inaugurated the launch of Unified Payment Interface (UPI) services in Sri Lanka and Mauritius, and also RuPay card services in Mauritius via video conferencing. PM Modi underlined fintech connectivity will further strengthens cross-border transactions and connections. “India’s UPI or Unified Payments Interface comes in a new role today - Uniting Partners with India”, he emphasized.

మారీశస్ ప్రధాని తోను మరియు శ్రీ లంక అధ్యక్షుని తోనుకలసి యుపిఐ సేవల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

February 12th, 01:00 pm

శ్రీ లంక లో మరియు మారిశస్ లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) సర్వీసుల ను మరియు మారీశస్ లో రూపే కార్డు సేవల ను కూడా శ్రీ లంక అధ్యక్షుడు శ్రీ రణిల్ విక్రమ సింఘె, మారీశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జుగ్ నాథ్ లతో కలసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు.

భూటాన్ పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించిన గౌరవనీయ షెరింగ్ టొబగే.. ‘పిడిపి’కి ప్రధాని అభినందన

January 09th, 10:22 pm

భూ టాన్‌లో పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించిన గౌరవనీయ షెరింగ్ టొబగే, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి)కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

భూటాన్ రాజు శ్రీ జిగ్మే ఖేసర్నామ్ గ్యాల్ వాంగ్ చుక్ తో సమావేశమైన ప్రధాన మంత్రి

November 06th, 11:30 pm

భూటాన్ రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యాల్ వాంగ్ చుక్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశం లోకి మనఃపూర్వకంగా స్వాగత వచనాల ను పలికారు.

77వ స్వాతంత్ర్య దినం నాడు ప్రపంచ నేత లు వారి శుభాకాంక్షల నుతెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు పలికిన ప్రధాన మంత్రి

August 15th, 04:21 pm

77వ స్వాతంత్ర్య దినం నాడు ప్రపంచ నేత లు వారి శుభాకాంక్షల ను తెలియజేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వారికి ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.

చంద్రయాన్ కు శుభాకాంక్షలు తెలిపినందుకు భూటాన్ ప్రధాని కి ధన్యవాదాలు పలికిన ప్రధాన మంత్రి

July 16th, 09:30 am

చంద్రయాన్-3 ప్రయోగం సఫలం అయినందుకు శుభాకాంక్షల ను వ్యక్తం చేసిన భూటాన్ ప్రధాని కి ధన్యవాదాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

గుజరాత్ లోని గాంధీనగర్ లో అఖిల భారతీయ శిక్షా సంఘ్ అధివేషన్ లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

May 12th, 10:31 am

అఖిల భారతీయ ప్రాథమిక శిక్షక్ సంఘ్, ఈ జాతీయ సదస్సుకు నన్ను ఎంతో ఆప్యాయతతో ఆహ్వానించినందుకు మీకు కృతజ్ఞతలు. స్వాతంత్య్రం వచ్చిన 'అమృత్ కాల'లో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యం. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, రాష్ట్రంలోని మొత్తం విద్యా వ్యవస్థను మార్చడానికి ప్రాథమిక ఉపాధ్యాయులతో కలిసి పనిచేసిన అనుభవం నాకు ఉంది. ముఖ్యమంత్రి చెప్పినట్లు గుజరాత్ లో డ్రాపవుట్ రేటు ఒకప్పుడు 40 శాతం ఉండేది. ముఖ్యమంత్రి చెప్పినట్లు అది మూడు శాతం కంటే తక్కువకు పడిపోయింది. గుజరాత్ ఉపాధ్యాయుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. గుజరాత్ లోని ఉపాధ్యాయులతో నాకున్న అనుభవాలు జాతీయ స్థాయిలో కూడా విధాన రూపకల్పనలో మాకు ఎంతగానో తోడ్పడ్డాయి.

గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగిన అఖిల్భారతీయ్ శిక్షా సంఘ్ అధివేశన్ లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

May 12th, 10:30 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయుల సమాఖ్య యొక్క 29 వ ద్వివార్షిక (ప్రతి రెండేళ్లకు ఒక సారి జరిగే) సమావేశం అయినటువంటి ‘అఖిల్ భారతీయ్ శిక్షా సంఘ్ అధివేశన్’’ లో పాలుపంచుకొన్నారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన ను ప్రధాన మంత్రి సందర్శించారు. ‘టీచర్స్ ఆర్ ఎట్ ది హార్ట్ ఆఫ్ ట్రాన్స్ ఫార్మింగ్ ఎడ్ యుకేశన్’ (విద్య రంగం లో చోటు చేసుకొనే మార్పుల లో కేంద్ర స్థానం గురువుల దే) అనేది ఈ సమావేశం యొక్క ఇతివృత్తం గా ఉంది.