బిహార్ లో మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
September 21st, 12:13 pm
గవర్నర్ శ్రీ ఫగు చౌహాన్ జీ, ముఖ్యమంత్రి శ్రీ నితిష్ కుమార్ జీ, నా కేబినెట్ సహచరులు శ్రీ రవిశంకర్ ప్రసాద్ జీ, శ్రీ వికె సింగ్ జీ, శ్రీ ఆర్ కె సింగ్ జీ, బిహార్ ఉపముఖ్యమంత్రి శ్రీ సుశీల్ జీ, ఇతర మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ప్రియ సోదర సోదరీమణులారా,బిహార్ లో దాదాపు 14,000 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారి పథకాల కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
September 21st, 12:12 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు మాధ్యమం ద్వారా బిహార్ లో14,000 కోట్ల రూపాయల విలువ చేసే తొమ్మిది జాతీయ రహదారి పథకాల కు శంకుస్థాపన చేశారు. అలాగే, రాష్ట్రం లో ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటర్ నెట్ సేవల ను అందించడానికి ఒక ప్రాజెక్టు ను కూడా ఆయన ప్రారంభించారు.బిహార్ లో 14,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన తొమ్మిది హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
September 19th, 05:48 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బిహార్ లో 14,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన తొమ్మిది హైవే ప్రాజెక్టులకు 2020 సెప్టెంబర్ 21న సోమవారం వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేయనున్నారు.Proper connectivity will lead to greater development: PM Narendra Modi
October 14th, 02:17 pm
Prime Minister Shri Narendra Modi addressed a public meeting in Mokama after laying foundation Stone of projects under Namami Gange programme. He launched road and sewerage projects worth Rs 3,769 crore in Mokama, Bihar.మొకామా లో అవస్థాపన పథకాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 14th, 02:14 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు బిహార్ లోని మొకామా లో నమామి గంగే కార్యక్రమంలో భాగంగా నాలుగు మురికి నీటి పథకాల తో పాటు నాలుగు జాతీయ రహదారి పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులన్నింటి మొత్తం వ్యయం రూ. 3,700 కోట్లకు పైనే ఉంటుంది.రేపు బీహార్ లో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
October 13th, 04:29 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 14, 2017న బీహార్ లో పర్యటిస్తారు.