పాత్రత కలిగిన నాయకుల కు, యోధుల కు తగినంత గౌరవాన్ని ఇవ్వని చరిత్ర తాలూకు పొరపాట్లను మేము సవరిస్తున్నాము: ప్రధాన మంత్రి
February 16th, 02:45 pm
దేశం స్వాతంత్య్రాన్ని సంపాదించుకొన్న తరువాత మనం 75వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న నేపథ్యం లో దేశానికి విశేషమైనటువంటి తోడ్పాటు ను అందించిన కథానాయకుల, కథానాయికల యొక్క తోడ్పాటు ను స్మరించుకోవడం మరింత ముఖ్యం అయిపోతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం కోసం, భారతీయత కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన వారికి చరిత్ర పుస్తకాల లో ఇవ్వవలసినంత గౌరవాన్ని ఇవ్వడం జరుగలేదు అంటూ ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ అపసవ్యాలను, భారతదేశ చరిత్ర రచయిత ల ద్వారా దేశ చరిత్ర నిర్మాతల కు జరిగిన అన్యాయాన్ని మనం మన స్వాతంత్య్ర 75వ సంవత్సరం లోకి ప్రవేశించనున్న ఈ తరుణం లో ప్రస్తుతం సరిదిద్దడం జరుగుతున్నదని ఆయన అన్నారు. వారి తోడ్పాటు ను ఈ దశ లో గుర్తు కు తెచ్చుకోవడం అధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకొంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు. మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్ రాయిచ్ లో చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనులకు, మహారాజా సుహేల్ దేవ్ స్మారకానికి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేసిన తరువాత ప్రధాన మంత్రి ప్రసంగించారు.ఉత్తర ప్రదేశ్ లోని బహ్రాయిచ్ వద్ద మహారాజా సుహెల్దేవ్ స్మారక చిహ్నం, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 16th, 11:24 am
ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్‌రాయిచ్ లో మహారాజా సుహేల్ దేవ్ స్మారకానికి, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం నాడు, అంటే ఈ నెల 16న, వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. మహారాజా సుహేల్‌దేవ్ పేరు ను పెట్టినటువంటి ఒక వైద్య కళాశాల భవనాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పాలుపంచుకొన్నారు.మహారాజా సుహేల్ దేవ్ స్మారకాని కి, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనుల కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
February 16th, 11:23 am
ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్‌రాయిచ్ లో మహారాజా సుహేల్ దేవ్ స్మారకానికి, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం నాడు, అంటే ఈ నెల 16న, వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. మహారాజా సుహేల్‌దేవ్ పేరు ను పెట్టినటువంటి ఒక వైద్య కళాశాల భవనాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పాలుపంచుకొన్నారు.PM Modi visits the birth place of Dr. Bhimrao Ambedkar
April 14th, 02:00 pm