India is moving ahead with the principle of ‘Think Big, Dream Big, Act Big: PM Modi
July 26th, 11:28 pm
PM Modi dedicated to the International Exhibition-cum-Convention Centre (IECC) complex at Pragati Maidan in New Delhi. He said, “Bharat Mandapam is a call for India’s capabilities and new energy of the nation, it is a philosophy of India’s grandeur and willpower.”న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అంతర్జాతీయ ప్రదర్శన- సమావేశ కేంద్ర (ఐఇసిసి) ప్రాంగణానికి ప్రధాని ప్రారంభోత్సవం
July 26th, 06:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అంతర్జాతీయ ప్రదర్శన-సమావేశ కేంద్రం (ఐఇసిసి) సముదాయాన్ని ప్రారంభించారు. అలాగే జి-20 స్మారక నాణెం, తపాలా బిళ్లను కూడా ఆయన ఆవిష్కరించారు. డ్రోన్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమావేశ కేంద్రానికి ‘భారత్ మండపం’గా ప్రధాని నామకరణం చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన తిలకించారు. ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా దాదాపు రూ.2700 కోట్లతో జాతీయ ప్రాజెక్టు కింద ‘ఐఇసిసి’ సముదాయాన్ని నిర్మించారు. ప్రగతి మైదాన్‌లో రూపుదిద్దుకున్న ఈ నవ సౌధం ప్రపంచ వ్యాపార గమ్యంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో తనవంతు తోడ్పాటునిస్తుంది. ఈ సందర్భంగా జాతి హృదయాల్లో ఉప్పొంగిన ఉత్సాహాన్ని, మనోభావాల్లోని ఉత్తేజాన్ని సూచించే ఒక పద్యంతో ప్రధానమంత్రి తన ప్రసంగం ప్రారంభించారు. “భారత మండపం దేశ సామర్థ్యానికి, నవశక్తికి మారుపేరు. ఇది భారతదేశ వైభవాన్ని, సంకల్ప శక్తిని చాటే సిద్ధాంతం” అని ఆయన వ్యాఖ్యానించారు.అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్ పో-2023 ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం
May 18th, 11:00 am
మంత్రివర్గంలో నా సహచరులు జి.కిషన్ రెడ్డి గారు, మీనాక్షి లేఖి గారు, అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, లౌవ్రే మ్యూజియం డైరెక్టర్ మాన్యువల్ రబాటే గారు, ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వచ్చిన అతిథులు, ఇతర ప్రముఖులు, మహిళలు , పెద్దమనుషులు! మీ అందరికీ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు, మ్యూజియం ప్రపంచ దిగ్గజాలు కూడా ఇక్కడ సమావేశమయ్యారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమృత్ మహోత్సవ్ ను జరుపుకుంటున్నందున ఈ రోజు సందర్భం కూడా ప్రత్యేకం.ఇంటర్ నేశనల్మ్యూజియమ్ ఎక్స్ పో 2023 ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
May 18th, 10:58 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ‘ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ ఎక్స్ పో 2023’ ను ప్రారంభించారు. నార్థ్ బ్లాకు లో మరియు సౌథ్ బ్లాకు లో త్వరలో తయారు కానున్న నేశనల్ మ్యూజియమ్ గుండా ఒక వర్చువల్ వాక్ థ్రూ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన టెక్నో మేళా, కన్జర్వేశన్ లేబ్ మరియు ఎగ్జిబిశన్ లలో ప్రధాన మంత్రి కలియదిరిగారు. ఆజాదీ కా అ మృత్ మహోత్సవ్ లో భాగం గా 47 వ ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ డే సందర్భం లో ఈ సంవత్సరపు ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ ఎక్స్ పో ను ‘మ్యూజియమ్స్, సస్టెయినబిలిటి ఎండ్ వెల్ బీయింగ్’ ఇతివృత్తం గా నిర్వహించడం జరుగుతోంది.18 రాష్ట్రాలు సహా 2 కేంద్రపాలిత ప్రాంతాలలో 91 ఎఫ్ఎమ్ ట్రాన్స్మిటర్ల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం
April 28th, 10:50 am
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్గ సహచరులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు, మహిళలు, పెద్దమనుషులు పాల్గొన్నారు.దేశం లో ఎఫ్ఎమ్ కనెక్టివిటీ ని పెంచడంకోసం 91 కొత్త 100 వాట్ ల ఎఫ్ఎమ్ ట్రాన్స్ మిటర్ లను ప్రారంభించినప్రధాన మంత్రి
April 28th, 10:30 am
వంద వాట్ సామర్థ్యం కలిగిన 91 క్రొత్త ఎఫ్ఎమ్ ట్రాన్స్ మిటర్ లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు. ఈ ప్రారంభం దేశం లో రేడియో కనెక్టివిటీ ని మరింత పెంచుతుందిప్రభుత్వం పనిచేయడంలో ఉన్న అడ్డంకులను మేము తొలగిస్తున్నాము: ప్రధాని మోదీ
June 22nd, 11:47 am
ఢిల్లీలో కాగిత రహిత వాణిజ్య భావనానికి శంకుస్థాపన చేసి, అక్కడ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ప్రభుత్వం అడ్డంకులనుండి పరిష్కారాల వైపు దృష్టి సారించిందన్నారు. తమ ప్రభుత్వం ప్రజానుకూలమైన, అభివృద్ధి అనుకూలమైన మరియు పెట్టుబడులకు అనుకూలమైన వతవరణాన్ని సృష్టిస్తుందో వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం వ్యాపార సౌలభ్యతను పెంచడాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా, ఆర్ధిక వ్యవస్థపై జిఎస్టి ప్రభావం ఎంత సానుకూలంగా ఉంటుందో ఆయన వివరించారు.వాణిజ్య భవన్ కు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం
June 22nd, 11:40 am
కేంద్ర ప్రభుత్వం లోని వాణిజ్య విభాగం కోసం ఉద్దేశించిన ఒక నూతన కార్యాలయ భవన సముదాయం ‘వాణిజ్య భవన్’ నిర్మాణానికి గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో శంకుస్థాపన చేశారు.সোসিয়েল মিদিয়াগী মফম 13 এপ্রিল , 2018
April 13th, 07:57 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!డాక్టర్ అంబేద్కర్ జాతీయ స్మారకంను జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోదీ
April 13th, 07:30 pm
బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలోని 26 అలిపూర్ రోడ్ వద్ద డాక్టర్ అంబేద్కర్ జాతీయ స్మారకంను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.ఆంబేడ్ కర్ జయంతి నాడు ఛత్తీస్ గఢ్ లో పర్యటించనున్న ప్రధాన మంత్రి; ఆయుష్మాన్ భారత్ కు నాంది గా హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ ను ప్రారంభిస్తారు
April 13th, 02:20 pm
రేపు ఆంబేడ్ కర్ జయంతి సందర్భంగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్ గఢ్ లోని మహత్వాకాంక్ష కలిగిన బీజాపుర్ జిల్లా లో పర్యటించనున్నారు.డాక్టర్ ఆంబేడ్ కర్ జాతీయ స్మారకాన్ని ఢిల్లీ లోని అలీపుర్ రోడ్డు లో రేపు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
April 12th, 06:36 pm
బాబాసాహెబ్ ఆంబేడ్ కర్ జయంతి కి ముందు రోజైన ఏప్రిల్ 13 వ తేదీ నాడు, డాక్టర్ ఆంబేడ్ కర్ జాతీయ స్మారకాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీ లోని 26, అలీపుర్ రోడ్డు లో ప్రారంభించనున్నారు.Our focus is on VIKAS - Vidyut, Kanoon, Sadak: PM
February 05th, 07:44 pm
PM Modi addressed a public meeting in Aligarh, Uttar Pradesh. Speaking at the event, Shri Modi said that his Government was continuously fighting corruption and black money. Attacking the SP government in UP, PM Modi said that they were not concerned about the development of the state. He added, Our focus is on VIKAS - Vidyut (electricity), Kanoon (law), Sadak (proper connectivity).”ఉత్తరప్రదేశ్లోని అలిఘడ్ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం
February 05th, 07:43 pm
PM Modi addressed a public meeting in Aligarh, Uttar Pradesh. During his address, Shri Modi said that his govt is continuously fighting corruption and black money, “Since coming to power in 2014, we have undertaken measures to curb corruption & take action against the corrupt,” he said. Shri Modi said that people of Uttar Pradesh need to fight against ‘SCAM’- Samajwadi Party, Congress, Akhilesh Yadav and Mayawati. He added, “Uttar Pradesh does not need SCAM. It needs a BJP Government that is devoted to development, welfare of poor & elderly.”Dr. Ambedkar had united the country socially through the Constitution: PM Modi
March 21st, 12:02 pm
PM lays foundation stone for Dr. Ambedkar National Memorial
March 21st, 11:59 am
Day 3: PM unveils statue of Basaveshwara, visits Dr.Ambedkar's house & JLR factory
November 14th, 07:59 pm
PM Modi inaugurates the Ambedkar memorial in London
November 14th, 06:12 pm
PM’s engagements on 11th October 2015
October 11th, 10:39 pm
Dr. Ambedkar is an inspiration not just for one community but for entire world: PM at Bhoomi Poojan of Metro rail corridors, Ambedkar Memorial in Mumbai
October 11th, 10:00 pm