బాందీపుర్ మరియు ముదుమలై పులులఅభయారణ్యాల కు చెందిన ముఖ్యాంశాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
April 09th, 10:31 pm
బాందీపుర్ మరియు ముదుమలై పులుల అభయారణ్యాల ను సందర్శించినప్పటి విశేషాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు. పులుల సంరక్షణ కై కఠోర శ్రమ చేస్తున్న అటవీ అధికారులు, గార్డు లు, టైగర్ రిజర్వ్ ఫ్రంట్ లైన్ స్టాఫ్ తో పాటు ఈ పని లో నిమగ్నం అయిన వారందరి ని కూడాను అభినందించారు.Highlights of PM Modi’s Southern Sojourn to Telangana, Tamil Nadu and Karnataka
April 09th, 05:53 pm
PM Modi’s Southern Sojourn encompassed an action-packed tour of the three states of Telangana, Tamil Nadu, and Karnataka. He inaugurated and laid foundation stones for various projects across sectors of infrastructure, tourism, and health among others totalling about Rs. 19,000 crores. A special highlight of this trip is PM’s visit to the Bandipur and Mudumalai wildlife sanctuaries to commemorate the 50th anniversary of “Project Tiger”.బందీపూర్.. ముదుమలై పులుల అభయారణ్యాలను సందర్శించిన ప్రధాని
April 09th, 02:48 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల పరిధిలోని బందీపూర్, ముదుమలై పులుల అభయారణ్యాలను సందర్శించారు. అలాగే ముదుమలై అభయారణ్యంలోని తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని కూడా ఆయన సందర్శించారు. అక్కడి మావటులు, వారి సహాయకులతో కాసేపు సంభాషించడంతోపాటు ఏనుగులకు ఆహారం అందించారు. అంతేకాకుండా ఆస్కార్ పురస్కారం గెలుచుకున్న డాక్యుమెంటరీ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’లో కనిపించిన ఏనుగుల సంరక్షకులు బొమ్మన్, బెల్లిలతో కూడా ప్రధానమంత్రి కొద్దిసేపు ముచ్చటించారు.మైసూరులో ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాల స్మారకోత్సవ ప్రారంభ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
April 09th, 01:00 pm
కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ భూపేందర్ యాదవ్ జీ, శ్రీ అశ్విని కుమార్ చౌబే జీ, ఇతర దేశాల మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ఇతర ప్రతినిధులు, మహిళలు మరియు పెద్దమనుషులు!కర్ణాటకలోని మైసూరులో టైగర్ ప్రాజెక్టు 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు
April 09th, 12:37 pm
టైగర్ పోజెక్టు 50 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా కర్ణాటక, మైసూరులోని మైసూరు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ (ఐ.బీ.సీ.ఏ) ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. పులుల సంరక్షణ కేంద్రాల నిర్వహణ సమర్థతపై రూపొందించిన 5వ సారాంశ నివేదిక - ‘పులుల సంరక్షణ కోసం అమృత్ కాల్ దృష్టి’ ప్రచురణలను ప్రధానమంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అఖిల భారత పులుల (5వ) అంచనా సారాంశ నివేదికలో పులుల సంఖ్యను ప్రకటించారు. టైగర్ పాజెక్టు 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఒక స్మారక నాణేన్ని కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు.విద్యుదాఘాతానికిగురై గాయపడ్డ ఏనుగు ను కాపాడిన బందీపుర్ టైగర్ రిజర్వ్ సిబ్బంది కి అభినందనల నుతెలియ జేసిన ప్రధాన మంత్రి
February 18th, 11:15 am
విద్యుదాఘాతానికి గురై గాయపడ్డ ఏనుగు ప్రాణాల ను కాపాడినందుకు గాను బందీపుర్ పులుల అభయారణ్యం సిబ్బంది కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు. మన దేశ ప్రజల లో అటువంటి కరుణ ప్రశంసనీయం అని ఆయన పేర్కొన్నారు.