Bharat Tex 2024 is an excellent platform to highlight India's exceptional capabilities in the textile industry: PM Modi
February 26th, 11:10 am
PM Modi inaugurated Bharat Tex 2024, one of the largest-ever global textile events to be organized in the country at Bharat Mandapam in New Delhi. He said that Bharat Tex connects the glorious history of Indian tradition with today’s talent; technology with traditions and is a thread to bring together style/sustainability/ scale/skill.న్యూఢిల్లీలో భారత్ టెక్స్ 2024ను ప్రారంభించిన ప్రధానమంత్రి
February 26th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూ ఢిల్లీ లోని భారత్ మండపంలో దేశంలో నిర్వహించే అతి పెద్ద గ్లోబల్ టెక్స్ టైల్ ఈవెంట్ లలో ఒకటైన భారత్ టెక్స్ - 2024 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రధాని తిలకించారు.ఫిబ్రవరి 26వ తేదీన భారత్ టెక్స్ ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
February 25th, 03:32 pm
దేశంలో నిర్వహిస్తున్న భారీ ప్రపంచ స్థాయి కార్యక్రమాల్లో ఒకటైన భారత్ టెక్స్ 2024ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 26వ తేదీ ఉదయం 10.30కి ప్రారంభించనున్నారు.