Enhanced connectivity with Bangladesh will further strengthen people to people relations: PM Modi

March 18th, 05:10 pm

PM Modi and PM of Bangladesh, Sheikh Hasina jointly inaugurated the India-Bangladesh Friendship Pipeline. Bangladesh is India’s top-most development partner and its largest trade partner in the region. The operationalisation of the Friendship Pipeline will enhance ongoing energy cooperation between the two countries and will further growth in Bangladesh, particularly in the agriculture sector.

ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఉమ్మడిగా ప్రారంభించిన భారత్-బంగ్లాదేశ్ మైత్రి పైప్ లైన్

March 18th, 05:05 pm

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఈరోజు ఉమ్మడిగా భారత్-బంగ్లాదేశ్ మైత్రి పైప్ లైన్ (ఐబీఎఫ్ పి) ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ పైప్ లైన్ నిర్మాణానికి ఇరుదేశాల ప్రధానులు 2018 సెప్టెంబర్ లో శంకుస్థాపన చేశారు. నుమాలీగర్ రిఫైనరీ లిమిటెడ్ సంస్థ 2015 నుంచి బంగ్లాదేశ్ కు పెట్రోలియం ఉత్పత్తులు సరఫరా చేస్తోంది. భారత్ కు పొరుగుదేశంతో ఉన్న రెండో సీమాంతర ఇంధన పైప్ లైన్ ఐ బి ఎఫ్ పి.

బంగ‌బంధు షేక్ ముజిబుర్ రహ‌మాన్ స‌మాధిని సంద‌ర్శించి నివాళుల‌ర్పించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ.

March 27th, 01:16 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌న రెండు రోజుల బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈరోజు రెండోరోజు తుంగిపారాలోగ‌ల బంగ‌బంధు షేక్ ముజిబుర్ ర‌హ‌మాన్ స‌మాధిని సంద‌ర్శించి ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు.దీనితో బంగ‌బంధుకు నివాళుల‌ర్పించేందుకు బంగ‌బంధు సమాధి కాంప్లెక్స్ ను సంద‌ర్శించిన తొలి ప్ర‌భుత్వాధినేత శ్రీ న‌రేంద్ర‌మోదీ అయ్యారు. ఈ చ‌రిత్రాత్మ‌క ఘ‌ట్టానికి గుర్తుగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ అక్క‌డ బ‌కుల్ మొక్క‌ను నాటారు. బంగ్లాదేశ్ ప్ర‌ధాన‌మంత్రి షేక్ హ‌సీనా త‌న సోద‌రి షేక్ రెహానాతో క‌ల‌సి ఈకార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.