భోగి సందర్భంలో శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి
January 14th, 01:04 pm
భోగి పండుగ సందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.భోగిసందర్భం లో ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి
January 14th, 12:45 pm
భోగి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియజేశారు.మకర సంక్రాంతి.. ఉత్తరాయణం.. భోగి.. మాఘ్ బిహు.. పొంగల్ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
January 14th, 10:24 am
“భారతదేశంలో ఉజ్వల సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటే వివిధ పండుగలు చేసుకుంటున్నాం. ఈ పండుగల సందర్భంగా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు. తదనుగుణంగా ఆయా పండుగ చేసుకుంటున్న ప్రజలకు ప్రత్యేకంగా సందేశం పంపారు.భారతదేశం అంతటా ప్రజలు వివిధ పండుగలు జరుపుకొంటున్న సందర్భంగా వారికి ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు
January 14th, 07:42 pm
Prime Minister Narendra Modi today greeted people across the country on the occasion of various festivals being celebrated. The PM took to twitter and wrote, Today people across India are celebrating various festivals. My greetings to everyone celebrating these auspicious festivals!PM conveys greetings to citizens on occasion of various festivals across the Nation
January 14th, 09:45 am