ఛత్తీస్గఢ్ వృద్ధికి మన నిబద్ధత అపూర్వమైనది: ప్రధాని మోదీ
June 14th, 02:29 pm
ఛత్తీస్గఢ్లోని భిలాయ్లో 22,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పధకాలను ప్రధాని మోదీ ప్రజలకు అంకితమిచ్చారు. ఈ ప్రాజెక్ట్లలో భిలాయ్ స్టీల్ ప్లాంట్ విస్తరణ, జగదల్పూర్ విమానాశ్రయం, నయా రాయ్పూర్ కమాండ్ సెంటర్, ఐఐటీ భిలాయ్ కు పున్నది రాయి మరియు భరత్నెట్ IIవ దశ వంటివి ఉన్నాయి. భారీగా బహిరంగ సభలో మాట్లాడుతూ, అన్ని సమస్యలకు అభివృద్ధి మాత్రమే పరిష్కారమని, ఛత్తీస్గఢ్ అన్ని రంగాలలో పురోగతి సాధించేందుకు కేంద్రం ఏ అవకాశాన్ని వదలడంలేదని అన్నారు.ఛత్తీస్ గఢ్ లో పర్యటించిన ప్రధాన మంత్రి; నయా రాయ్ పుర్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించారు; ఆధునికీకరించిన, విస్తరించినటువంటి భిలాయి ఉక్కు కర్మాగారాన్ని దేశ ప్రజలకు ఆయన అంకితం చేశారు
June 14th, 02:25 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్ గఢ్ లో ఈ రోజు పర్యటించారు. నయా రాయ్ పుర్ స్మార్ట్ సిటీ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తాలూకు వివిధ అంశాలను అధికారులు ఆయనకు వివరించారు.2018, జూన్ 14వ తేదీన ఛత్తీస్ గఢ్ లో పర్యటించనున్న ప్రధాన మంత్రి
June 13th, 11:49 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 14వ తేదీ గురువారం నాడు ఛత్తీస్ గఢ్ లో పర్యటించనున్నారు.PM's interaction through PRAGATI
May 25th, 06:04 pm