ఏడో భారత-జర్మనీ ప్రభుత్వస్థాయి సమావేశాల్లో ప్రధానమంత్రి ప్రారంభ ప్రసంగానికి తెలుగు అనువాదం

October 25th, 01:00 pm

ఏడో భారత-జర్మనీ ప్రభుత్వ స్థాయి సమావేశాల (ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్- ఐజీసీ) సందర్భంగా, మీకు, మీ ప్రతినిధి బృందానికి సాదర స్వాగతం.

బర్లిన్ లో స్పెశల్ఒలింపిక్స్ సమర్ గేమ్స్ లో క్రీడాకారులు కనబరచిన ఆట తీరు కు అభినందనల ను తెలిపినప్రధాన మంత్రి

June 28th, 09:38 am

బర్లిన్ లో స్పెశల్ ఒలింపిక్స్ సమర్ గేమ్స్ లో భారతదేశాని కి ప్రాతినిధ్యం వహించిన మరియు 76 బంగారు పతకాలు సహా 202 పతకాల ను గెలిచిన క్రీడాకారుల కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

ప్రత్యేక ప్రపంచ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులకు ప్రధాని శుభాకాంక్షలు

June 18th, 04:31 pm

జర్మనీలోని బెర్లిన్‌లో నిర్వహించే ప్రత్యేక ప్రపంచ ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

జర్మనీలోని బెర్లిన్ లో కమ్యూనిటీ రిసెప్షన్ లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

May 02nd, 11:51 pm

ఈ రోజు జర్మనీకి రావడం వల్ల భారత మాత బిడ్డలను కలుసుకునే అవకాశం లభించడం నా అదృష్టం. మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మీలో చాలా మంది జర్మనీలోని వివిధ నగరాల నుండి ఈ రోజు బెర్లిన్ కు చేరుకున్నారు. ఈ ఉదయం నేను చాలా ఆశ్చర్యపోయాను, ఇక్కడ చలికాలం, భారతదేశంలో చాలా వేడిగా ఉంది, కానీ చాలా మంది చిన్న పిల్లలు కూడా ఉదయం 4.30 గంటలకు వచ్చారు, మీ ఈ ప్రేమ, మీ ఆశీర్వాదాలు, ఇవే నా గొప్ప బలం. నేను ఇంతకు ముందు జర్మనీకి వచ్చాను. ఇంతకు ముందు మీలో చాలామందిని కలిశాను. మీలో చాలామంది భారతదేశానికి వచ్చినప్పటికీ, కొన్నిసార్లు కలుసుకునే అవకాశం నాకు లభించింది. యువ తరం అయిన మా కొత్త తరం చాలా పెద్ద సంఖ్యలో ఉందని నేను చూశాను. ఈ కారణంగా ఒక యువ ఉత్సాహమూ ఉంది. కానీ మీరు ఈ సమయాన్ని మీ బిజీ సమయం నుంచి బయటకు తీశారు. మీరు ఇక్కడకు వచ్చారు, నా హృదయాంతరాల నుండి మీ అందరికీ నేను చాలా కృతజ్ఞుడిని. ఇక్కడ జర్మనీలో సంఖ్యాపరంగా భారతీయుల సంఖ్య తక్కువగా ఉందని, కానీ మీ అభిమానానికి లోటు లేదని మా రాయబారి ఇప్పుడే చెప్పారు. మీ ఉత్సాహానికి ఎలాంటి లోటు లేదు, ఈ రోజు ఈ దృశ్యాన్ని భారత దేశ ప్రజలు చూసినప్పుడు, వారి మనస్సు గర్వంతో నిండిపోతుంది, మిత్రులారా.

జర్మనీలో ప్రవాస భారతీయులతో ముచ్చటించిన ప్రధానమంత్రి

May 02nd, 11:50 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బెర్లిన్‌లోని ‘థియేటర్ అమ్ పోట్స్ డామర్ ప్లాట్జ్’లో ప్రవాస భారతీయులతో ముచ్చటించడంతోపాటు వారినుద్దేశించి ప్రసంగించారు. పలువురు విద్యార్థులు, పరిశోధకులు, వృత్తి నిపుణులు సహా జర్మనీలో నివసిస్తున్న శక్తిమంతమైన భారతీయ సమాజ సభ్యులు 1600 మంది ఇందులో పాల్గొన్నారు. జర్మనీ ఆర్థిక వ్యవస్థతోపాటు సమాజ ప్రగతికి వారందిస్తున్న సహకారాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ నేపథ్యంలో భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ప్రోత్సహించడంలో భాగంగా ’స్థానికతకు స్వగళం’ కార్యక్రమానికి తమవంతు సహకరించాల్సిందిగా వారికి పిలుపునిచ్చారు.

బెర్లిన్ లో బిజినెస్ రౌండ్ టేబుల్ కు స‌హాధ్య‌క్ష‌త వ‌హించిన ప్ర‌ధాన‌మంత్రి

May 02nd, 11:40 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జ‌ర్మ‌నీ చాన్స‌ల‌ర్ ఒలాఫ్ స్కోల్జ్ తో క‌లిసి బిజినెస్ రౌండ్ టేబుల్ కు స‌హాధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి మాట్లాడుతూ త‌మ ప్ర‌భుత్వం చేప‌ట్టిన స్థూల సంస్క‌ర‌ణ‌లు, దేశంలో పెరుగుతున్న స్టార్ట‌ప్ లు, యునికార్న్ ల గురించి వివ‌రించారు. భార‌త‌దేశంలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఆయ‌న వ్యాపార‌వేత్త‌ల‌ను ఆహ్వానించారు.

జ‌ర్మ‌నీ ఫెడ‌ర‌ల్ రిప‌బ్లిక్ ఛాన్స‌ల‌ర్ తో స‌మావేశ‌మైన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

May 02nd, 06:15 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ జ‌ర్మ‌న్ ఫెడ‌ర‌ల్ రిప‌బ్లిక్ ఛాన్స‌ల‌ర్ హిజ్ ఎక్స‌లెన్సీ ఓలాఫ్ షోల్జ్‌ తో ద్వైపాక్షిక స‌మావేశం నిర్వ‌హించారు. ఇండియా జ‌ర్మ‌నీల మ‌ధ్య ఆరోవిడ‌త‌, ద్వైవార్షిక అంత‌ర్ ప్ర‌భుత్వ సంప్ర‌దింపుల‌కు (ఐజిసి) ముంద‌స్తుగా ఈ సమావేశం జ‌రిగింది.

జర్మనీలోని బెర్లిన్ చేరుకున్న ప్రధాని మోదీ

May 02nd, 10:04 am

ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం బెర్లిన్ చేరుకున్నారు, అక్కడ జర్మనీ ఛాన్సలర్‌తో చర్చలు జరపడంతోపాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు.

బెర్లిన్.. కోపెన్‌హాగన్.. పారిస్ పర్యటనకు బయల్దేరేముందు ప్రధానమంత్రి వీడ్కోలు ప్రకటన

May 01st, 11:34 am

జర్మనీ సమాఖ్య చాన్సలర్‌ గౌరవనీయ ఓలాఫ్‌ షోల్జ్‌ ఆహ్వానం మేరకు 2022 మే 2వ తేదీన నేను బెర్లిన్‌ వెళ్తున్నాను. అలాగే డెన్మార్క్‌ ప్రధానమంత్రి శ్రీమతి మెట్టీ ఫ్రెడరిక్‌సన్‌ ఆహ్వానం అందుకున్న నేపథ్యంలో 2022 మే 3-4 తేదీల్లో కోపెన్‌హాగెన్‌ వెళ్లి, ద్వైపాక్షిక చర్చలతోపాటు అక్కడ నిర్వహించే భారత-నార్డిక్‌ రెండో శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటాను. అటుపైన భారత్‌కు తిరుగు ప్రయాణంలో ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో కొద్దిసేపు ఆగి, ఆ దేశాధ్యక్షుడు మాననీయ ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌తో సమావేశమవుతాను.

Prime Minister's video conference with the Heads of Indian Missions

March 30th, 07:32 pm

Prime Minister Shri Narendra Modi held a videoconference with the Heads of all of India’s Embassies and High Commissions worldwide at 1700 hrs today. This conference—the first such event for Indian Missions worldwide—was convened to discuss responses to the global COVID-19 pandemic.

PM Modi holds talks with German Chancellor Merkel

April 21st, 12:44 am

Prime Minister Narendra Modi met German Chancellor Angela Merkel during his brief visit to Germany. The two leaders held wide ranging talks to further strengthen India-Germany cooperation in host of sectors.

బెర్లిన్ లో జరిగిన నాలుగో భారత, జర్మనీ ల అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మర్కెల్

May 30th, 07:57 pm

జర్మనీ నుండి భారతదేశంలోకి మరీ ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలోకి వస్తున్న పెట్టుబడులు పెరుగుతున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ప్రపంచ కొలమానాలు’’ భారతదేశానికి కీలకమైనవని ఆయన చెబుతూ, జర్మనీ పరామితులు ప్రపంచ ప్రమాణాలను సరిపోలుతాయని, అలాంటిది జర్మనీ ‘స్కిల్ ఇండియా మిషన్’ లో భాగస్వామ్యాన్ని పంచుకోవడం ముఖ్యమైన విషయం అన్నారు. క్రీడా మైదానంలో ప్రత్యేకించి ఫుట్ బాల్ లోనూ సహకారాన్ని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.

Prime Minister holds talks with President of Germany

May 30th, 07:42 pm

Prime Minister Narendra Modi today met German President Frank-Walter Steinmeier. Both the sides deliberated on wide-ranging topics of mutual interest and global perspective and agreed to further strengthen ties between India and Germany.

ప్రపంచంలో జర్మనీ, భారతదేశానికి అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో ఒకటి: ప్రధాని మోదీ

May 30th, 06:17 pm

బెర్లిన్లో ఇండో-జర్మన్ బిజినెస్ సమ్మిట్ తో ప్రసంగిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశానికి ద్వైపాక్షికంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో జర్మనీ ఒకటని అన్నారు. ఆర్థిక పరంగా భారత్ కు అనేక అవకాశాలు కల్పింస్తుందని, జర్మనీ కంపెనీలు వాటిని ఉపయోగించుకోవాలని ప్రధాని పేర్కొన్నారు.

జర్మనీలో పర్యటన సందర్భంగా పత్రికా ప్రకటన చేసిన ప్రధాని మోదీ

May 30th, 02:54 pm

భారతదేశం మరియు జర్మనీ నేడు రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయగల కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్తో కలిసి సంయుక్త పత్రికా ప్రకటనలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారత్-జర్మనీల బలమైన భాగస్వామ్యం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.

జర్మనీలోని బెర్లిన్ లో సాదర స్వాగతం అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

May 30th, 01:21 pm

ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీలోని బెర్లిన్ లో సాదర స్వాగతం అందుకున్నారు. ఇవి కొన్ని చిత్రాలు:

బెర్లిన్ లో నాలుగో ఇండియా-జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేశన్స్ కు విచ్చేసిన ప్రధాన మంత్రి

May 29th, 06:09 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం బెర్లిన్ కు విచ్చేశారు. బెర్లిన్ లో జరిగే ‘భారతదేశం- జర్మనీ అంతర్ ప్రభుత్వ నాలుగో సంప్రతింపుల’ కార్యక్రమంలో ఆయన పాలుపంచుకొంటారు. జర్మనీ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక పర్యటన జరపడం ఇప్పటికి ఇది రెండో సారి.

PM Modi's visit to Germany: Day 3

April 14th, 10:46 pm

PM Modi's visit to Germany: Day 3

PM's remarks at the Community Reception in Berlin

April 14th, 12:30 am

PM's remarks at the Community Reception in Berlin

PM lands in Berlin, warmly welcomed by Indian community

April 13th, 06:09 pm

PM lands in Berlin, warmly welcomed by Indian community