జయ్ పుర్ లో పట్టణ అవస్థాపన పథకాలకు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి; సంక్షేమ పథకాల లబ్దిదారులు వెల్లడించిన అనుభవాలను ఆయన ఆలకించారు; ఒక జన సభ లోనూ ప్రసంగించిన ప్రధాన మంత్రి
July 07th, 02:21 pm
భారత ప్రభుత్వం మరియు రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు చెందిన ఎంపిక చేసిన లబ్దిదారులు వ్యక్తం చేసిన అభిప్రాయాల తాలూకు దృశ్య, శ్రవణ నివేదిక ను ఆయన ఈ సందర్భంగా వీక్షించారు. ఈ నివేదిక సమర్పణ కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీమతి వసుంధర రాజె సమన్వయకర్త గా వ్యవహరించారు. ఈ పథకాలలో.. ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన, ప్రధాన మంత్రి ముద్ర యోజన, ఇంకా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లతో పాటు అనేక ఇతర పథకాలు.. భాగంగా ఉన్నాయి.నవభారతదేశ నిర్మించడానికే మా ప్రయత్నం: జైపూర్లో ప్రధాని మోదీ
July 07th, 02:21 pm
రాజస్థాన్లో 13 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ పునాది వేశారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వ ఏకైక లక్ష్యంగా అన్ని రంగాలూ అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. నవభారతదేశాన్ని నిర్మించే ప్రయత్నంలో, అవినీతి సహించేది లేదన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్రంలోని పలు కార్యక్రమాలు, రాజస్థాన్లో బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఎటువంటి సానుకూల వ్యత్యాసాన్ని తీసుకువచ్చిందో తెలియజేశారు.మధ్య ప్రదేశ్ లో 2018 జూన్ 23వ తేదీన మోహన్ పురా నీటి పారుదల పథకం ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ఉపన్యాసం
June 23rd, 02:04 pm
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ లోని రాజ్గఢ్ జిల్లాలో మోహన్పురా నీటిపారుదల ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేశారు. నేడు అనేక ఇతర ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. అక్కడ సమావేశంలో ప్రసంగిస్తూ, తమ ప్రభుత్వం ఆకాంక్షగలిగిన జిల్లాలలోని ప్రతీ గ్రామానికి గ్యాస్ కనెక్షన్, ప్రతి ఇంటికి విద్యుత్, అందరికీ బ్యాంక్ అకౌంట్, ప్రతి గర్భవతి మరియు బిడ్డకు టీకా అందిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.మధ్యప్రదేశ్‌లో ప్రధానమంత్రిః మోహన్‌పురా నీటిపారుదల ప్రాజెక్టు జాతికి అంకితం
June 23rd, 02:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మోహన్‌పురా ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు రాజ్‌ఘర్ జిల్లాలోని భూములకు నీటిపారుదల సౌకర్యం కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలోని గ్రామాలకు తాగునీటిని కూడా సరఫరా చేస్తుంది. ప్రధానమంత్రి వివిధ మంచినీటి పథకాలకు శంకుస్థాపన చేశారు.Karnataka needs a BJP government which is sensitive towards the farmers: PM Modi
May 02nd, 10:08 am
Interacting with the Karnataka Kisan Morcha today through the ‘Narendra Modi App’, the Prime Minister highlighted several famer friendly initiatives of the Central Government and how the efforts made by the Centre were benefiting the farmers’ at large scale.PM Modi's Interaction with Karnataka Kisan Morcha
May 02nd, 10:07 am
Interacting with the Karnataka Kisan Morcha today through the ‘Narendra Modi App’, the Prime Minister highlighted several famer friendly initiatives of the Central Government and how the efforts made by the Centre were benefiting the farmers’ at large scale.కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సమాజంలోని ప్రతి విభాగం అసంతృప్తిగా వుంది: ప్రధాని మోదీ
February 27th, 05:01 pm
కర్నాటకలో దావనాగరి భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్పరిపాలనపై విరుచుకుపడ్డారు మరియు రాబోయే రాష్ట్ర ఎన్నికలలో వారు ఓడిపోతారని చెప్పారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సమాజంలోని ప్రతి విభాగం అసంతృప్తిగా వుంది అని ఆయన అన్నారు.కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సమాజంలోని ప్రతి విభాగం అసంతృప్తిగా వుంది: ప్రధాని మోదీ
February 27th, 05:00 pm
కర్నాటకలో దావనాగరి భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్పరిపాలనపై విరుచుకుపడ్డారు మరియు రాబోయే రాష్ట్ర ఎన్నికలలో వారు ఓడిపోతారని చెప్పారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సమాజంలోని ప్రతి విభాగం అసంతృప్తిగా వుంది అని ఆయన అన్నారు.'నవ భారతదేశం' కాదు, అవినీతి మరియు కుంభకోణాలతో నిండిన 'పురాతన భారతదేశాన్ని’ కాంగ్రెస్ కోరుకుంటుంది: ప్రధాని మోదీ
February 07th, 05:01 pm
వివిధ రాష్ట్రాల్లో ఏకకాలంలో లోక్సభ, విధానసభ ఎన్నికలను నిర్వహించడంపై నిర్మాణాత్మక చర్చ జరగాలని రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. మహాత్మా గాంధీని జ్ఞాపకం చేసుకుంటూ, దిగువ స్థాయిలో ప్రజల జీవితాలను మార్చివేసే లక్ష్యంతో చేపట్టిన అనేక కార్యక్రమాలను వివరించారు.రాజ్య సభలో రాష్ట్రపతి ప్రసంగంపై కృతజ్ఞతలు తెలిపే చర్చలో సమాధానాలిచ్చిన ప్రధాని
February 07th, 05:00 pm
నేడు లోక్సభలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, వివిధ రాష్ట్రాల్లో ఏకకాలంలో లోక్సభ, విధానసభ ఎన్నికలను నిర్వహించాలనే విషయంపై నిర్మాణాత్మక చర్చ జరగాలని విజ్ఞప్తి చేశారు. మహాత్మా గాంధీని జ్ఞాపకం చేసుకుంటూ, దిగువ స్థాయిలో ప్రజల జీవితాలను మార్చివేసే లక్ష్యంతో చేపట్టిన అనేక కార్యక్రమాలను వివరించారు.Agriculture sector needs to be developed in line with the requirements of the 21st century: PM Modi
May 26th, 02:31 pm
Prime Minister Narendra MOdi laid foundation stone for Indian Agricultural Research Institute at Gogamukh in Assam. The PM said that it institute would impact India's Northeast in a positive way in future. The PM said that agriculture sector needed to be developed in line with the requirements of the 21st century.అస్సాంలోని గోగుముఖ్ వద్ద ఐఎఆర్ఐ కు శంకుస్థాపన చేసి, భారి బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని
May 26th, 02:30 pm
ప్రధానమంత్రి, శ్రీ నరేంద్ర మోదీ, నేడు అస్సోంలో గోగుముఖ్లోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఆర్ఐ) కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి, సర్బనాంద్ సోనోవాల్ మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని అభినందించారు.సోషల్ మీడియా కార్నర్ - 22 ఏప్రిల్
April 22nd, 07:20 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!