75వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఎర్రకోట బురుజుల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
August 15th, 03:02 pm
నేడు పవిత్ర ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పర్వదినం సందర్భంగా స్వాతంత్ర్య పోరాట యోధులతోపాటు దేశ రక్షణకోసం నిరంతర త్యాగాలతో అహర్నిశలూ శ్రమిస్తున్న సాహసవీరులకు దేశం శిరసు వంచి నమస్కరిస్తోంది. స్వరాజ్యం కోసం పోరాటాన్ని సామూహిక ఉద్యమంగా మలచిన పూజ్య బాపూజీ, దేశ విముక్తికోసం సర్వస్వం త్యాగం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్; గొప్ప విప్లవ వీరులైన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్; ఎనలేని సాహస మూర్తులైన ఝాన్సీరాణి లక్ష్మీబాయి, కిత్తూరు రాణి చెన్నమ్మ, రాణి గైడినీలు, మాతంగిని హజ్రా; దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ, దేశాన్ని అఖండం చేసిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్; భారత భవిష్యత్తుకు పథనిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేడ్కర్ తదితరులను ఇవాళ దేశం సగౌరవంగా స్మరించుకుంటోంది. ఈ మహనీయులందరికీ జాతి సదా రుణపడి ఉంటుంది.75వ స్వాతంత్ర్య దినం నాడు ఎర్ర కోట మీద నుంచి ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 15th, 07:38 am
స్వేఛ్చ తాలూకు అమృత్ మహోత్సవ్ అయిన 75వ స్వాతంత్ర్య దినం సందర్భం లో మీ అందరి తో పాటు ప్రపంచం అంతటా ఉంటూ భారతదేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేటటువంటి వారందరికి ఇవే శుభాకాంక్షలు.75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారతదేశం
August 15th, 07:37 am
దేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగంలో, ప్రధాని మోదీ తన ప్రభుత్వం సాధించిన విజయాలను జాబితా చేశారు మరియు భవిష్యత్తు కోసం ప్రణాళికలను రూపొందించారు. అతను తన ప్రసిద్ధ నినాదమైన సబ్కా సాథ్, సబ్కా వికాస్ మరియు సబ్కా విశ్వాస్ ను చేర్చారు. ఈ గుంపుకు తాజా ప్రవేశం సబ్కా ప్రయాస్.It is only the Bharatiya Janata Party, which is democratic in its functioning: PM Modi
January 23rd, 06:58 pm
Interacting with the BJP Karyakartas from five Lok Sabha constituencies in Maharashtra, PM Narendra Modi said that it is only the Bharatiya Janata Party, which is democratic in its functioning. He said that the BJP has always stood by the people despite facing political violence in several states.PM Modi interacts with BJP Karyakartas from Baramati, Gadchiroli, Hingoli, Nanded & Nandurbar
January 23rd, 06:58 pm
Interacting with the BJP Karyakartas from five Lok Sabha constituencies in Maharashtra, PM Narendra Modi said that it is only the Bharatiya Janata Party, which is democratic in its functioning. He said that the BJP has always stood by the people despite facing political violence in several states.సింగపూర్ లో ఫిన్‌టెక్ ఫెస్టివల్ జరిగిన సందర్భం గా ప్రధాన మంత్రి చేసిన కీలకోపన్యాసం
November 14th, 10:03 am
ప్రపంచ ఆర్థిక రంగం లో ప్రభావశీల స్వరమైన సింగపూర్ ఉప ప్రధాని శ్రీ థర్మన్ షణ్ముగరత్నం, ఫిన్‌టెక్ లో ప్రధాన సంస్థ అయిన సింగపూర్ మానిటరీ అథారిటీ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ రవి మేనోన్, వంద కు పైగా దేశాల నుండి విచ్చేసిబాబాసాహెబ్ కారణంగానే వెనుకబడిన సామాజిక వర్గం నుండి వచ్చిన నాలాంటి వ్యక్తి ప్రధానమంత్రి కాగలిగాడు: ప్రధాని నరేంద్ర మోదీ
April 14th, 02:59 pm
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వార్షికోత్సవం సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్లో భారతదేశం యొక్క మొట్టమొదటి వెల్నెస్ సెంటర్ను ప్రారంభించారు, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ ప్రాజెక్టులకు పునాది రాళ్లు వేశారు.ఆంబేడ్ కర్ జయంతి నాడు ఛత్తీస్ గఢ్ లోని బీజాపుర్ లో ఆయుష్మాన్ భారత్ ప్రారంభ సూచకంగా హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
April 14th, 02:56 pm
నేడు ఆంబేడ్ కర్ జయంతి సందర్భంగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆరోగ్య హామీ కార్యక్రమం ‘ఆయుష్మాన్ భారత్’ కు నాందీ సూచకంగా హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని ఛత్తీస్ గఢ్ లోని మహత్త్వాకాంక్ష కల బీజాపుర్ జిల్లా లోని జాంగ్ లా డివెలప్ మెంట్ హబ్ లో ప్రారంభించడమైంది.38 వ బిజెపి స్థాపనా దినోత్సవం సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగపాఠం
April 06th, 05:33 pm
ప్రధాని నరేంద్ర మోదీ మొబైల్ అప్లికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజెపి కార్యకర్తలతో సంభాషించారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, సబ్కా సాత్, సబ్కా వికాస్ పై బిజెపి దృష్టి కేంద్రీకరించిందని పునరుద్ఘాటించారు. బిజెపి ప్రజాస్వామ్య ఆదర్శాలను అనుసరించిందని, వంశావళి, కుల ఆధారిత రాజకీయాల్లో నమ్మకం ఉంచ లేదని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలలో ప్రభుత్వాల పనితీరును మరింత పెంపొందించుకోవాలని కూడా ప్రధానమంత్రి కార్యకర్తలను కోరారు.భారతదేశవ్యాప్త బిజెపి జిల్లా అధ్యక్షులు మరియు 5 లోక్సభ నియోజకవర్గాలకు చెందిన బిజెపి కార్యకర్తలతో అనుసంధానమైన ప్రధాని
April 06th, 05:32 pm
ప్రధాని నరేంద్రమోదీ మొబైల్ అప్లికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజెపి కార్యకర్తలతో నేడు సంభాషించారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, సబ్కా సాత్, సబ్కా వికాస్పై బిజెపి దృష్టి కేంద్రీకరించిందని ఉద్ఘాటించారు. బిజెపి ప్రజాస్వామ్య ఆదర్శాలను అనుసరించిందని, వంశావళి, కుల ఆధారిత రాజకీయాల పట్ల నమ్మకం లేదని ఆయన అన్నారు. దేశం అంతటా ప్రజలలో ప్రభుత్వాల పనితీరును మరింత పెంపొందించుకోవాలని కూడా ప్రధానమంత్రి కార్యకర్తలను కోరారు.సోషల్ మీడియా కార్నర్ 19 మార్చి 2018
March 19th, 07:44 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!డాక్టర్ ఆంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
December 07th, 12:01 pm
డాక్టర్ బి.ఆర్. ఆంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రాన్ని దేశ ప్రజలకు అంకితం చేయడం నాకు దక్కిన అదృష్టం. ఈ అంతర్జాతీయ కేంద్రం కోసం 2015 ఏప్రిల్ లో నా చేతుల మీదుగానే పునాదిరాయి వేయడం నా సంతోషాన్ని రెట్టింపు చేస్తోంది. ఇంత గొప్ప అంతర్జాతీయ కేంద్రం అత్యంత స్వల్ప సమయంలోనే గాక నిర్దేశిత వ్యవధి కన్నా ముందుగానే పూర్తి అయింది. ఈ కేంద్రం నిర్మాణంలో పాలుపంచుకొన్న ప్రతి శాఖకూ నా అభినందనలు.డాక్టర్ ఆంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రాన్ని దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి
December 07th, 12:00 pm
న్యూ ఢిల్లీ లో డాక్టర్ ఆంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దేశ ప్రజలకు అంకితం చేశారు. ఈ సంస్థకు 2015 ఏప్రిల్ లో ఆయన పునాదిరాయి చేశారు.ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు, 2017 లో ప్రధాన మంత్రి ఉపన్యాసం
November 28th, 03:46 pm
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభుత్వం భాగస్వామ్యంతో 2017 ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు కు ఆతిథ్యమిస్తున్నందుకు మేం సంతోషిస్తున్నాం.సాంకేతిక పరిజ్ఞానం: సాధికారతనివ్వటానికి ఒక సాధనం
May 10th, 04:46 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను తాను మరియు తనతో పాటు ఇతరులకు సాధికారత సాధించడానికి సాంకేతిక పరిజ్ఞానం మార్గంగా ఎంచుకున్నారు. సుదీర్ఘకాలంగా, ఆయన సాంకేతిక పురోగతి గురించి తనను తాను మెరుగుపరచుకుని ఆసక్తి కలిగిన వ్యక్తిగా గుర్తింపుపొందారు. ఆయన కృత్రిమ మేధస్సు,ఇంటర్నెట్ మరియు బిగ్ డేటా వంటి తాజా హైటెక్ ధోరణులను తరచూ పేర్కొంటూ - ప్రత్యేకంగా యువత - బాగా తెలుసుకోవాలి మరియు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు.విజ్ఞానం మరియు సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి కేంద్రీకరించడమే ఇప్పుడు అసలైన అవసరం: ప్రధాని మోదీ
May 10th, 12:05 pm
At an event to mark introduction of digital filing as a step towards paperless Supreme Court, PM Narendra Modi emphasized the role of technology. PM urged to put to use latest technologies to provide legal aid to the poor. He added that need of the hour was to focus on application of science and technology.కాగితాల వినియోగానికి ఇక తావు ఉండని విధంగా సర్వోన్నత న్యాయస్థానంలో ‘డిజిటల్ ఫైలింగ్’ ప్రారంభమైన సందర్భంలో ఏర్పాటైన కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి
May 10th, 12:00 pm
సుప్రీంకోర్టు ఐసిఎంఐఎస్ ను ప్రారంభించిన, ప్రధాని నరేంద్ర మోదీ టెక్నాలజీ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ-పాలనపై నొక్కిచెప్పిన శ్రీ మోదీ, కాగితం వాడకాన్ని తగ్గించేందుకు సులభమైన, ఆర్థిక, సమర్థవంతమైన, పర్యావరణానికి అనుకూలమైనదని అన్నారు. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పేదలకు చట్టపరమైన సహాయం అందించడానికి ఒక సామూహిక ఉద్యమాన్ని రూపొందించాలని ఆయన కోరారు.సోషల్ మీడియా కార్నర్ - 30 ఏప్రిల్
April 30th, 07:52 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు ఢిల్లీల తరువాత ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ నిజాయితి పరుల యుగం కోసం వేచి చూస్తుంది: ప్రధాని మోదీ
April 27th, 11:57 am
సిమ్లాలో బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, ఈ రాష్ట్రము పర్యాటక రంగం కోసం ఎంతో శక్తి కలిగివుందని అమరియు ప్రాంతంలోని మౌలిక సదుపాయాలాభివృద్ధికి కేంద్రం ప్రోత్సాహకరంగా ఉంటుందని అన్నారు. వాయు అనుసంధానత మరియు కేంద్రం యొక్క ఉడాన్ పధకాల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. “ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు ఢిల్లీల తరువాత ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ నిజాయితి పరుల యుగం కోసం వేచి చూస్తుంది” అని కూడా ప్రధాని మోదీ అన్నారు.షిమ్లాలో బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ
April 27th, 11:56 am
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, షిమ్లాలోని చారిత్రాత్మక రిడ్జ్ మైదాన్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. హిమాచల్ ప్రదేశ్ ను దేవ్ భూమి గానూ మరియు వీర్ భూమిగానూ వర్ణిస్తూ, రాష్ట్రంలోని అమరులకు నివాళులు అర్పించి, వారి కుటుంబాలను ప్రధాని మోదీ గౌరవించారు.