While the BJP is committed to the empowerment of women, Congress has repeatedly been involved in scandals: PM in Nanded
November 09th, 12:41 pm
In his rally in Nanded, Maharashtra, PM Modi highlighted the BJP's initiatives for women, including housing, sanitation, and economic empowerment through schemes like 'Drone Didis' to make women 'Lakhpati Didis.' He criticized Congress for disrespecting Baba Saheb Ambedkar’s Constitution and attempting to pide communities for political gain. PM Modi emphasized that a developed, united, and secure Maharashtra is key to a Viksit Bharat and urged voters to support the vision for the state's progress.We will not let Maharashtra become an ATM for the Maha-Aghadi's mega scandals: PM Modi in Akola
November 09th, 12:20 pm
PM Modi addressed a large public gathering in Akola, Maharashtra, expressing deep gratitude for the people’s steadfast support over the past decade. He opened by highlighting the ambitious infrastructure initiatives launched by his government, including the Vadhavan Port, a nearly 80,000-crore project initiated within the first five months of his government’s third term at Centre.PM Modi addresses massive gatherings in Akola & Nanded, Maharashtra
November 09th, 12:00 pm
PM Modi addressed large public gatherings in Akola & Nanded, Maharashtra, expressing deep gratitude for the people’s steadfast support over the past decade. He opened by highlighting the ambitious infrastructure initiatives launched by his government, including the Vadhavan Port, a nearly 80,000-crore project initiated within the first five months of his government’s third term at Centre and stated that respect, safety, and women’s empowerment have always been priorities for the BJP government.Congress always insulted Dr Babasaheb Ambedkar, we honoured him: PM Modi at Hoshangabad
April 14th, 01:15 pm
Ahead of the 2024 Lok Sabha Elections, Prime Minister Narendra Modi extended his heartfelt appreciation to all those who gathered at the Hoshangabad, Madhya Pradesh rally upon his arrival. PM Modi paid tribute to Dr. Babasaheb Ambedkar on his birth anniversary, stating, The Constitution drafted by Babasaheb is the reason why today, for the third time, I am seeking your blessings to serve. It is because of Babasaheb's Constitution that today, the country's President hails from a tribal family.PM Modi campaigns in Madhya Pradesh’s Hoshangabad
April 14th, 12:50 pm
Ahead of the 2024 Lok Sabha Elections, Prime Minister Narendra Modi extended his heartfelt appreciation to all those who gathered at the Hoshangabad, Madhya Pradesh rally upon his arrival. PM Modi paid tribute to Dr. Babasaheb Ambedkar on his birth anniversary, stating, The Constitution drafted by Babasaheb is the reason why today, for the third time, I am seeking your blessings to serve. It is because of Babasaheb's Constitution that today, the country's President hails from a tribal family.డిజిటల్ చెల్లింపులు చాలామంది జీవితాల్లో సౌలభ్య.. సౌకర్యాలు తెచ్చాయి:ప్రధాని
January 21st, 07:15 pm
డిజిటల్ చెల్లింపులు నేడు అనేకమంది జీవితాల్లో సౌలభ్యం.. సౌకర్యం కల్పించాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.మహారాష్ట్రలోని ముంబైలో పిఎం- స్వనిధి యోజన కింద లబ్ధిదారులకు అభివృద్ధి పనుల ప్రారంభం, ఆమోదించబడిన రుణాల బదిలీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 19th, 05:15 pm
ఈరోజు ముంబై అభివృద్ధికి సంబంధించి రూ.40,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఇక్కడే అంకితం చేసి శంకుస్థాపన చేశారు. ముంబైకి చాలా ముఖ్యమైన మెట్రో కావచ్చు, ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఆధునీకరణ, రోడ్లను మెరుగుపరచడానికి భారీ ప్రాజెక్ట్, మరియు బాలాసాహెబ్ థాకరే పేరు మీద ఆప్లా దవాఖానా ప్రారంభం, ఈ ప్రాజెక్టులన్నీ ముంబై నగరాన్ని మెరుగుపరచడంలో పెద్ద పాత్ర పోషిస్తాయి. కొద్దిసేపటి క్రితం, ముంబైలోని వీధి వ్యాపారులు కూడా పిఎం-స్వనిధి యోజన కింద వారి బ్యాంకు ఖాతాలలో డబ్బును పొందారు. అటువంటి లబ్దిదారులందరినీ మరియు ప్రతి ముంబైవాసిని నేను అభినందిస్తున్నాను.మహారాష్ట్రలోని ముంబైలో రూ.38,800 కోట్ల మేర అనేకఅభివృద్ధిపనుల ప్రారంభోత్సవం.. శంకుస్థాపన.. జాతికి అంకితం చేసిన ప్రధాని
January 19th, 05:05 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మహారాష్ట్రలోని ముంబైలో దాదాపు రూ.38,800 కోట్ల విలువైన అనేక అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనతోపాటు కొన్నిటిని జాతికి అంకితం చేశారు. అలాగే ‘పీఎం స్వానిధి’ పథకం కింద లక్షమంది లబ్ధిదారులకు మంజూరైన రుణాలను వారి ఖాతాలకు బదిలీ చేశారు. ముంబైలో మెట్రో రైలు మార్గాలు ‘2ఎ, 7’లను ఆయన దేశానికి అంకితం చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ సహా 7 మురుగు శుద్ధి యంత్రాగారాల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేశారు. వీటితోపాటు 20 ‘హిందూ హృదయసామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే ఆప్లా దవాఖానా’లు ప్రారంభించారు. అలాగే ముంబైలో దాదాపు 400 కిలోమీటర్ల పొడవైన రోడ్ల కాంక్రీట్ పనులకు శ్రీకారం చుట్టారు.రూపే డెబిట్ కార్డ్‌లు మరియు తక్కువ-విలువైన భీం - యూ పీ ఐ (BHIM-UPI) లావాదేవీల ( వ్యక్తి నుండి వ్యాపారి - P2M) వృద్ధి కోసం ప్రోత్సాహక పథకాన్ని క్యాబినెట్ ఆమోదించింది.
January 11th, 03:30 pm
గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం, 2022 ఏప్రిల్ నుండి ఒక సంవత్సరం పాటు రూపే డెబిట్ కార్డ్‌లు మరియు తక్కువ-విలువ భీం - యూ పీ ఐ లావాదేవీల (వ్యక్తి నుండి వ్యాపారి) వ్యాప్తి కోసం ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించింది. .To build a developed India, it is necessary to expand 'Make in India' and manufacturing sector: PM Modi
September 02nd, 05:11 pm
PM Modi launched mechanization and industrialisation projects worth around Rs 3800 crores in Mangaluru. Referring to the projects for which were inaugurated or foundation stones were laid, the PM said these projects will increase the ease of living and employment in Karnataka especially, ‘One District and One Product’ scheme will facilitate the availability of market for the products of fishermen, artisans and farmers of the region.మంగళూరు లో వివిధ పథకాల ను దేశ ప్రజల కు అంకితం చేసినప్రధాన మంత్రి; మరికొన్ని పథకాలకు ఆయన శంకుస్థాపన కూడా చేశారు
September 02nd, 03:01 pm
దాదాపు గా 3800 కోట్ల రూపాయల విలువ కలిగిన యంత్రీకరణం, ఇంకా పారిశ్రామికీకరణ పథకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న మంగళూరు లో ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేశారు.జులై లో 6 బిలియన్ యుపిఐ లావాదేవీ లు జరగడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
August 02nd, 10:44 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జులై నెల లో, 2016వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చూస్తే అత్యంత అధికం గా, 6 బిలియన్ యుపిఐ లావాదేవీ లు చోటు చేసుకొన్నటువంటి శ్రేష్ఠమైన సిద్ధి పట్ల తన ప్రశంస ను వ్యక్తం చేశారు.ఢిల్లీలో జరిగిన మొదటి ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ మీట్ ప్రారంభ సెషన్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
July 30th, 10:01 am
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్వీ రమణ జీ, జస్టిస్ శ్రీ యూయూ లలిత్ జీ, జస్టిస్ శ్రీ డీవై చంద్రచూడ్ జీ, కేంద్ర ప్రభుత్వంలో నా సహచరుడు, దేశ న్యాయశాఖ మంత్రి శ్రీ కిరణ్ జీ, సుప్రీంకోర్టు గౌరవనీయులైన న్యాయమూర్తులు న్యాయస్థానం, మా తోటి సహాయ మంత్రి శ్రీ ఎస్. పి బఘేల్ జీ, హైకోర్టుల గౌరవనీయులైన న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవల అధికారుల ఛైర్మన్లు మరియు కార్యదర్శులు, గౌరవనీయులైన అతిథులు, మహిళలు మరియు పెద్దమనుషులు!PM addresses inaugural session of First All India District Legal Services Authorities Meet
July 30th, 10:00 am
PM Modi addressed the inaugural session of the First All India District Legal Services Authorities Meet. The Prime Minister said, This is the time of Azadi Ka Amrit Kaal. This is the time for the resolutions that will take the country to new heights in the next 25 years. Like Ease of Doing Business and Ease of Living, Ease of Justice is equally important in this Amrit Yatra of the country.Our policy-making is based on the pulse of the people: PM Modi
July 08th, 06:31 pm
PM Modi addressed the first ‘Arun Jaitley Memorial Lecture’ in New Delhi. In his remarks, PM Modi said, We adopted the way of growth through inclusivity and tried for everyone’s inclusion. The PM listed measures like providing gas connections to more than 9 crore women, more than 10 crore toilets for the poor, more than 45 crore Jan Dhan accounts, 3 crore pucca houses to the poor.PM Modi addresses the first "Arun Jaitley Memorial Lecture" in New Delhi
July 08th, 06:30 pm
PM Modi addressed the first ‘Arun Jaitley Memorial Lecture’ in New Delhi. In his remarks, PM Modi said, We adopted the way of growth through inclusivity and tried for everyone’s inclusion. The PM listed measures like providing gas connections to more than 9 crore women, more than 10 crore toilets for the poor, more than 45 crore Jan Dhan accounts, 3 crore pucca houses to the poor.గుజరాత్‌లోని గాంధీనగర్‌లో డిజిటల్ ఇండియా వీక్ 2022లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
July 04th, 10:57 pm
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ జీ, కేంద్ర మంత్రి మండలిలోని నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్ జీ మరియు శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ జీ, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు, డిజిటల్ ఇండియా లబ్ధిదారులందరూ, స్టార్టప్‌లతో అనుసంధానించబడిన భాగస్వాములందరూ మరియు పరిశ్రమ , నిపుణులు, విద్యావేత్తలు, పరిశోధకులు, మహిళలు మరియు పెద్దమనుషులు!గాంధీనగర్ లో డిజిటల్ ఇండియా వీక్ 2022ని ప్రారంభించిన ప్రధానమంత్రి
July 04th, 04:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ “నవభారత సాంకేతిక దశాబ్ది (టెకేడ్) ఉత్ప్రేరక శక్తి” అనే థీమ్ తో నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా వారోత్సవం 2022ని గాంధీనగర్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా టెక్నాలజీని మరింతగా అందుబాటులోకి తేవడం, జీవన సౌలభ్యం కోసం సేవల లభ్యతను ప్రక్షాళనం చేయడం, స్టార్టప్ వ్యవస్థను ఉత్తేజితం చేయడం లక్ష్యంగా చేపట్టిన పలు డిజిటల్ కార్యక్రమాలను ప్రారంభించారు. చిప్స్ టు స్టార్టప్ (సి2ఎస్) కార్యక్రమం కింద మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చిన 30 సంస్థల సంఘటన ఆవిర్భావాన్ని కూడా ఆయన ప్రకటించారు. గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయి పటేల్, కేంద్ర మంత్రులు శ్రీ అశ్వినీ వైష్ణవ్, శ్రీ రాజీవ్ చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్టార్టప్ లు, ఇతర భాగస్వామ్య వర్గాల సభ్యులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.చిన్న ఆన్‌లైన్ చెల్లింపులు పెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తాయి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
April 24th, 11:30 am
కొత్త అంశాలతో, కొత్త స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలతో, కొత్త కొత్త సందేశాలతోమీకు నా ‘మనసులో మాట’ చెప్పేందుకు మరోసారి వచ్చాను. ఈసారి నాకు ఎక్కువ ఉత్తరాలు, సందేశాలు వచ్చిన అంశం గురించి మీకు తెలుసా? ఈ విషయం చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు- ఈ మూడింటికి సంబంధించింది. కొత్త ప్రధానమంత్రి మ్యూజియం గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రధానమంత్రి మ్యూజియం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభమైంది. దీన్ని దేశప్రజల సందర్శనార్థం తెరిచారు. సార్థక్ గారు ఒక శ్రోత. ఆయన గురుగ్రామ్‌లో నివసిస్తున్నారు.డైరెక్టర్జనరల్స్ ఆఫ్ పోలీస్ /ఇన్ స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ సమావేశం-2021 కిహాజరైన ప్రధాన మంత్రి
November 21st, 06:35 pm
గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబర్ 20వ, 21వ తేదీల లో లఖ్ నవూ లో ఏర్పాటైన 56వ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ (డిజిస్ పి) మరియు ఇన్ స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ (ఐజి స్ పి) సమావేశాని కి హాజరయ్యారు. ఈ సమావేశాని కి రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల డిజి స్ పి/ఐజి స్ పి తో పాటు సిఎపిఎఫ్ ల/సిపిఒ ల కు చెందిన డిజి లు 62 మంది హాజరయ్యారు. అదనం గా, వేరు వేరు హోదా లకు చెందిన 400 మంది కి పైగా అధికారులు దేశవ్యాప్తం గా ఐబి కార్యాలయాల నుంచి వర్చువల్ పద్ధతి లో ఈ సమావేశం లో పాలుపంచుకొన్నారు.