అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

December 30th, 05:22 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పునః అభివృద్ధి చేసిన అయోధ్య రైల్వే స్టేష‌న్‌ను ప్రారంభించారు. కొత్త అమృత్ భార‌త్ రైళ్లు, వందే భార‌త్ రైళ్ల‌ను జెండా ఊపి పట్టాలెక్కించారు. అనేక ఇతర రైల్వే ప్రాజెక్టులను కూడా ఆయన జాతికి అంకితం చేశారు.