One has to keep up with the changing times and embrace global best practices: PM
December 15th, 02:40 pm
PM Modi unveiled various developmental projects in Gujarat. Speaking about the farm laws, PM Modi said, Farmers are being misled about the agriculture reforms. He pointed out that the agriculture reforms that have taken place is exactly what farmer bodies and even opposition parties have been asking over the years.PM unveils key projects in Gujarat
December 15th, 02:30 pm
Prime Minister Shri Narendra Modi today unveiled various developmental projects in Gujarat.These projects include a desalination plant, a hybrid renewable energy park, and a fully mated milk processing and packing plant. The Chief Minister of Gujarat was present on the occasion.డిసెంబర్ 15వ తేదీన కచ్ సందర్శించి అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న – ప్రధానమంత్రి
December 13th, 06:47 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2020 డిసెంబర్ 15వ తేదీన గుజరాత్, కచ్ లోని ధోర్డో లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలోని అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులలో – లవణ నిర్మూలన ప్లాంటు; హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్తు పార్కుతో పాటు పూర్తిగా ఆటోమేటిక్ గా నడిచే పాల ప్రాసెసింగ్ మరియు ప్యాకింగ్ ప్లాంటు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి కూడా హాజరుకానున్నారు. ప్రధానమంత్రి వైట్ రాన్ లో కూడా పర్యటించి, అక్కడ ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించనున్నారు.Social Media Corner 23 May 2017
May 23rd, 08:25 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!భచవూ లో పంపింగ్ స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి; నర్మద జలాలను టప్పర్ డ్యామ్ లోకి విడుదల చేయడమైంది
May 22nd, 06:35 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భచవూ లో పంపింగ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఇది నర్మద నది జలాలను టప్పర్ డ్యామ్ లోకి విడుదల చేసేందుకు తోడ్పడుతుంది.కచ్ కెనాల్ వద్ద స్టేషన్ పంపింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
May 22nd, 06:32 pm
గుజరాత్ లోని కచ్ కెనాల్ వద్ద పంపింగ్ స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ప్రారంభోత్సవం తరువాత భారీ సభలో ప్రసంగిస్తూ, ప్రధాని మోదీ నీటిని పరిరక్షించాలని ఉద్ఘాటించారు. కచ్‌లోని ప్రజల నుండి నీటి సంరక్షణ గురించి తెలుసుకోవాలని ఆయన కోరారు. నర్మదా నది నీటిని కాలువలోకి ఆహ్వానిస్తూ ప్రధాని మోదీ ఇవి ఈ ప్రాంత ప్రజల జీవితాలను మార్చివేస్తాయని చెప్పారు.నేడు గుజరాత్ సందర్శించిన ప్రధాని. మంగళవారం, గాంధీనగర్‌లోని ఆఫ్రికన్ డెవెలప్మెంట్ బ్యాంక్ వార్షిక సమావేశాలకు హాజరవుతారు
May 22nd, 12:18 pm
ప్రధానమంత్రి, శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లో రెండు రోజుల పర్యటనకు బయలుదేరారు. కచ్ లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభిస్తారు మరియు శంకుస్థాపన చేస్తారు. మంగళవారం, అనగా మే 23 న, ప్రధానమంత్రి గాంధీనగర్‌లోని ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకు వార్షిక సమావేశాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.