వారణాసి త్వరలోనే తూర్పు కు ద్వారం కానుందని తెలిపిన ప్రధాని మోదీ
September 18th, 12:31 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు పునాది రాయి వేషామృ మరియు ప్రారంభించారు. గత నాలుగు సంవత్సరాలలో, వారణాసి సాటిలేని పురోగతి సాధించిందని ప్రజా సమావేశంలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ అన్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ప్రధాని సుదీర్ఘంగా మాట్లాడారు, ఈ చర్యలు కాశీలో ప్రజల జీవితాలను మరింత మెరుగుపరుస్తాయని తెలిపారు. కొత్త కాశీ మరియు న్యూ ఇండియాని సృష్టించడంలో ఉద్యమంలో చేరడానికి ఆయన ప్రజలను కోరారు.వారాణసీ లో కీలకమైన అభివృద్ధి పథకాలను ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 18th, 12:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వారాణసీ లోని బనారస్ హిందూ యూనివర్సిటీ లో జరిగిన ఒక జన సభ లో అనేక ముఖ్యమైన అభివృద్ధి పథకాలను ప్రారంభించారు; అలాగే పలు పథకాలకు శంకుస్థాపన చేశారు కూడా.దేశవ్యాప్తంగా ఉన్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించిన ప్రధాన మంత్రి
June 20th, 11:00 am
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించారు. ఈ కార్యక్రమం లో 2 లక్షలకు పైగా కామన్ సర్వీస్ సెంటర్లు (సిఎస్‌సి) మరియు 600 కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికె) సంధానమయ్యాయి. ప్రభుత్వ పథకాలకు చెందిన వివిధ లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి జరిపిన సంభాషణల పరంపర లో ఇది ఏడో ముఖాముఖి సమావేశం.2022 నాటికి మన రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి మేము కృషి చేస్తున్నాము: ప్రధాని మోదీ
June 20th, 11:00 am
ప్రధానమంత్రి, 'నరేంద్ర మోదీ మొబైల్ అప్లికేషన్' ద్వారా ప్రజలకు చేరువవడాన్ని కొనసాగిస్తూ నేడు భారతదేశంలోని 600 కు పైగా జిల్లాల్లోని రైతులతో మాట్లాడారు. తమ ప్రభుత్వం 2022 నాటికి మన రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి కృషి చేస్తుందని మరియు రైతు అనుకూలంగా కేంద్రం చేపట్టిన పలు పధకాలను ప్రధాని వివరించారు.Karnataka needs a BJP government which is sensitive towards the farmers: PM Modi
May 02nd, 10:08 am
Interacting with the Karnataka Kisan Morcha today through the ‘Narendra Modi App’, the Prime Minister highlighted several famer friendly initiatives of the Central Government and how the efforts made by the Centre were benefiting the farmers’ at large scale.PM Modi's Interaction with Karnataka Kisan Morcha
May 02nd, 10:07 am
Interacting with the Karnataka Kisan Morcha today through the ‘Narendra Modi App’, the Prime Minister highlighted several famer friendly initiatives of the Central Government and how the efforts made by the Centre were benefiting the farmers’ at large scale.'నవ భారతదేశం' కాదు, అవినీతి మరియు కుంభకోణాలతో నిండిన 'పురాతన భారతదేశాన్ని’ కాంగ్రెస్ కోరుకుంటుంది: ప్రధాని మోదీ
February 07th, 05:01 pm
వివిధ రాష్ట్రాల్లో ఏకకాలంలో లోక్సభ, విధానసభ ఎన్నికలను నిర్వహించడంపై నిర్మాణాత్మక చర్చ జరగాలని రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. మహాత్మా గాంధీని జ్ఞాపకం చేసుకుంటూ, దిగువ స్థాయిలో ప్రజల జీవితాలను మార్చివేసే లక్ష్యంతో చేపట్టిన అనేక కార్యక్రమాలను వివరించారు.రాజ్య సభలో రాష్ట్రపతి ప్రసంగంపై కృతజ్ఞతలు తెలిపే చర్చలో సమాధానాలిచ్చిన ప్రధాని
February 07th, 05:00 pm
నేడు లోక్సభలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, వివిధ రాష్ట్రాల్లో ఏకకాలంలో లోక్సభ, విధానసభ ఎన్నికలను నిర్వహించాలనే విషయంపై నిర్మాణాత్మక చర్చ జరగాలని విజ్ఞప్తి చేశారు. మహాత్మా గాంధీని జ్ఞాపకం చేసుకుంటూ, దిగువ స్థాయిలో ప్రజల జీవితాలను మార్చివేసే లక్ష్యంతో చేపట్టిన అనేక కార్యక్రమాలను వివరించారు.