ఉత్తర్ప్రదేశ్ లోని బరేలీ లో రోడ్డు దుర్ఘటన కారణంగా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

May 31st, 06:11 pm

ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీ లో జరిగిన ఒక రోడ్డు దుర్ఘటన లో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

November 25th, 01:06 pm

ఉత్తరప్రదేశ్ ప్రముఖ, కర్మయోగి ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ జీ, మా పాత శక్తివంతమైన సహచరుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా జీ, జనరల్ వీకే సింగ్ జీ, సంజీవ్ బల్యాన్ జీ, ఎస్పీ సింగ్ బఘేల్ జీ మరియు బి ఎల్ వర్మ జీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రులు, శ్రీ లక్ష్మీ నారాయణ్ చౌదరి జీ, శ్రీ జై ప్రతాప్ సింగ్ జీ, శ్రీకాంత్ శర్మ జీ, భూపేంద్ర చౌదరి జీ, శ్రీ నందగోపాల్ గుప్తా జీ, అనిల్ శర్మ జీ, ధరమ్ సింగ్ సైనీ జీ, అశోక్ కటారియా జీ మరియు శ్రీ జి ఎస్ ధర్మేష్ జీ, పార్లమెంటులో నా సహచరులు డా. మహేశ్ శర్మ జీ, శ్రీ సురేంద్ర సింగ్ నగర్ జీ మరియు శ్రీ భోలా సింగ్ జీ, స్థానిక ఎమ్మెల్యే శ్రీ ధీరేంద్ర సింగ్ జీ, వేదికపై కూర్చున్న ఇతర ప్రజాప్రతినిధులందరూ మరియు మమ్మల్ని ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా.

ఉత్తర్ ప్రదేశ్ లో నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయాని కి శంకుస్థాపన చేసినప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 25th, 01:01 pm

ఉత్తర్ ప్రదేశ్ లో నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్నవారి లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, జనరల్ శ్రీ వి.కె. సింహ్, శ్రీ సంజీవ్ బాలియాన్, శ్రీ ఎస్.పి సింహ్ బఘెల్, శ్రీ బి.ఎల్. వర్మ లు ఉన్నారు.

The Mahamilwati parties are rattled seeing the support for the BJP in UP: PM Modi in Bareilly

April 20th, 04:13 pm

Prime Minister Narendra Modi addressed major rallies in Bareilly in Uttar Pradesh today.

ఉత్తర ప్రదేశ్ లోని బరేలీ లో బస్సు ప్రమాద ఘటనలో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల సానుభూతి వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి; ప్రమాద బాధితులకు అనుగ్రహపూర్వక చెల్లింపునకు సంబంధించి ప్రకటన

June 05th, 11:12 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లోని బరేలీ లో సంభవించిన బస్సు ప్రమాద ఘటనలో ప్రాణ నష్టం జరగడం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ఉత్తర ప్రదేశ్ లోని బరేలీలో జరిగిన బస్సు ప్రమాద ఘటన హృద‌య‌విదారకమైన ఘటన. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడ్డ వారు సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని నేను ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

Our farmers are pride of our Nation: PM Narendra Modi

February 28th, 03:04 pm