కర్ణాటకలోని మాండ్యలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
March 12th, 12:35 pm
గతంలో కర్నాటకలోని వివిధ ప్రాంతాల ప్రజలను సందర్శించే అవకాశం వచ్చింది. ఎక్కడ చూసినా కర్ణాటక ప్రజలు అపూర్వమైన వరాలు కురిపిస్తున్నారు. మరియు మాండ్య ప్రజల ఆశీర్వాదాలలో మాధుర్యం ఉంది, దీనిని చక్కెర నగరం (సక్కరే నగర్ మధుర మండ్య) అని పిలుస్తారు. మాండ్యా యొక్క ఈ ప్రేమ మరియు ఆతిథ్యానికి నేను పొంగిపోయాను. నేను మీ అందరికీ నమస్కరిస్తున్నాను!కర్ణాటకలోని మాండ్యలో కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
March 12th, 12:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కర్ణాటకలోని మాండ్యలో వివిధ కీలక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, జాతికి అంకితం చేశారు. వీటిలో బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే, మైసూరు-కుశాల్‌నగర్ 4 వరుసల జాతీయ రహదారి వంటి పథకాలున్నాయి. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- ముందుగా భువనేశ్వరీ మాతతోపాటు ఆది చుంచనగిరి, మేలుకోటే గురువులకు ఆయన వందనం చేశారు. కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో ప్రజలతో మమేకమయ్యే అవకాశం లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఈ పర్యటనలలో తనపై ప్రేమాభిమానాలు చూపడంతోపాటు ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా మాండ్య ప్రజల ఆదరణ తనను ఎంతగానో కదిలించిందని, వారి ఆశీస్సుల మధురానుభూతిలో తడిసిముద్దయ్యానని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర ప్రజల ప్రేమాభిమానాలకు తగినట్లుగా రెండు ఇంజన్ల ప్రభుత్వం సత్వర అభివృద్ధితో వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే నేడు రూ.వేల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు జాతికి అంకితం, శంకుస్థాపన చేయబడ్డాయని అని ఆయన వివరించారు.భారతదేశం యొక్క 73వ స్వాతంత్ర్య దినం నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజల ను ఉద్దేశించి ఎర్ర కోట బురుజుల మీది నుండి ప్రసంగించారు
August 15th, 04:30 pm
దేశ ప్రజలు అందరి తో పాటు సోదరీమణులకు, ఇంకా సోదరులకు నేను భారతదేశపు 73వ స్వాతంత్ర్య దినం యొక్క శుభాకాంక్షలను మరియు మంగళప్రదమైనటువంటి రక్షా బంధన్ యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.ఒక దేశం, ఒక రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పుడు నిజమైంది: ప్రధాని మోదీ
August 15th, 01:43 pm
జెండాను ఎగురవేసిన వెంటనే ఢిల్లీలోని ఎర్రకోట ప్రాకారాల నుండి 73 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తోటి దేశస్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు మరియు రక్షా బంధన్ శుభ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రసంగంలో, దేశంలో జరుగుతున్న పరివర్తనల గురించి ప్రధాని సుదీర్ఘంగా మాట్లాడారు మరియు ప్రజల భాగస్వామ్యం ద్వారా భారతదేశాన్ని గొప్ప కీర్తికి తీసుకెళ్లాలనే ప్రభుత్వ దృష్టిని ప్రదర్శించారు.73 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్ర కోట నుండి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు
August 15th, 07:00 am
జెండాను ఎగురవేసిన వెంటనే ఢిల్లీ లోని ఎర్రకోట ప్రాకారాల నుండి 73 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తోటి దేశస్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు మరియు రక్షా బంధన్ శుభ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రసంగంలో, దేశంలో జరుగుతున్న పరివర్తనల గురించి ప్రధాని సుదీర్ఘంగా మాట్లాడారు మరియు ప్రజల భాగస్వామ్యం ద్వారా భారతదేశాన్ని గొప్ప కీర్తికి తీసుకెళ్లాలనే ప్రభుత్వ దృష్టిని ప్రదర్శించారు.PM Modi addresses a public rally at Tiruppur, Tamil Nadu
February 10th, 05:55 pm
At a public meeting in Tamil Nadu’s Tiruppur, PM Narendra Modi said that the work culture of the NDA was different from previous governments. The PM launched a scathing attack on the Congress and remarked, “Those who got the opportunity to rule the nation for years did not bother about India’s defence sector. For them, this sector was only about brokering deals and helping their own set of friends… Why is it that every middleman caught has a link with some Congress leader of the other?”ఒడిషాలోనిబారిపడలోఅభివృద్ధిపనులఫలకాలనుఆవిష్కరించి, పనులుప్రారంభించినప్రధానమంత్రి
January 05th, 03:00 pm
పురాతనహరిపూర్‌ఘడ్తవ్వకాలలోవెలికితీసిననిర్మాణం,రసికారేఆలయంపరిరక్షణ, అభివృద్ధికిసంబంధించినపనులప్రారంభానికిసూచనగాడిజిటల్నామఫలకాన్నిప్రధానమంత్రిఆవిష్కరించారు.PM Modi interacts with party workers from Puducherry, Vellore, Kanchipuram, Viluppuram & South Chennai
December 19th, 04:30 pm
Prime Minister Narendra Modi today interacted with party workers from Puducherry, Vellore, Kanchipuram, Viluppuram and South Chennai through a video conference-based interaction. PM Modi began his interaction by lauding the energy, enthusiasm and dedication of the BJP Karyakartas towards the BJP and the nation.వెస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే లోని కుండలీ-మానేసర్ సెక్షన్ ను మరియు బల్లభ్ గఢ్-ముజేసర్ మెట్రో లింకు ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
November 19th, 12:00 pm
కుండలీ-మానేసర్-పల్‌వల్ (కెఎంపి) వెస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే లో ఓ భాగమైన కుండలీ-మానేసర్ సెక్షన్ ను హరియాణా లోని గురుగ్రామ్ వద్ద గల సుల్తాన్‌పుర్ లో ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. బల్లభ్ గఢ్-ముజేసర్ మెట్రో లింకు ను కూడా ఆయన ప్రారంభించారు. శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ కి శంకుస్థాపన చేశారు.Transportation is a medium for prosperity, empowerment and accessibility: PM Modi
November 19th, 12:00 pm
PM Modi addressed a public meeting in Haryana’s Sultanpur, after inauguration of the Western Peripheral Expressway and Ballabhgarh- Mujesar section of metro link. He also laid the foundation stone of Vishwakarma University. Addressing the gathering, PM Modi mentioned how due to delay of the previous government at Centre had stalled the project for years. The PM also cited various development initiatives of the NDA Government aimed at enhancing the quality of life of citizens.స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ని దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి
October 31st, 10:50 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచం లో అత్యంత ఎత్తైన విగ్రహం ‘‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’’ ని దేశ ప్రజల కు ఈ రోజు న అంకితం చేశారు.Sardar Patel wanted India to be strong, secure, sensitive, alert and inclusive: PM Modi
October 31st, 10:31 am
PM Modi dedicated the world’s largest statue, the ‘Statue of Unity’ to the nation. The 182 metres high statue of Sardar Patel, on the banks of River Narmada is a tribute to the great leader. Addressing a gathering at the event, the PM recalled Sardar Patel’s invaluable contribution towards India’s unification and termed the statue to be reflection of New India’s aspirations, which could be fulfilled through the mantra of ‘Ek Bharat, Shreshtha Bharat.’న్యూ ఇండియా కాన్ క్లేవ్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
July 16th, 08:10 pm
దేశం ప్రస్తుతం ఒక పరివర్తన కాలం గుండా ప్రయాణిస్తోందని ఆయన అన్నారు. భారతదేశం ప్రస్తుతం ప్రపంచం లో అత్యంత వేగంగా వర్ధిల్లుతున్న ఆర్థిక వ్యవస్థ గా ఉందని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, ఒక అంతర్జాతీయ నివేదిక కథనం ప్రకారం భారతదేశం లో పేదరికం ఒక ప్రమాణ గతితో క్షీణిస్తోందని ఆయన చెప్పారు. ప్రభుత్వం కేవలం ఒక సమన్వయ కర్త పాత్రను పోషిస్తుందని, అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకొంటోంది యువతీయువకులే అని, దీంతోపాటు వారు తమంత తాముగా కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తున్నారని ఆయన తెలిపారు.నవ భారత దేశ నిర్మాణంతో భారతదేశాన్ని ప్రతీవిషయంలో భవిష్యత్తుభరితం చేస్తున్నాం: ప్రధాని మోదీ ప్రధాని మోదీ
July 16th, 08:10 am
న్యూ ఇండియా కాన్క్లేవ్ యొక్క ముగింపు కార్యక్రమంలో, దేశాభివృద్ధికి యువ భారతదేశం శక్తినిచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. యువత ఆకాంక్షలు, శక్తి లాగానే, భారతదేశం ఉన్నతంగానూ, పరివర్తన విషయాలు చేపడుతుందన్నారు. ప్రతి పౌరుడి యొక్క భవిష్యత్తు మెరుగుపడినప్పుడు, భారతదేశం యొక్క భవిష్యత్తు మరియు ప్రపంచంలో భారతదేశం యొక్క పరపతి అభివృద్ధి చెందుతుంది, అని అన్నారు.కనీస మద్దతు ధర గురించి కాంగ్రెస్ అబద్ధాలు, వదంతులు వ్యాప్తిచేస్తుంది: ప్రధాని మోదీ
July 11th, 02:21 pm
పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ కిసాన్ కళ్యాణ్ ర్యాలీలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ, రైతుల సంక్షేమం గురించి ఆలోచించని వారిగా విమర్శించారు. 70 ఏళ్ళుగా, కాంగ్రెస్ తన సొంత సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించిందని, రైతులకు ద్రోహం చేసి వారిని ఓటు బ్యాంకుగా ఉపయోగించు కుందని ఆయన ఆరోపించారు.పంజాబ్లో కిసాన్ కళ్యాణ్ ర్యాలీలో ప్రధాని మోదీ ఉపన్యాసం
July 11th, 02:20 pm
పంజాబ్లో కిసాన్ కళ్యాణ్ భారీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ. కాంగ్రెస్ పార్టీలో తీవ్రస్థాయిలో దాడి చేసి రైతుల సంక్షేమం గురించి ఆలోచించలేదని ఆరోపించారు. 70 ఏళ్ళుగా, కాంగ్రెస్ తన సొంత సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించిందని, రైతులకు ద్రోహం చేసి వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుందని ఆయన ఆరోపించారు.ఎఐఐబి మూడో వార్షిక సమావేశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం
June 26th, 10:50 am
ముంబయి లో జరుగుతున్న ఏశియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు మూడో వార్షిక సమావేశం కోసం ఇక్కడకు వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. బ్యాంకు తో, బ్యాంకు సభ్యుల తో మన అనుబంధాన్ని మరింత గాఢతరం చేసుకొనేందుకు ఈ అవకాశం లభించడం హర్షణీయం.నగరాలలో సౌకర్యవంతమైన, సౌలభ్యమైన మరియు సరసమైన పట్టణ రవాణా వ్యవస్థలను నిర్మించడానికే మా ప్రాధాన్యత: ప్రధాని
June 24th, 10:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బహదూర్గఢ్-ముండకా మెట్రో లైన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో యొక్క ఈ నూతన విభాగం ప్రారంభమైనప్పుడు హర్యానా మరియు ఢిల్లీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగం బహదూర్ఘర్ ను ఢిల్లీ మెట్రోతో అనుసంధానం చేస్తుంది.బహదూర్‌ఘర్- ముండ్‌కా మెట్రోలైన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధానమంత్రి
June 24th, 10:30 am
బహదూర్‌ఘర్- ముండ్‌కా మెట్రోలైన్‌ను ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.యు.పి.లోని బాగ్పత్ వద్ద దేశానికి తూర్పు పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే ను జాతికంకితమిచ్చే సందర్భంలో ఉపన్యాస పాఠం
May 27th, 06:50 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్ వే, తూర్పు పరిధీయ ఎక్స్ప్రెస్ వేలను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు ఢిల్లీ ఎన్సిఆర్ మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రజలకు బాగా ఉపయోగపడనున్నాయి. ఈ సందర్భంగా బాగ్పత్లో భారీ బహిరంగ సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశంలోని ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకువచ్చేందుకు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు.