ఆంధ్ర ప్రదేశ్ లోని భీమవరంలో అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

July 04th, 11:01 am

ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి మాతో పాటు హాజరైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారు, ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, వేదిక పై హాజ రైన ఇతర ప్ర ముఖులు, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన నా ప్రియ సోదర సోదర సోదరీమణులారా,

PM launches year-long 125th birth anniversary celebration of legendary freedom fighter Alluri Sitarama Raju in Bhimavaram, Andhra Pradesh

July 04th, 11:00 am

PM Modi launched year-long 125th birth anniversary celebration of legendary freedom fighter Alluri Sitarama Raju in Bhimavaram, Andhra Pradesh. Terming Alluri Sitarama Raju a symbol of India’s culture, tribal identity, valour, ideals and values, the PM remarked that from the birth of Sitaram Raju Garu to his sacrifice, his life journey is an inspiration to all of us.

జులై 4వ తేదీ నాడు భీమవరం మరియు గాంధీనగర్ నుసందర్శించనున్న ప్రధాన మంత్రి

July 01st, 12:16 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం జులై 4వ తేదీ నాడు ఆంధ్ర ప్రదేశ్ లోని భీమవరం ను మరియు గుజరాత్ లోని గాంధీనగర్ ను సందర్శించనున్నారు. ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ను ప్రధాన మంత్రి భీమవరం లో ఇంచుమించు ఉదయం 11 గంటల వేళ లో ప్రారంభించనున్నారు. ఈ ఉత్సవాలు ఏడాది పొడవునా జరుగుతాయి. దీని తరువాత సాయంత్రం సుమారు 4:30 గంటల కు ప్రధాన మంత్రి గాంధీ నగర్ లో ‘డిజిటల్ ఇండియా వీక్ 2022’ ను ప్రారంభిస్తారు.