India is not a follower but a first mover: PM Modi in Bengaluru
April 20th, 04:00 pm
Prime Minister Narendra Modi addressed public meetings in Bengaluru, Karnataka. Speaking to a vibrant crowd, he highlighted the achievements of the NDA government and outlined plans for the future.PM Modi addresses public meetings in Chikkaballapur & Bengaluru, Karnataka
April 20th, 03:45 pm
Prime Minister Narendra Modi addressed public meetings in Chikkaballapur and Bengaluru, Karnataka. Speaking to a vibrant crowd, he highlighted the achievements of the NDA government and outlined plans for the future.It is hard to match India’s speed and scale: PM Modi at 37th National Games in Goa
October 26th, 10:59 pm
The Prime Minister, Shri Narendra Modi inaugurated the 37th National Games at Pandit Jawaharlal Nehru Stadium in Margao, Goa today. The Games will be held from 26th October to 9th November and will witness the participation of more than 10,000 athletes from across the country who will compete in over 43 sports disciplines across 28 venues.గోవాలో 37వ జాతీయ క్రీడలను ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 26th, 05:48 pm
గోవాలోని మార్గోవాలోని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో 37వ జాతీయ క్రీడలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. క్రీడలు నవంబర్ 9 వరకు జరుగుతాయి దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా అథ్లెట్లు 28 వేదికలలో 43 క్రీడా విభాగాలలో పోటీపడతారు.Namo Bharat Train is defining the new journey of New India and its new resolutions: PM Modi
October 20th, 04:35 pm
The Prime Minister, Shri Narendra Modi inaugurated the priority section of Delhi-Ghaziabad-Meerut RRTS Corridor at Sahibabad RapidX Station in Ghaziabad, Uttar Pradesh today. He also flagged off the Namo Bharat RapidX train connecting Sahibabad to Duhai Depot, marking the launch of the Regional Rapid Transit System (RRTS) in India. Shri Modi dedicated to the nation, two stretches of east-west corridor of Bengaluru Metro.భారతదేశం లో తొలిరీజనల్ రేపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్ టిఎస్) ను ఉత్తర్ ప్రదేశ్ లోనిగాజియాబాద్ లో ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 20th, 12:15 pm
దిల్లీ-గాజియాబాద్-మేరఠ్ ఆర్ఆర్ టిఎస్ కారిడార్ లోని ప్రయారిటీ సెక్శను ను ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్ లో సాహిబాబాద్ రేపిడ్ఎక్స్ స్టేశన్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. సాహిబాబాద్ ను దుహాయీ డిపో తో కలిపేటటువంటి నమో భారత్ రేపిడ్ఎక్స్ రైలు కు కూడా ఆయన ప్రారంభ సూచక ఆకుపచ్చటి జెండా ను చూపెట్టారు. దీని తో భారతదేశం లో రీజనల్ రేపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్ టిఎస్) కు నాంది పలికినట్లు అయింది. బెంగళూరు మెట్రో కు చెందిన ఈస్ట్-వెస్ట్ కారిడార్ తాలూకు రెండు భాగాల ను దేశ ప్రజల కు శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేశారు.భారతదేశం లో తొలిరీజనల్ రేపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్ టిఎస్) ను అక్టోబరు 20 వ తేదీ నాడు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
October 18th, 04:23 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 20 వ తేదీ నాడు ఉదయం పూట దాదాపు గా 11గంటల 15 నిమిషాల కు ఉత్తర్ ప్రదేశ్ లోని సాహిబాబాద్ రేపిడ్ ఎక్స్ స్టేశన్ లో దిల్లీ-గాజియాబాద్-మేరఠ్ ఆర్ఆర్ టిఎస్ కారిడార్ లో ప్రాధాన్యం కలిగివున్నటువంటి భాగాన్ని ప్రారంభించనున్నారు. భారతదేశం లో రీజనల్ రేపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్ టిఎస్) యొక్క ప్రారంభాన్ని సూచించేటటువంటి రాపిడ్ ఎక్స్ ట్రేన్ సర్వాసు కు కూడా పచ్చజెండా ను చూపుతారు. ఈ రైలు సాహిబాబాద్ ను దుహాయీ డిపో తో కలుపుతుంది. మధ్యాహ్నం సుమారు 12 గంటల వేళ కు ప్రధాన మంత్రి సాహిబాబాద్ లో ఒక సార్వజనిక కార్యక్రమాని కి అధ్యక్షత వహించనున్నారు. దేశం లో ఆర్ఆర్ టిఎస్ ను ప్రవేశపెట్టిన సందర్భం లో సార్వజనిక సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. దీనికి అదనం గా, ఆయన బెంగళూరు మెట్రో లో భాగం అయినటువంటి ఈస్ట్ వెస్ట్ కారిడార్ లో విస్తరణ జరిగిన రెండు లైనుల ను దేశ ప్రజల కు అంకితం చేస్తారు.