Modernization of stations will create a new atmosphere for development in the country: PM Modi
August 06th, 11:30 am
In a historic move, PM Modi laid the foundation stone for the redevelopment of 508 Railway Stations across the country via video conferencing. Redeveloped at a cost of more than Rs 24,470 crores, these 508 stations are spread across 27 states and union territories. Addressing the gathering, the PM Modi remarked “There is new energy, new inspirations and new resolutions”, the Prime Minister said underlining that it is the beginning of a new chapter in the history of Indian Railway.దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునారాభివృద్ధికి శంకుస్థాపన చేసిన
August 06th, 11:05 am
కాన్ఫరెన్స్ ద్వారా దేశ వ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునారాభివృద్ధికి శంకుస్థాపన చేశారు. రూ.24,470 కోట్లకు పైగా వ్యయంతో పునారాభివృద్ది చేసే ఈ 508 స్టేషన్లు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి, వీటిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లో 55 చొప్పున, బీహార్ లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్ లో 37, మధ్యప్రదేశ్ లో 34, అసోంలో 32, ఒడిశాలో 25, పంజాబ్ లో 22, గుజరాత్, తెలంగాణలో 21 చొప్పున ఉన్నాయి. జార్ఖండ్ లో 20, ఆంధ్రప్రదేశ్ లో 18, తమిళనాడులో 18, హర్యానాలో 15, కర్ణాటకలో 13 ఉన్నాయి.భారత్గౌరవ్ యాత్రికుల రైళ్ళ లో భాగం గా ఉన్న గంగ పుష్కరాల యాత్ర ఆధ్యాత్మిక పర్యటన కు ఉత్తేజాన్ని ఇస్తుంది: ప్రధాన మంత్రి
May 01st, 03:40 pm
తెలంగాణ లోని సికందరాబాద్ రేల్ వే స్టేశన్ నుండి ఆకుపచ్చటి జెండా ను చూపించి బయలుదేరదీసినటువంటి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ యొక్క ‘‘గంగ పుష్కరాల యాత్ర’’ దేశం లో ప్రముఖ నగరాలు అయిన పురి, కాశీ, ఇంకా అయోధ్య వంటి పూజనీయ నగరాల గుండా సాగుతుంది; దీని వల్ల దేశం లో ఆధ్యాత్మిక పర్యటన కు ప్రోత్సాహం అందుతుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.భారత్ గౌరవ్ రైలు - బాబాసాహెబ్ అంబేడ్కర్ యాత్రపై ప్రధాని ప్రశంసలు
April 15th, 09:35 am
అంబేడ్కర్ జయంతి సందర్భంగా నిన్న బాబాసాహెబ్ అంబేడ్కర్ యాత్రకు భారత్ గౌరవ్ రైలును కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి జెండా ఊపి సాగనంపడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.