అహమదాబాద్ లోనిబావ్ లా-బగోదరా హైవే మీద జరిగిన రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకుసంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
August 11th, 03:34 pm
అహమదాబాద్ లోని బావ్ లా-బగోదరా హైవే మీద జరిగిన రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.