ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
November 25th, 01:06 pm
ఉత్తరప్రదేశ్ ప్రముఖ, కర్మయోగి ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ జీ, మా పాత శక్తివంతమైన సహచరుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా జీ, జనరల్ వీకే సింగ్ జీ, సంజీవ్ బల్యాన్ జీ, ఎస్పీ సింగ్ బఘేల్ జీ మరియు బి ఎల్ వర్మ జీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రులు, శ్రీ లక్ష్మీ నారాయణ్ చౌదరి జీ, శ్రీ జై ప్రతాప్ సింగ్ జీ, శ్రీకాంత్ శర్మ జీ, భూపేంద్ర చౌదరి జీ, శ్రీ నందగోపాల్ గుప్తా జీ, అనిల్ శర్మ జీ, ధరమ్ సింగ్ సైనీ జీ, అశోక్ కటారియా జీ మరియు శ్రీ జి ఎస్ ధర్మేష్ జీ, పార్లమెంటులో నా సహచరులు డా. మహేశ్ శర్మ జీ, శ్రీ సురేంద్ర సింగ్ నగర్ జీ మరియు శ్రీ భోలా సింగ్ జీ, స్థానిక ఎమ్మెల్యే శ్రీ ధీరేంద్ర సింగ్ జీ, వేదికపై కూర్చున్న ఇతర ప్రజాప్రతినిధులందరూ మరియు మమ్మల్ని ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా.ఉత్తర్ ప్రదేశ్ లో నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయాని కి శంకుస్థాపన చేసినప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 25th, 01:01 pm
ఉత్తర్ ప్రదేశ్ లో నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్నవారి లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, జనరల్ శ్రీ వి.కె. సింహ్, శ్రీ సంజీవ్ బాలియాన్, శ్రీ ఎస్.పి సింహ్ బఘెల్, శ్రీ బి.ఎల్. వర్మ లు ఉన్నారు.సూరత్‌లో సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజం నిర్మించిన హాస్టల్ ఫేజ్ -1 భూమి పూజ (శంకుస్థాపన) కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 15th, 11:07 am
గుజరాత్ ముఖ్యమంత్రి, శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ గారు, కేంద్ర ప్రభుత్వంలో నా సహచరులు, శ్రీ మన్సుఖ్ మాండవీయ గారు, శ్రీ పురుషోత్తం భాయ్ రూపాల గారు, దర్శన బెన్, లోక్ సభ లో నా సహచరులు, గుజరాత్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ సిఆర్ పాటిల్ జీ, సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ అధ్యక్షుడు, శ్రీ కాంజీ భాయ్, సేవా సమాజ గౌరవనీయులైన సభ్యులు, నా ప్రియమైన సోదర, సోదరీమణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు! ఈరోజు విజయ దశమి సందర్భంగా 'సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్' ద్వారా ఒక పుణ్య కార్యం ప్రారంభించబడింది. మీ అందరికీ, యావత్ దేశానికి విజయ దశమి శుభాకాంక్షలు.సూరత్‌లో సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ నిర్మించిన హాస్టల్ తొలిదశకు భూమి పూజ నిర్వహించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ ప్రజల సేవాస్ఫూర్తిని కొనియాడిన ప్రధానమంత్రి
October 15th, 11:06 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , సూరత్‌లో సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ నిర్మించిన హాస్టల్ భవనం తొలిదశ భూమి పూజ కార్యక్రమాన్ని ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారుPM Modi prays at Hanuman Garhi Temple in Ayodhya
August 05th, 11:59 am
Soon after arriving in Ayodhya for Bhoomi Pujan of the Ram Janmabhoomi, PM Narendra Modi offered his prayers at the Hanuman Garhi Temple. Uttar Pradesh Chief Minister Yogi Adityanath accompanied the Prime Minister.We want our railways to bring a qualitative difference in the lives of citizens: PM
January 09th, 05:57 pm
PM Narendra Modi performed Bhoomipujan’ of the redevelopment project of Gandhinagar Railway Station on Monday. He said that NDA Government has put railways in the priority category. PM Modi added that Railway work under NDA Government is being done in ‘mission mode’. The Prime Minister said that railways add ‘Gati’ (speed) and ‘Pragati’ (progress) to the nation.PM Modi performs ‘Bhoomipujan’ of redevelopment of Gandhinagar railway station
January 09th, 05:56 pm
Prime Minister Narendra Modi today attended the Bhoomipujan of Gandhinagar railway station. Addressing the event PM Modi said that the Government has accorded topmost priority to the railways and to make the rail network modern. He said that NDA Government has put railways in the priority category and railway work under NDA Government is being done in ‘mission mode’.