ఆసియన్ పారా గేమ్స్ 2022లో టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్-క్లాస్ 4 ఈవెంట్ లో భావినా పటేల్ కాంస్య పతకం సాధించడం పట్ల ప్రధానమంత్రి హర్షం
October 25th, 01:29 pm
చైనాలోని హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్ 2022లో టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్-క్లాస్ 4 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన భావినా పటేల్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.పారా టేబుల్ టెన్నిస్ క్రీడలో ప్రతిష్టాత్మక స్వర్ణ పతకం సాధించిన భవీనా పటేల్కు ప్రధానమంత్రి అభినందనలు
August 07th, 08:23 am
బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022 పారా టేబుల్ టెన్నిస్ క్రీడలో ప్రతిష్టాత్మక స్వర్ణ పతకం సాధించిన భవీనా పటేల్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.భారతీయ పారాలింపిక్ దళాని కి ప్రధాన మంత్రి తన నివాసం లో విందు ను ఇచ్చారు
September 09th, 02:41 pm
టోక్యో 2020 పారాలింపిక్స్ లో పాల్గొన్న భారతీయ పారాలింపిక్స్ దళాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున తన నివాసం లో విందు ఇచ్చారు. ఈ దళం లో పారా-ఎథ్ లీట్ లతో పాటు కోచ్ లు కూడా ఉన్నారు.ప్రత్యేకమైన ఫోటోలు: పారాలింపిక్ ఛాంపియన్‌లతో చిరస్మరణీయమైన పరస్పర చర్య!
September 09th, 10:00 am
2020 టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొని దేశాన్ని ప్రపంచ వేదికపై గర్వపడేలా చేసిన భారత పారాలింపిక్ ఛాంపియన్‌లను ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు.పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్ రజతపతక విజేత భవీనా పటేల్కు ప్రధానమంత్రి అభినందనలు
August 29th, 09:06 am
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ క్రీడల మహిళా టేబుల్ టెన్నిస్‌లో రజత పతకం సాధించిన భారత క్రీడాకారిణి భవీనా పటేల్కు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు.పారాలింపిక్స్‌లో భవీనా పటేల్ ప్రతిభకు ప్రధానమంత్రి అభినందన
August 28th, 01:18 pm
పారాలింపిక్స్‌లో భవీనా పటేల్ ప్రతిభా ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. రేపటి ఆమె విజయం కోసం భారతీయులందరూ అండగా నిలుస్తారని దేశం తరఫున ఆయన భరోసా ఇచ్చారు.