దేశ తొలి రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు
December 03rd, 08:59 am
భారతదేశ తొలి రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జీ జయంతి సందర్భంగా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక బలమైన పునాదిని వేయడంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అందించిన అమూల్య తోడ్పాటును ప్రధాని ప్రశంసించారు.శ్రీ గిరిధర్ మాలవీయ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
November 18th, 06:18 pm
భారత రత్న, ‘మహామాన’ పండిత్ మదన్ మోహన్ మాలవీయ ముని మనవడు శ్రీ గిరిధర్ మాలవీయ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీ గిరిధర్ మాలవీయ గంగా నది ప్రక్షాళన కోసం చేసిన అవిరళ కృషి, విద్యా రంగ సమున్నతి కోసం అందించిన తోడ్పాటును ప్రధాని గుర్తు చేసుకున్నారు.అవకాశవాద పొత్తుల విభజన ఎజెండాకు వ్యతిరేకంగా హెచ్చరిస్తూ, దేశ ఐక్యత & ప్రగతికి మహారాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా ఓటు వేయాలి: రామ్‌టెక్‌లో ప్రధాని మోదీ
April 10th, 06:30 pm
మహారాష్ట్రలోని రామ్‌టెక్‌లో జరిగిన ఆత్మీయ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి దోహదపడిన గౌరవనీయ నాయకులు మరియు చారిత్రక వ్యక్తుల పట్ల కృతజ్ఞతలు మరియు గౌరవాన్ని వ్యక్తం చేస్తూ అతను తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. బాబా జుమ్‌దేవ్‌జీ, గోండ్ రాజా భక్త్ బులంద్ షా మరియు బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి గౌరవనీయ వ్యక్తులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ, సమాజానికి వారు చేసిన అమూల్యమైన సేవలను గుర్తిస్తున్నారు.మహారాష్ట్రలోని రామ్‌టెక్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు
April 10th, 06:00 pm
మహారాష్ట్రలోని రామ్‌టెక్‌లో జరిగిన ఆత్మీయ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి దోహదపడిన గౌరవనీయ నాయకులు మరియు చారిత్రక వ్యక్తుల పట్ల కృతజ్ఞతలు మరియు గౌరవాన్ని వ్యక్తం చేస్తూ అతను తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. బాబా జుమ్‌దేవ్‌జీ, గోండ్ రాజా భక్త్ బులంద్ షా మరియు బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి గౌరవనీయ వ్యక్తులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ, సమాజానికి వారు చేసిన అమూల్యమైన సేవలను గుర్తిస్తున్నారు.I am taking action against corruption, and that's why some people have lost their patience: PM Modi in Meerut
March 31st, 04:00 pm
Ahead of the Lok Sabha Election 2024, PM Modi kickstarted the Bharatiya Janata Party poll campaign in Uttar Pradesh’s Meerut with a mega rally. Addressing the gathering, the PM said, “With this land of Meerut, I share a special bond. In 2014 and 2019... I began my election campaign from here. Now, the first rally of the 2024 elections is also happening in Meerut. The 2024 elections are not just about forming a government. The 2024 elections are about building a Viksit Bharat.”PM Modi addresses a public meeting in Meerut, Uttar Pradesh
March 31st, 03:30 pm
Ahead of the Lok Sabha Election 2024, PM Modi kickstarted the Bharatiya Janata Party poll campaign in Uttar Pradesh’s Meerut with a mega rally. Addressing the gathering, the PM said, “With this land of Meerut, I share a special bond. In 2014 and 2019... I began my election campaign from here. Now, the first rally of the 2024 elections is also happening in Meerut. The 2024 elections are not just about forming a government. The 2024 elections are about building a Viksit Bharat.”శ్రీ కర్పూరి ఠాకూర్ పుణ్య తిథి సందర్బంగా ఆయనకు నివాళులర్పించిన ప్రధాన మంత్రి
February 17th, 07:03 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 18వ తేదీన శ్రీ కర్పూరి ఠాకూర్ పుణ్య తిథి సందర్బంగా ఆయనకు నివాళులు అర్పించారు. శ్రీ కర్పూరి ఠాకూర్ సమాజంలోని వెనుకబడిన మరియు బలహీన వర్గాల గౌరవం, సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని శ్రీ మోదీ అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ కర్పూరి ఠాకూర్ గురించి తన ఇటీవలి ప్రసంగం నుండి తన ఆలోచనలను కూడా పంచుకున్నారు. ప్రధాన మంత్రి X లో పోస్ట్ చేసారు; “కర్పూరీ ఠాకూర్ జీ వర్ధంతి సందర్భంగా ఆయనకు వందనాలు. భారతదేశంలోని ఈ ప్రముఖ నాయకుడు సమాజంలోని వెనుకబడిన మరియు బలహీన వర్గాల గౌరవం మరియు సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. కొన్ని రోజుల క్రితం నేను అతని గురించి ఈ ఆలోచనలను పంచుకున్నాను ... అని ప్రధాని పేర్కొన్నారు.భారత్ రత్న పురస్కారం తో కర్పూరీ ఠాకుర్ నుగౌరవించుకోవడం జరుగుతుందన్న ప్రకటన వెలువడిన నేపథ్యం లో ప్రధాన మంత్రి తో సమావేశమైన కర్పూరీ ఠాకుర్ గారియొక్క కుటుంబ సభ్యులు
February 12th, 05:11 pm
‘భారత్ రత్న’ అవార్డు తో కర్పూరీ ఠాకుర్ గారి ని సమ్మానించడం జరుగుతుంది అంటూ ఇటీవల ప్రకటన వెలువడిన అనంతరం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో కర్పూరీ ఠాకుర్ యొక్క కుటుంబ సభ్యులు ఈ రోజు న న్యూ ఢిల్లీ లో బేటీ అయ్యారు.డాక్టర్ శ్రీ ఎమ్.ఎస్ స్వామినాథన్ కు భారత్ రత్న నుప్రదానం చేయడం జరుగుతుంది: ప్రధాన మంత్రి
February 09th, 01:35 pm
హరిత క్రాంతి లో కీలక భూమిక ను పోషించారని ప్రసిద్ధి చెందిన డాక్టర్ శ్రీ ఎమ్.ఎస్ స్వామినాథన్ కు అత్యున్నత పౌర పురస్కారం ‘భారత్ రత్న’ ను కట్టబెట్టడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ మాధ్యం లో ఈ రోజు న తెలియ జేశారు.పూర్వ ప్రధాని శ్రీ పి.వి. నరసింహా రావు కు భారత్రత్న పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి
February 09th, 01:30 pm
ప్రధాని గా శ్రీ పి.వి. నరసింహా రావు పదవీ కాలం లో ముఖ్యమైన నిర్ణయాలు వెలువడ్డాయి. అవి భారతదేశం యొక్క తలుపుల ను ప్రపంచ బజారుల కు తెరచాయి; ఇది ఆర్థికాభివృద్ధి లో ఒక నూతన శకాన్ని ప్రోత్సహించింది అని ఆయన అన్నారు.పూర్వ ప్రధాని శ్రీ చౌధరీ చరణ్ సింహ్ ను భారత్ రత్నతో సమ్మానించడం జరుగుతుంది: ప్రధాన మంత్రి
February 09th, 01:25 pm
అత్యున్నత పౌర పురస్కారం ‘భారత్ రత్న’ ను పూర్వ ప్రధాని శ్రీ చౌధరీ చరణ్ సింహ్ కు కట్టబెట్టడం జరుగుతుంది అన్న సంగతి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తెలియ జేశారు.Our government truly prioritizes the well-being of the Janjatiyas: PM Modi
February 03rd, 03:30 pm
Prime Minister Narendra Modi launched various infra projects in Sambalpur, Orissa. Referring to the invaluable contributions of Advani Ji, PM Modi said, “The government has decided to honour Advani ji with the Bharat Ratna for his invaluable contributions and service to India.” His personality exemplifies the true philosophy of ‘Nation First’, he said. He added that Advani Ji has guided India against the dynastic politics and towards the politics of development.PM Modi addresses a public meeting in Sambalpur
February 03rd, 03:15 pm
After launching various infra projects in Sambalpur, Odisha PM Modi addressed a dynamic public meeting. “The last 10 years have been dedicated to the development of India and the state of Odisha has been a central focus of the same,” PM Modi said.శ్రీఎల్.కె. ఆడ్ వాణీ ని భారత్ రత్న తో సమ్మానించడంజరుగుతుందనిప్రకటించిన ప్రధాన మంత్రి
February 03rd, 02:28 pm
చిరకాల అనుభవం కలిగిన నేత శ్రీ లాల్ కృష్ణ ఆడ్ వాణీ ని దేశం లో అత్యంత ఉన్నన్నతమైంది అయినటువంటి పౌర పురస్కారం ‘భారత్ రత్న’ తో గౌరవించడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ మాధ్యం ద్వారా పొందుపరచిన ఒక సందేశం లో ప్రకటించారు.The goal of a Viksit Bharat can only be achieved if all states are developed: PM Modi
February 03rd, 02:10 pm
Prime Minister Narendra Modi dedicated to the nation and laid the foundation stone for projects worth more than Rs 68,000 crore in Sambalpur, Odisha aimed at boosting the energy sector involving natural gas, coal and power generation apart from important projects of road, railway and higher education sector. Addressing the gathering, the Prime Minister said that it is a significant occasion for the development journey of Odisha.ఒడిషాలోని సంబల్‌పూర్‌లో రూ.68,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టుల ప్రారంభం.. జాతికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
February 03rd, 02:07 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఒడిషాలోని సంబల్‌పూర్‌లో రూ.68,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టుల ప్రారంభం, జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు. వీటిలో ఇంధన రంగానికి ఊపునిచ్చే సహజ వాయువు, బొగ్గు, విద్యుదుత్పాదన వంటివి సహా జాతీయ రహదారులు, రైల్వేలు, ఉన్నత విద్యా రంగం సంబంధిత కీలక ప్రాజెక్టులున్నారు. ఈ సందర్భంగా ఐఐఎం-సంబల్‌పూర్ నమూనాతోపాటు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను కూడా శ్రీ మోదీ తిలకించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తూ- విద్య, రైల్వే, రోడ్లు, విద్యుత్, పెట్రోలియం రంగాల్లో దాదాపు రూ.70,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు నేడు ప్రారంభించబడటాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఒడిషా ప్రగతి ప్రయాణంలో ఇదొక కీలక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. ఒడిషాలోని పేదలు, కార్మికులు, రోజుకూలీలు, వ్యాపారులు, రైతులు తదితర అన్నివర్గాల వారికి ఈ అభివృద్ధి ప్రాజెక్టుల ఫలితాలు అందుతాయని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. అంతేకాకుండా ఒడిషా యువతకు వేలాది కొత్త ఉపాధి అవకాశాలు కూడా అందివస్తాయని చెప్పారు.న్యూఢిల్లీలో ఎన్ సీసీ, ఎన్ ఎస్ ఎస్ క్యాడెట్లతో ముఖాముఖి సందర్భంగా ప్రధాని ప్రసంగం
January 24th, 03:26 pm
దేశ రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, క్యాబినెట్ లోని నా తోటి మంత్రులు, డిజి ఎన్ సిసి, అధికారులు, గౌరవనీయ అతిథులు, ఉపాధ్యాయులు మరియు ఎన్ సిసి మరియు ఎన్ ఎస్ ఎస్ కు చెందిన నా యువ స్నేహితులు.ఎన్ సి సి క్యాడెట్‌లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
January 24th, 03:25 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఎన్ సి సి క్యాడెట్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. రాణి లక్ష్మీబాయి జీవితాన్ని చిత్రీకరించే సాంస్కృతిక కార్యక్రమం ఈ రోజు భారతదేశ చరిత్రకు సజీవంగా నిలిచిందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న బృందం ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. వారు ఇప్పుడు గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భాగం అవుతారని పేర్కొన్నారు. “ఈ సందర్భం”, “75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, భారతదేశ నారీ శక్తికి అంకితం చేయడం అనే రెండు కారణాల వల్ల ప్రత్యేకమైనది” అని ప్రధాన మంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా వచ్చి పాల్గొనే మహిళలను ప్రస్తావిస్తూ, శ్రీ మోదీ వారు ఇక్కడ ఒంటరిగా లేరని, వారి వారి రాష్ట్రాల సారాంశాన్ని, వారి సంస్కృతి, సంప్రదాయాలు, వారి సమాజాలలో ముందడుగు వేస్తున్నారని అన్నారు. ఈ రోజు మరొక ప్రత్యేక సందర్భాన్ని ప్రస్తావిస్తూ, వారి ధైర్యం, సంకల్పం, విజయాల వేడుకగా జరుపుకునే రాష్ట్రీయ బాలికా దివస్‌ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. “సమాజాన్ని మంచిగా సంస్కరించగల సామర్థ్యం భారతదేశపు కుమార్తెలకు ఉంది”, వివిధ చారిత్రక కాలాల్లో సమాజానికి పునాదులు వేయడంలో మహిళలు చేసిన కృషిని ఎత్తిచూపుతూ ప్రధాన మంత్రి అన్నారు, ఇది నేటి సాంస్కృతిక ప్రదర్శనలో కనిపించింది.శ్రీ కర్పూరీఠాకుర్ కు భారత్ రత్న ను ఇవ్వాలనే నిర్ణయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
January 23rd, 09:19 pm
సామాజిక న్యాయం యొక్క పథనిర్ణేత శ్రీ కర్పూరీ ఠాకుర్ కు భారత్ రత్న ను ఇవ్వాలన్న నిర్ణయం ఆయన మరణానంతరం తాజా గా వెలువడడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.పండిట్ మదన్ మోహన్ మాలవీయ రచనల ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం
December 25th, 04:31 pm
కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ అనురాగ్ ఠాకూర్ గారు, అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, నా చిరకాల మిత్రుడు, మహామన సంపూర్ణ వంగమే చీఫ్ ఎడిటర్, మహామన మాలవీయ మిషన్ అధ్యక్షుడు రామ్ బహదూర్ రాయ్ గారు, ప్రభు నారాయణ్ శ్రీవాస్తవ గారు, వేదికపై ఉన్న విశిష్ట వ్యక్తులు, మహిళలు మరియు పెద్దమనుషులు!