The corruption of BJD leaders has devastated the farmers of Odisha: PM Modi in Balasore, Odisha
May 29th, 01:25 pm
During his second public meeting in Balasore, PM Modi highlighted the critical issues plaguing Odisha and reiterated his commitment to development and transparency. PM Modi emphasized the urgent need for change and the pivotal role of the BJP in bringing about this transformation.PM Modi addresses public meetings in Mayurbhanj, Balasore and Kendrapara, Odisha
May 29th, 01:00 pm
Prime Minister Narendra Modi addressed enthusiastic public meetings in Mayurbhanj, Balasore and Kendrapara, Odisha with a vision of unprecedented development and transformation for the state and the country. PM Modi emphasized the achievements of the last decade under his leadership and laid out ambitious plans for the next five years, promising continued progress and prosperity for all Indians.ఒడిశాలోని బాలాసోర్ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన ప్రధాన మంత్రి
June 03rd, 07:24 pm
ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో వివిధ రాష్ట్రాల ప్రజలు ఏదో ఒకటి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ఇది చాలా బాధాకరమని, ఊహకు అందని విధంగా కలవరపెడుతోందన్నారు.ఒడిశా చేరుకుని ఘోర రైలు ప్రమాద సహాయక చర్యలను సమీక్షించిన ప్రధాన మంత్రి
June 03rd, 07:04 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒడిశాలో పర్యటించి బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తరువాత చేపట్టిన సహాయ, రక్షణ చర్యలను సమీక్షించారు. రైల్వే ప్రమాద స్థలాన్ని, క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని ప్రధాని సందర్శించారు.Welfare of poor must take centre stage in formation of Government policies: PM Narendra Modi
June 02nd, 11:39 am