స్వాతంత్ర‌స‌మ‌ర‌యోధులు లోక‌మాన్య‌తిల‌క్‌, చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ జ‌యంతి సంద‌ర్బంగా వారికి నివాళులు అర్పించిన ప్ర‌ధాన‌మంత్రి

July 23rd, 09:41 am

స్వాతంత్ర స‌మ‌ర‌యోధులు లోక‌మాన్య తిల‌క్‌, చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వారికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇందుకు సంబంధించి మ‌న్ కీ బాత్ లో వారు లోక‌మాన్య తిల‌క్‌, చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్‌ల గురించి కొద్ది సంవ‌త్స‌రాల క్రితం ప్ర‌స్తావించిన దానిని షేర్‌చేశారు.త‌న ముంబాయి సంద‌ర్శ‌న‌కు సంబంధించిన ఫోటోల‌ను కూడా వారుషేర్‌చేశారు. లోక్ మాన్య‌తిల‌క్ తో స‌న్నిహిత సంబంధం క‌లిగిన లోక్‌మాన్య సేవా సంఘ్‌ను ప్ర‌ధాన‌మంత్రి గ‌తంలో సంద‌ర్శించారు.

లోక్ మాన్య తిలక్ జయంతి నాడు ఆయన కు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి

July 23rd, 09:57 am

మహనీయుడు లోక్ మాన్య తిలక్ కు ఆయన జయంతి నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నమస్సులు అర్పించారు.

Srimad Bhagavadgita teaches us how to serve the world and the people: PM Modi

March 09th, 05:02 pm

PM Modi released a Manuscript with commentaries by 21 scholars on shlokas of Srimad Bhagavadgita. He noted that our democracy gives us freedom of our thoughts, freedom of work, equal rights in every sphere of our life. This freedom comes from the democratic institutions that are the guardians of our constitution. Therefore, he said, whenever we talk of our rights, we should also remember our democratic duties.

PM releases Manuscript with commentaries by 21 scholars on shlokas of Srimad Bhagavadgita

March 09th, 05:00 pm

PM Modi released a Manuscript with commentaries by 21 scholars on shlokas of Srimad Bhagavadgita. He noted that our democracy gives us freedom of our thoughts, freedom of work, equal rights in every sphere of our life. This freedom comes from the democratic institutions that are the guardians of our constitution. Therefore, he said, whenever we talk of our rights, we should also remember our democratic duties.

‘ప్రబుద్ద భారత’ 125వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం - తెలుగు అనువాదం

January 31st, 03:01 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఈరోజు స్వామి వివేకానందుడు ప్రారంభించిన రామ‌కృష్ణ త‌త్వానికి సంబంధించిన ప్ర‌బుద్ధ భార‌త మాస‌ప‌త్రిక 125వ వార్షిక ఉత్స‌వాల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

ప్ర‌బుద్ధ భార‌త 125వ వార్షిక ఉత్స‌వాల‌లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

January 31st, 03:00 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఈరోజు స్వామి వివేకానందుడు ప్రారంభించిన రామ‌కృష్ణ త‌త్వానికి సంబంధించిన ప్ర‌బుద్ధ భార‌త మాస‌ప‌త్రిక 125వ వార్షిక ఉత్స‌వాల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

‘ప్ర‌బుద్ధ భార‌త‌’ 125వ వార్షికోత్స‌వాల ను ఉద్దేశించి ఈ నెల 31న ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

January 29th, 02:51 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘ప్ర‌బుద్ధ భార‌త‌’ 125వ వార్షికోత్స‌వాల ను ఉద్దేశించి ఈ నెల 31న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల 15 నిమిషాల‌కు ప్ర‌సంగించ‌నున్నారు. రామ‌కృష్ణ మ‌ఠానికి చెందిన మాస ప‌త్రిక ‘ప్ర‌బుద్ధ భార‌త‌’ ను స్వామి వివేకానంద 1896వ సంవ‌త్స‌రం లో ప్రారంభించారు. ప్ర‌బుద్ధ భార‌త‌ 25వ వార్షికోత్స‌వాన్ని మాయావ‌తి లోని అద్వైత ఆశ్ర‌మం నిర్వహిస్తోంది.

లోకమాన్య బాల గంగాధర్ తిలక్ 100 వ వర్ధంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించిన ప్రధాన మంత్రి

August 01st, 10:12 am

లోకమాన్య బాల గంగాధర్ తిలక్ 100 వ వర్ధంతి నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు.

PM pays tributes to Lokmanya Bal Gangadhar Tilak and Chandra Shekhar Azad on their Jayanti

July 23rd, 10:12 am

The Prime Minister, Shri Narendra Modi has paid tributes to Lokmanya Bal Gangadhar Tilak and Chandra Shekhar Azad on their Jayanti.

Address by the President of India Shri Ram Nath Kovind to the joint sitting of Two Houses of Parliament

January 31st, 01:59 pm

In his remarks ahead of the Budget Session of Parliament, PM Modi said, Let this session focus upon maximum possible economic issues and the way by which India can take advantage of the global economic scenario.

మా దేశం యొక్క శక్తిని జిఎస్టి ప్రదర్శిస్తుంది: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ

July 30th, 11:01 am

మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ జిఎస్టిని 'గుడ్ అండ్ సింపుల్ టాక్స్'గా అభివర్ణించారు, అది దేశం యొక్క ఆర్ధికవ్యవస్థలో వేగవంతమైన వేగంతో సానుకూల మార్పు తీసుకువచ్చింది. జిఎస్టి యొక్క మృదువైన అమలు రాష్ట్రాలు మరియు కేంద్రం మధ్య సహకారం ప్రశంసలు అందుకుంది. భారతదేశం స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ ఉద్యమం, 75 ఏళ్ళ క్విట్ ఇండియా ఉద్యమం మరియు దాని గొప్ప పాత్ర గురించి ప్రధాని మాట్లాడారు. దేశంలోని పలు ప్రాంతాలలో వరదలు గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

బాల గంగాధ‌ర తిల‌క్‌, చంద్ర‌ శేఖ‌ర్ ఆజాద్‌ లను వారి జయంతి సంద‌ర్భంగా స్మరించుకొన్న ప్ర‌ధాన‌ మంత్రి

July 23rd, 10:24 am

కీర్తిశేషులు బాల గంగాధ‌ర తిల‌క్‌, చంద్ర‌ శేఖ‌ర్ ఆజాద్‌ లను వారి జయంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుర్తుచేసుకొన్నారు.